24-01-2022, 02:56 AM
ఈ కథను ఎన్నోసార్లు నేను పీడీయఫ్ నుంచి వర్డ్ లోకి మార్చడానికి ప్రయత్నించాను! సమస్యేంటంటే, ఇది దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం వ్రాసిన కథ! అప్పట్లో తెలుగులిపి అనే నాన్-యూనీకోడ్ ఫాంట్ వాడి వ్రాయబడిన కథ! ఇప్పుడు ఆ ఫాంటు ఎక్కడా దొరకడం లేదు! అందుకనే ఎట్లా ప్రయత్నించినా, సిలబుల్స్ వస్తున్నాయే తప్ప తెలుగు ఫాంటులో రావట్లేదు!
ఇక ఒకే ఒక మార్గం, తెలుగులిపి ఫాంటు ఇన్స్టాలయ్యి ఉన్న విండోస్ 98 సిస్టం వెతికి పట్టుకుని అక్కడ పీడీయఫ్ లోంచి కాపీ చేసుకుని వర్డులో పేస్టు చేసుకోవడమే!
అప్పుడు కూడా పూర్తిగా వస్తుందా అన్నది అనుమానమే!
గురువుగారి దగ్గర కూడా నోటుపాడ్ లోనో, వర్డులోనో ఈ కథ లేదనుకుంటా!

ఇక ఒకే ఒక మార్గం, తెలుగులిపి ఫాంటు ఇన్స్టాలయ్యి ఉన్న విండోస్ 98 సిస్టం వెతికి పట్టుకుని అక్కడ పీడీయఫ్ లోంచి కాపీ చేసుకుని వర్డులో పేస్టు చేసుకోవడమే!

గురువుగారి దగ్గర కూడా నోటుపాడ్ లోనో, వర్డులోనో ఈ కథ లేదనుకుంటా!

-మీ సోంబేరిసుబ్బన్న