Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 20 th Part Posted on Jun 16 , 2022
#2
Tongue 
మిత్రులారా 

ఒకప్పుడు (HITS - Hot Indian Telugu Stories)  లో అంతయంత ప్రజాదరణ పొందిన కథ రాగిణి.. 

అప్పట్లో నేను ఎంతో ఇష్టపడి రాసిన కథ.. మిగతా అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఇంచుమించు ముగింపుదాకా వొచ్చి ఆగిపోయింది. 

నేను మొదలుపెట్టిన అన్నికథలూ ఇలా ముగింపులేకుండా ఉండిపోవడం మీకే కాకుండా నాకు కూడా అంతగా నచ్చడం లేదు.. అందుకే ఈ 2022 లొ ఓ నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే.. కామ దేవత  , మరియు అద్దె ఇల్లు, ఈ రెండు కథలు ఇంత తొందరగా ముగిసిపోయే కథలు కాదు.. కానీ మిగతా కథలు మాత్రం ఒక్కొక్కటీ ఓ ఐదు (5) నించీ పది (10) భాగాలు వరకూ రాస్తే ఆ కథలు ముగుస్తాయి.. అందుకే ఈ క్రింది కథలని సాధ్యమైనంత తొందరగా ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను..

ఆ కథలు -->
(1) ఫర్ సేల్
(2) పెళ్ళికోసం సోభనం
(3) రాగిణి

ఈ మూడు కథలనీ ముగించేసేక (4) కామ దేవత నీ, (5) అద్దె ఇల్లు ని నిమ్మదిగా తగినంత సమయం తీసుకుని ముగిద్దామని అనుకుంటున్నాను..

నేను పైన రాసిన కథలని ఆదరించి అభిమానించినట్లే ఈ రాగిణి కథని కూడా మీరు ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తూ..  కొత్తగా మొదటిసారి చదివే వాళ్ళకోసం ఆ కథని ముందునించీ మీకోసం ప్రచురిస్తున్నాను. 

ఈ రాగిణి కథని చదివి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను..

మీ
గుడ్ మెమొరీస్
[+] 9 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
రాగిణి - 20 Part Posted on June 16, 2022 - By - గుడ్ మెమొరీస్ - by goodmemories - 22-01-2022, 07:43 PM



Users browsing this thread: rmuvvala53, 1 Guest(s)