22-01-2022, 07:54 PM
మిత్రులారా
ఒకప్పుడు (HITS - Hot Indian Telugu Stories) లో అంతయంత ప్రజాదరణ పొందిన కథ రాగిణి..
అప్పట్లో నేను ఎంతో ఇష్టపడి రాసిన కథ.. మిగతా అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఇంచుమించు ముగింపుదాకా వొచ్చి ఆగిపోయింది.
నేను మొదలుపెట్టిన అన్నికథలూ ఇలా ముగింపులేకుండా ఉండిపోవడం మీకే కాకుండా నాకు కూడా అంతగా నచ్చడం లేదు.. అందుకే ఈ 2022 లొ ఓ నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే.. కామ దేవత , మరియు అద్దె ఇల్లు, ఈ రెండు కథలు ఇంత తొందరగా ముగిసిపోయే కథలు కాదు.. కానీ మిగతా కథలు మాత్రం ఒక్కొక్కటీ ఓ ఐదు (5) నించీ పది (10) భాగాలు వరకూ రాస్తే ఆ కథలు ముగుస్తాయి.. అందుకే ఈ క్రింది కథలని సాధ్యమైనంత తొందరగా ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను..
ఆ కథలు -->
(1) ఫర్ సేల్
(2) పెళ్ళికోసం సోభనం
(3) రాగిణి
ఈ మూడు కథలనీ ముగించేసేక (4) కామ దేవత నీ, (5) అద్దె ఇల్లు ని నిమ్మదిగా తగినంత సమయం తీసుకుని ముగిద్దామని అనుకుంటున్నాను..
నేను పైన రాసిన కథలని ఆదరించి అభిమానించినట్లే ఈ రాగిణి కథని కూడా మీరు ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తూ.. కొత్తగా మొదటిసారి చదివే వాళ్ళకోసం ఆ కథని ముందునించీ మీకోసం ప్రచురిస్తున్నాను.
ఈ రాగిణి కథని చదివి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను..
రాగిణి కథకి లింక్ ఇదిగో..
https://xossipy.com/thread-45014.html
మీ
గుడ్ మెమొరీస్

* నేనురాసిన మిగతా కధలు *