Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బస్సు ఆగడంతో విండోస్ నుండి చూసి రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ ...... అంటూ సంతోషంతో కేకలువేశాము .
దేవత : చెల్లీ ...... ఈ డ్రెస్ లో కంఫర్ట్ వచ్చేసింది - నీ ప్రియాతిప్రియమైన తమ్ముడి వలన సిగ్గు ఆల్మోస్ట్ పోయినట్లే - నీకు ఇంకా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను .
అక్కయ్య : పడాల్సిన సిగ్గన్తా తమ్ముడితో తీర్చుకున్నాను - పదండి ఇక ఢిల్లీ స్ట్రీట్స్ ఆస్వాదిద్దాము అంటూ దేవతను చుట్టేసారు . చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... రండి .
చెల్లెళ్లతోపాటు నవ్వుకున్నాను .
చెల్లెళ్లు : అక్కయ్యా - దేవతా ...... 9 గంటలు అయ్యేంతవరకూ కిందకుదిగినా ఇక్కడున్నా ఒక్కటే - రెడ్ ఫోర్ట్ ఓపెన్ అయ్యేది 9AM , ఇప్పుడు ఇంకా 8AM ఓన్లీ ....... 
దేవత - అక్కయ్య : ప్చ్ ...... గంటసేపు వేస్ట్ అన్నమాట .......

బస్ డోర్ ఓపెన్ అవ్వడంతో , మీరు చెప్పినది నిజమే బుజ్జిహీరో ...... కానీ you have ప్రెసిడెంట్స్ సర్ స్పెషల్ పర్మిషన్ ...... మరిచిపోయారా అంటూ చీఫ్ కమాండో గుర్తుచేశారు .
దేవత : ఇప్పుడేమంటారు - అన్నీ మీకే తెలిసినట్లు బిల్డప్ ఇవ్వకండి అంటూ మా బుగ్గలపై గిల్లేసారు - బస్సు ఆగిందని కూడా పట్టించుకోకుండా హనీమూన్ కపుల్ రొమాన్స్ ఆపడం లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు - రండి మనం వెళదాము అంటూ అక్కయ్యతోపాటు కిందకుదిగారు .
బామ్మలూ ...... అంటూ చేతులు అందుకుని కిందకుదిగి చీఫ్ కమాండో వెనకాలే ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము - అంతలో మా గైడ్ కూడా జాయిన్ అయ్యారు .

చెల్లెళ్ళూ - తల్లులూ ...... అంటూ హనీమూన్ కపుల్ పరుగునవచ్చారు . మమ్మల్ని వదిలి వచ్చేసారే .......
హాసిని : మాకు ఉన్నదే ఒక్కరోజు డాడీ ...... , మీవలన ప్రతీదగ్గరా ఆలస్యం అయ్యేలా ఉంది సో మీరు కాస్త దూరం ఉండటమే మంచిది , మాకు - అక్కయ్యలకు తోడుగా చీఫ్ కమాండో అంకుల్ - మా బుజ్జిహీరో ఉన్నారులే .......
దేవత - అక్కయ్య : అవునవును ప్రతీచోటా ఆలస్యం అయ్యేలా ఉంది అంటూ నవ్వుకున్నారు .
విశ్వ సర్ బుద్ధిగా చేతులుకట్టుకుని నిలబడ్డారు .
హాసిని : కమాండో అంకుల్ ....... , డాడీ గురించి పట్టించుకోకండి పదండి వెళదాము , సాయంత్రం లోపు మాక్సిమం చూసేయ్యాలి , నైట్ వైజాగ్ చేరుకోవాలి , రేపు అన్నయ్య - మేడం తోపాటు మేము కాలేజ్ కు , అక్కయ్య ...... కాలేజ్ కు .....

