23-01-2022, 11:34 PM
హలో సోదరా... నా అనుభవం తో చెబుతున్నాను.. నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో... సెక్స్ గురించి ఆలోచించడం .. తొందర పడడమే... సెక్స్ అనేది ప్రకృతి సిద్దమయింది... అది జరుగుతుంది.. వివాహ బంధం తో ఒకటయితే.. మనసులు దగ్గర అవుతాా.. తనువులు దగ్గర అవుతాయి... కాబట్టి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి.. మీకు పెళ్లి అవడం లేట్ అవుతోంది అంటే... ఆ దేవుడు ఇంకా నీ కాబోయే భార్యను ఇంకా మీ ముందుకు తేలేదు అంతే... All the best సోదరా...