23-01-2022, 08:33 AM
ఇప్పటివరకు నేను నా రాసిన కథలను ఎంతగానో ఆదరించారు. నాకు మరెన్నో కథలు రాయాలని ఉన్న నేను ఉన్న పరిస్థతి అనుకూలించట్లేదు. నా జీవితం లొ ముందుకు వెళ్ళి సెటిల్ అయ్యే టైమ్.. అందుకని కాస్త విరామం తీసుకుందాం అనుకుంటున్నాను.
అలా అని కథల్ని వదిలిపెట్టను మరలా వీలు చూసుకుని వస్తాను, అర్ధం చేసుకోగలరు అనుకుంటూ
మీ
కార్తిక్
అలా అని కథల్ని వదిలిపెట్టను మరలా వీలు చూసుకుని వస్తాను, అర్ధం చేసుకోగలరు అనుకుంటూ
మీ
కార్తిక్