కమాండో ఆఫీసర్ నవ్వుకుని రెడ్ ఫోర్ట్ సెక్యూరిటీకి లెటర్ చూయించడంతో అందరూ లేచి సెల్యూట్ చేసి , సెక్యూరిటీ చెకప్ ద్వారా కాకుండా VVIP ప్రవేశం ద్వారా లోపలికి పంపించారు .
ఎంట్రన్స్ లో ఉన్న జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి లోపలికి నడిచాము - ఇంకా ఓపెన్ కానీ షాప్స్ చూసుకుంటూ మరింత లోపలికివెళ్లాము - అద్భుతమైన మొఘల్ స్టైల్ ఆర్కిటెక్చర్ - ఫౌంటైన్స్ - గార్డెన్స్ ను రెండు గంటలపాటు వీక్షించి స్నాక్స్ - ఐస్ క్రీమ్స్ - చాక్లెట్ లు కుమ్మేస్తూ సెల్ఫీలు - ఫోటోలు తీసుకుని బయటకువచ్చాము . ఆ సమయానికి రెడ్ ఫోర్ట్ మొత్తం సందర్శకులతో నిండిపోయింది .
చెల్లెళ్లు : కమాండో అంకుల్ - గైడ్ అంకుల్ ...... నెక్స్ట్ ఎక్కడికి ? .
గైడ్ : రాజ్ ఘాట్ చిల్డ్రెన్స్ ...... - జస్ట్ 10 మినిట్స్ డిస్టన్స్ .......
గాంధీ తాతయ్య దగ్గరికి అన్నమాట .......

రాజ్ ఘాట్ చేరుకుని లోపలికివెళ్లాము , లోపల చుట్టూ సత్యం అహింస ప్రవచనాలు - ప్రశాంతమైన మ్యూజిక్ - గాంధీ తాతయ్య ఘాట్ మరియు మ్యూజియం సందర్శించి ఫోటోలు తీసుకున్నాము . బుక్స్ లో చదివినవన్నీ కనులారా వీక్షిస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది . 
చెల్లెళ్లు : అన్నయ్యా ....... మీ వల్లనే లవ్ యు లవ్ యు సో మచ్ .
దేవత : ఈ అన్నయ్య కాదు కదా ....... 
అక్కయ్య : అక్కయ్యా ....... చెల్లెళ్లకు ఇద్దరన్నయ్యలూ సమానమే కదా , లెట్ them ఎంజాయ్ ........
చెల్లెళ్లు : అవునుకదా దేవతా ....... , గైడ్ అంకుల్ ....... నెక్స్ట్ ఎక్కడికి ? .
గైడ్ : కుతుబ్ మినార్ చిల్డ్రెన్స్ - 30 మినిట్స్ డిస్టన్స్ ....... , ఆ తరువాత ఫేమస్ హోటల్ లో లంచ్  .......
చెల్లెళ్లు - అక్కయ్య - దేవత : హిస్టారికల్ ప్లేసస్ అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి మనకోసం అంటూ ఆనందించారు .
చెల్లెళ్లు : బామ్మల గుసగుసలాడి లవ్ యు బామ్మలూ అంటూ ముద్దుపెట్టి , నో లంచ్ నో లంచ్ అంకుల్ ....... , మాకైతే ఆకలిగా లేదు స్నాక్స్ తింటూనే ఉన్నాము కదా , లంచ్ టైం లో ఒక టూరిస్ట్ ప్లేస్ చూడొచ్చు .........
దేవత - అక్కయ్య : అవునవును ........ , వెంటనే చిరుకోపంతో మీ బామ్మలను మాత్రమే అడిగారు , మాగురించి అనవసరం అన్నమాట ....... 
చెల్లెళ్లు : లవ్ యు అక్కయ్యలూ ...... , మా ఇష్టమే మా అక్కయ్యల ఇష్టం కాబట్టి అలా చెప్పాము .

దేవత : మరి మీ అన్నయ్యను అడగలేదే ? .
అక్కయ్య : అక్కయ్యా ....... నవ్వేస్తారు - అదిగో నవ్వేస్తున్నారు .
దేవత : అయ్యో తెలిసే అడిగాను అంటూ మొట్టికాయ వేసుకున్నారు - అన్నాచెల్లెళ్ళది ఒకే మాట ఒకే బాట ఒకే మనసు కదూ అంటూ అక్కయ్య గుండెల్లో తలదాచుకున్నారు నవ్వుకుంటూ ........

