23-01-2022, 12:24 AM
(20-01-2022, 04:35 PM)Sunny1992 Wrote: మామూలుగా ఇక్కడ కథలు చదివే చాలా మంది కొంచెం పెద్దవారు మరియు అనుభవం కలవారుసెక్స్ చాలా కామన్ నీ లైఫ్ లో వచ్చిన వారని బాగా ప్రేమించు మరియు మంచి ఫలితాల కోసం వేచి ఉండండి పై అందాలను చూసి మోసపోకు మనిషి మనసుని ప్రేమించు
నా పేరు సన్నీ వయసు 29 ఇంకా పెళ్లికలేదు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు సమస్య ఏంటి అంటే నేను బానే వుంటాను నాకు వచ్చే అమ్మాయి కూడా కొంచెం అందం గా వుంటే చేసుకుందాం అని ఎదురు చూస్తున్నాను కానీ ఏ సంబంధం చూసిన నాకు నచ్చటం లేదు
వయసేమో 30 కి దగ్గర వచేస్తుంది
పోనీ ఎవరో ఒకరు చేసుకుందాం అంటే సెక్స్ ఆనేది ఎవరితో ఒకరితో చేయలేము
మీ లో చాలా మంది సెక్స్ లో చాలా అనుభవం వున్న వారు దీనికి ఉపాయం ఏమిటో చెప్పగలరా...
అడిగాను కథ అని నోటికొచ్చింది వాగకండి పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎలా ముందుకి తీసుకెళ్లాలో అర్థం కాక అడుగుతున్న