27-01-2022, 03:50 AM
(26-01-2022, 11:53 PM)sarit11 Wrote:ఫర్ సేల్రచన:- లక్ష్మీ కిరణ్
మహానుభావా..
ఇలా మొత్తం కథని ఇప్పుడే మీరు త్రెడ్‌లో పోస్ట్ చేసేస్తే ఎలా ..?
నా కథ మొత్తం ఐపోయేక మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించండి.. అప్పుడైతే నా కథకి అసలు కథకీ తేదా తెలుస్తుంది..
మీరు ముందుగానే మొత్తం కథని ఇలా అందించేస్తే చదివే వాళ్ళకి కథ మీద ఆసక్తి తగ్గుతుందని నా అభిప్రాయం
ఆపైన మీ దయ మా ప్రాప్తం..
మీ
గుడ్ మెమొరీస్
* నేనురాసిన మిగతా కధలు *