అర గంటలో కుతుబ్ మినార్ చేరుకున్నాము . 
గైడ్ : చిల్డ్రెన్స్ కుతుబ్ మినార్ హైట్ ........
73 మీటర్స్ అంకుల్ ...... అంటూ కుతుబ్ మినార్ హిస్టరీ పాయింట్స్ వైజ్ చెప్పేసాము .
గైడ్ : Wow ....... ఫస్ట్ టైం ఫస్ట్ టైం , ఇన్ని సంవత్సరాలు కొన్ని వేల మందికి నేను చెప్పడం - తప్పో ఒప్పో పట్టించుకోకుండా వాళ్ళు ఊ కొట్టడంతోనే సరిపోయింది - సూపర్ చిల్డ్రెన్స్ ప్రౌడ్ ఆఫ్ యు ......
చీఫ్ కమాండో : బ్రదర్ ...... తెలుసుకదా మళ్లీ వివరిస్తున్నారు - మనం చెయ్యాల్సినది కేవలం హిస్టారిక్ ప్లేసస్ చూయించడం మాత్రమే .......
దేవత - అక్కయ్యలు : సంతోషంతో మురిసిపోయి లవ్ యు చెల్లెళ్లు - తమ్ముడూ అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య పెదాలను చూడగానే స్వీట్ వణుకు వచ్చేసింది - వెంటనే అక్కయ్య ప్రక్కనుండి చెల్లెళ్ళ మధ్యలోకి వచ్చేసాను .
అక్కయ్య మరింత ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
గైడ్ .... కుతుబ్ మినార్ తోపాటు అక్కడున్న హిస్టారిక్ ప్లేసస్ అన్నింటినీ చూయించారు . 
చెల్లెళ్లు : నెక్స్ట్ ఎక్కడికి అంకుల్ .......
గైడ్ : నో లంచ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ డెస్టినేషన్ లోటస్ టెంపుల్ ........ డిస్టన్స్ వచ్చేసి .......
చెల్లెళ్లు : గూగుల్ చేసాము అంకుల్ 20 మినిట్స్ మాత్రమే ........
గైడ్ : మీరు చిల్డ్రెన్స్ కాదు తెలుగులో అదేదో వర్డ్ ........
దేవత : పిడుగులు .......
గైడ్ : yes yes చిచ్చర పిడుగులు సూపర్ ........
అందరూ నవ్వుకున్నారు . 

లోటస్ టెంపుల్ అనగానే దేవత - అక్కయ్య పెదాలపై తియ్యదనం ....... , వెంటనే వెంటనే వెళదాము చెల్లెళ్ళూ .......
మెయిన్ గేట్ దగ్గర నుండి కిలోమీటర్ పాటు రెండువైపులా గార్డెన్స్ - కలర్ఫుల్ ఫ్లవర్స్ ఎంజాయ్ చేస్తూ నీళ్ళల్లో లోటస్ ఫ్లవర్ ఆకారంలో తెల్లని రంగులో లోటస్ టెంపుల్ చేరుకోగానే దేవత - అక్కయ్య - చెల్లెళ్ళ ఉత్సాహం - ఆనందం రెట్టింపైంది .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ ...... బోలెడన్ని ఫోటోలు తీసుకోవాలి . అంటూ చుట్టూ ఒకసారి రెండుసార్లు తనివితీరక మూడోసారి కూడా తిలకించాము . లోపలకువెళ్లి ప్రశాంతమైన మందిరంలో సందర్శకులతోపాటు పెదాలపై తియ్యదనంతో కొన్ని నిమిషాలపాటు మెడిటేట్ చేసాము . 
చెల్లెళ్లు : అక్కయ్యలూ ....... మెడిటేషన్ ఎక్కడైనా ఇంటికి వెళ్లయినా చెయ్యొచ్చు - మరొక రౌండ్ వేయాలని ఉంది .
దేవత - అక్కయ్య : కదా - మాక్కూడా మరొకసారి చూడాలని ఉంది లవ్ యు లవ్ యు అంటూ బయటకువచ్చేసాము . 
ఆశ్చర్యం హనీమూన్ కపుల్ అయితే లోపలికి రానేలేదు - చిరునవ్వుల రొమాన్స్ ఎంజాయ్ చేస్తుండటం చూసి అమ్మో అనుకుని తనివితీరా లోటస్ టెంపుల్ మళ్లీ మళ్లీ వీక్షించి ఆనందించారు .

గైడ్ : చిల్డ్రెన్స్ ...... ఇంకా చాలా ఉన్నాయి సమయం లేదు - స్టెప్స్ కింద ఉంటాము తొందరగా వచ్చెయ్యండి .
చెల్లెళ్లు : Ok ok అంకుల్ ....... , అన్నయ్యా ....... నెక్స్ట్ టైం ఢిల్లీ వస్తే ఫస్ట్ ఇక్కడికే వద్దాము .
దేవత : మీ అన్నయ్య మాత్రమేనా ...... ? . ఉమ్మ్ అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
చెల్లెళ్లు : మాతోపాటే మా బ్యూటిఫుల్ ఆక్కయ్యలు .......
దేవత - అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ సిగ్గుపడ్డారు .
చెల్లెళ్లు : దేవత - అక్కయ్య సిగ్గుపడుతుంటే మరింత బ్యూటిఫుల్ కదా అన్నయ్యా .......
అవును చెల్లెళ్ళూ ...... సిగ్గులొలికిస్తున్న దేవత - అక్కయ్య పెదాలవైపే కళ్ళు వెళ్లడం - తియ్యని జలదరింపులకు వెంటనే తలదించేసుకోవడం ......
అక్కయ్య చిలిపినవ్వులతో చెల్లెళ్ళూ ...... రండి రండి అంటూ కిందకుదిగాము . 
చెల్లెళ్లు : అంకుల్ నెక్స్ట్ .......
గైడ్ : one of the largest temple " అక్షరధామ్ టెంపుల్ " ......

పిజ్జా - స్నాక్స్ తింటూ అక్షరధామ్ టెంపుల్ - జామా మసీద్ వీక్షించడంతోనే చీకటిపడిపోయింది . 
విశ్వ సర్ చెప్పినట్లుగా 7 గంటలకల్లా ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి నేరుగా ఫ్లైట్ దగ్గరికి చేర్చారు చీఫ్ కమాండో ...... , సమయం వృధా కాకూడదు అని చిల్డ్రెన్స్ - బుజ్జిహీరో ....... డిన్నర్ ఏర్పాట్లు ఫ్లైట్ లోనే ఏర్పాటుచేసాము ఎంజాయ్ & హ్యాపీ జర్నీ .......
థాంక్యూ థాంక్యూ అంకుల్స్ ...... , ఒక సెల్ఫీ అంటూ ఇద్దరితో తీసుకున్నాము .
చీఫ్ కమాండో : బుజ్జిహీరో - మిస్ అవంతిక & కావ్యా ....... ఫైనల్ గా one more time అంటూ సెల్యూట్ చేశారు .
విశ్వ సర్ : బ్రదర్స్ ...... మీ వల్లనే పిల్లలు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసారు - థాంక్యూ సో మచ్ అంటూ కౌగిలించుకున్నారు . బ్రదర్స్ ...... మా వైజాగ్ కూడా సో బ్యూటిఫుల్ ప్లేస్ - మీ విజిట్ కోసం కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము అని ఢిల్లీకి బై చెప్పి ఫ్లైట్ ఎక్కగానే బయలుదేరింది .

చెల్లెళ్లు : అన్నయ్యా ..... మొబైల్ ఇవ్వండి మొబైల్ ఇవ్వండి - అంటీ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నారు అని అడిగి కాల్ చేసి కమింగ్ to వైజాగ్ అంటూ ఇంఫార్మ్ చేశారు .
బామ్మలు : బుజ్జితల్లులూ - తల్లులూ - బుజ్జిహీరో - విక్రమ్ ...... ఉదయం అనగా తిన్నారు ముందు భోజనం చెయ్యండి అంటూ ప్లేట్స్ లో వడ్డించుకుని తీసుకొచ్చారు.
ముందు బామ్మలకు అంటూ చెల్లెళ్లతోపాటు తినిపించాను .
బామ్మలు : బంగారుకొండలు అంటూ మాకు - అక్కయ్య - దేవతకు తినిపించారు .
దేవత : అక్కయ్యా ...... మీ హనీమూన్ అయిపోతే వచ్చి భోజనం చెయ్యండి .
మిస్సెస్ కమిషనర్ : సిగ్గుపడుతూ వచ్చి , వైజాగ్ చేరేంతవరకూ పూర్తవ్వదు అంటూ ఒకప్లేటులో వడ్డించుకుని దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : అయితే ఈ ముద్దులుకూడా మీ హీరోగారికే ఇవ్వండి అని పంపించేసి , బామ్మల గోరుముద్దలు తిన్నారు .
చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ ...... చాలా చాలా ఆకలివేస్తోంది ముందు అన్నయ్యకు తినిపించండి .
బామ్మలు : అలాగే బుజ్జితల్లులూ ...... , మీ అన్నయ్యేమో మీకు తినిపించండి అంటాడు కాబట్టి అందరికీ ప్రాణంలా తినిపిస్తాను అంటూ ముద్దులు - ముద్దలు తినిపించారు .
లవ్ యు బామ్మలూ ...... ఫుల్ గా తిన్నాము - నిద్రొచ్చేస్తోంది అంటూ బామ్మల ఒడిలోకి చేరారు చెల్లెళ్లు ........

బామ్మలూ ....... చాలారోజుల తరువాత అక్కయ్య కాలేజ్ కు వెళుతున్నారు - హుషారుగా వెళ్ళాలి కాబట్టి చెల్లెళ్లతోపాటు అక్కయ్యను కూడా పడుకోబెట్టుకోండి .
చెల్లెళ్లు : అవునవును అంటూ లేచి ఎదురుగా ఉన్న బెడ్ ను రెడీ చేశారు - బామ్మా ...... ఇక్కడ బెడ్ పై జోకొడుతూ పడుకోబెట్టుకోండి .
బామ్మలు : మాకంటే మీరు జొకోడితేనే మీ అక్కయ్య మరింత హాయిగా నిద్రపోతుంది - అలాగే బెడ్ పై మీరుకూడా నిద్రపోవచ్చు అంటూ బెడ్ పై పడుకోబెట్టారు .
చెల్లెళ్లు : లవ్ యు బామ్మలూ .......
అక్కయ్య - చెల్లెళ్లు : తమ్ముడూ - అన్నయ్యా ...... నువ్వుకూడా రా ......
పర్లేదు అక్కయ్యా ప్లేస్ లేదుకదా , దేవత .......
దేవత : ఏంటీ .......
అదే అదే సోఫాలో కూర్చున్న బామ్మల ఒడిలో అంటూ వాలిపోయాను .
బామ్మలు : మా బంగారం అంటూ ముద్దులుపెట్టి జోకొట్టారు . బుజ్జితల్లీ ...... అదృష్టం ఉండాలి - త్వరలోనే నీకూ తెలుస్తుందిలే ........ అంటూ బుగ్గను గిల్లేసారు.
దేవత : అలా అనాలని అనలేదు బామ్మలూ ....... , బుజ్జిహీరో అల్లరిలో అలా మాట వచ్చేసింది అంతే , sor .......
నో నో నో మేడం ...... , దేవత ఎప్పటికీ sorry చెప్పకూడదు , మీరు కోప్పడినా - తిట్టినా - కొట్టినా ....... నాకు సంతోషమే , మీరేమీ ఫీల్ అవ్వకండి .......
బామ్మలు : బంగారుకొండ అంటూ నా నుదుటిపై ముద్దులుపెట్టారు .
ఉదయం నుండీ అలసిపోవడం వలన చెల్లెళ్లు - అక్కయ్య ...... బెడ్ పై , నేను ..... బామ్మ ఒడిలో , దేవత ...... బామ్మ భుజంపై నిద్రపోయారు . 
అలా నిద్రపోయామో లేదో వైజాగ్ లో ల్యాండ్ అయ్యాము అంటూ బామ్మలు లేపడంతో నిద్రమత్తులోనే ఒకరినొకరు చేతులను చుట్టేసి ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము .

విశ్వ సర్ : శ్రీమతిగారూ ...... మీ మాయలో నన్ను నేను మైమరచి , మనం వస్తున్న సంగతిని కంట్రోల్ రూమ్ కు ఇంఫార్మ్ చెయ్యడమే మరిచిపోయాను .
మిస్సెస్ కమిషనర్ : వైజాగ్ వచ్చేసాముకదా ఇక తమరి మన్మధ బాణాలు కాస్త తగ్గిస్తే మంచిది .
విశ్వ సర్ : ప్చ్ ....... ఢిల్లీలోని ఉండిపోవాల్సింది .
మిస్సెస్ కమిషనర్ : తగ్గించండి అన్నానుకానీ ఆపమని చెప్పలేదు కదా ......
విశ్వ సర్ : అవునుకదా ...... , లవ్ యు శ్రీమతిగారూ ..... అంటూ చేతిపై ముద్దుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు టూ శ్రీవారూ ...... , ఇంటికి వెళ్ళాక మీకిష్టమైన ముద్దులు ఇష్టమైన చోట పెడుదురుకానీ ముందువెళ్లి క్యాబ్స్ సంగతి చూడండి . బుజ్జిహీరో - తల్లులు - చెల్లెళ్లు .......
విశ్వ సర్ : యాహూ ...... , ఇదిగో ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకే తీసుకొస్తాను , మీరు వెచ్చగా లోపలే ఉండండి .

మమ్మీ - డాడీ ...... మహేష్ - మేడం వాళ్ళు వచ్చేసారు అంటూ మురళి ...... మహేష్ మహేష్ అంటూ పరుగునవచ్చి నిద్రమత్తులో నడుస్తున్న నన్ను అమాంతం కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ మహేష్ - sorry మహేష్ - ఇకనుండీ నిన్ను మహేష్ సర్ అని పిలుస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు .
అంతే ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయింది . నా ఎదురుగా మేడం - సర్ ..... ఇద్దరూ విశ్వ సర్ పాదాలను స్పృశించబోతే ఆపారు .
థాంక్యూ థాంక్యూ సో మచ్ కమిషనర్ సర్ అంటూ కన్నీళ్లతో నమస్కరిస్తున్నారు .
విశ్వ సర్ : ఆపి , బ్రదర్ ...... ఇందులో నేను చేసిందేమీ లేదు , మన మహేష్ వచ్చి మేడం - సర్ ....... కష్టాలు తీరిపోవాలి అని ఆర్డర్ వేసాడు , సిటీ కమిషనర్ గా నా బాధ్యత నిర్వర్తించాను , మీ థాంక్స్ లన్నీ బుజ్జిమహేష్ కే చెందుతాయి వెళ్ళండి వెళ్ళండి అని నాదగ్గరకు పంపించి , ప్రక్కనే ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చున్నారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ .....
విశ్వ సర్ : బుజ్జిదేవుడి సంతోషాన్ని మనసారా ఆస్వాదించాలికదా ......
మిస్సెస్ కమిషనర్ : నేనుకూడా అంటూ ప్రక్కనే కూర్చుని , బామ్మలను రమ్మని సైగచేశారు .

మురళి : sorry మహేష్ సర్ - మీతో చాలా కఠినంగా ప్రవర్తించాను .
మేడం : మేముకూడా మహేష్ - అదేమీ మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేసావు - మా జీవితాంతం రుణపడి ఉంటాము - మేము ఇలా ప్రాణాలతో ఉన్నామంటే .......
అంటీ - అంకుల్ ....... అంటూ ఆపాను . నేనే ...... మీకు ఋణపడిపోయాను అంటీ ...... 
అంటీ : ఇంత మంచి పిల్లాడిని ఎంత కష్టపెట్టాము అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు .
చెల్లెళ్లు : అంటీ ...... బాధపడకండి - మీరు బాధపడితే అన్నయ్య కూడా బాధపడతారు - మీరంటే అన్నయ్యకు చాలా గౌరవం - అంటీ అని ఆప్యాయంగా పిలవమన్నప్పుడే రుణం తీరిపోయింది కదా అన్నయ్యా ......
లవ్ యు చెల్లెళ్ళూ ...... , మురళీ ...... మనం ఫ్రెండ్స్ - ఫ్రెండ్ ఫ్యామిలీకి అదికూడా నాకు ఆశ్రయం కల్పించిన ఫ్యామిలీకి కష్టం వస్తే చూస్తూ ఉండగలనా ......
మురళి : థాంక్యూ మహేష్ సర్ .......
మురళీ ...... ఫ్రెండ్ ను ఎవరైనా అలా పిలుస్తారా ? .
మురళి : నాలాంటి మూర్ఖుడు ఇన్నిరోజులూ అలానే .......
మురళీ ....... జరిగినదేదో జరిగిపోయింది . ఇకనుండీ రేయ్ - రేయ్ అని ఫ్రెండ్స్ లా పిలుచుకుందాము .
మురళి : థాంక్స్ రా మహేష్ .......
అదీ అలా అంటూ కౌగిలించుకుని పైకెత్తాను .
చెల్లెళ్లు : సూపర్ అన్నయ్యా ...... అంటూ చప్పట్లుకొట్టారు .
అంటీ - అంకుల్ ...... నా ఫ్రెండ్ కు చెప్పి బాధపెట్టొద్దు అని చెప్పానుకదా .......
అంటీ : బుజ్జిదేవుడి గురించి మురళికి కూడా తెలియాలనే చెప్పాము - మిమ్మల్ని చూస్తుంటే మరింత సంతోషం కలుగుతోంది .

దేవత : బుజ్జిదేవుడు అని ఈ అల్లరి మహేష్ ను పిలిచి ఆ పేరుకి గౌరవం తగ్గించకండి - అయినా ఇదంతా ఎప్పుడు జరిగిందో - ఈ బుజ్జిహీరో ...... సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు .
థాంక్యూ మేడం అంటూ చెల్లెళ్లతోపాటు ఆనందించాను .
అంటీ : అవంతికా - కావ్యా చెల్లెళ్ళూ ....... మిమ్మల్ని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది - మీది దేవత మనసు .
అక్కయ్య : అనాధ పిల్లలకు పెద్దమొత్తంలో సహాయం చేసిన మీది గొప్ప మనసు .
అంటీ : రాత్రికిరాత్రి కోల్పోయామనుకున్న క్రోర్స్ ఆఫ్ మనీని మాదగ్గరికే చేర్చారు మహేష్ - కమిషనర్ సర్ , మహేష్ మరియు మీఇద్దరి కోసం మీ పెదాలపై చిరునవ్వులను మహేష్ చూడటం కోసం మావంతు సహాయం చేసాము .
చెల్లెళ్లు : టీవీలో మీ సహాయం చూసి ఆక్కయ్యలు - అన్నయ్య ....... చాలా చాలా ఆనందించారు అంటీ ...... 
అంటీ : అవునా తల్లులూ ....... అంటూ ఆనందించారు .
దేవత - అక్కయ్య : ఆప్యాయంగా చెల్లెళ్ళూ ...... అని పిలిచారు కాబట్టి , అక్కయ్యా ....... రాత్రికిరాత్రి ఏమి జరిగిందో వివరిస్తారా ...... ? .
అంటీ ...... నో నో నో ...... , అయినా మనం ఉదయం కలిసేవాళ్ళము కదా ఈ సమయంలో ......
అంటీ : నీకోసం అర్ధరాత్రైనా వచ్చేవాళ్ళము మహేష్ - తల్లులు కాల్ చేశారు వచ్చేసాము .
దేవత : బుజ్జిహీరో - అక్కయ్యా స్టాప్ స్టాప్ ....... , భలేగా మాట మారుస్తున్నారు .
విశ్వ సర్ : శ్రీమతిగారూ ...... మనం జారుకునే సమయం వచ్చింది అంటూ లేచారు.
దేవత : అయితే వెంటనే తెలుసుకోవాల్సిందే , అక్కయ్యా ...... మీకు తెలిసినది మీరు చెప్పండి - మిగతాది కమిషనర్ సర్ చెబుతారు .
చెల్లెళ్ళూ ...... నిద్రవస్తోంది కదా మీకు ......
చెల్లెళ్లు : లేదే ....... అవునవును అన్నయ్యా , అక్కయ్యలూ ...... నిద్రవస్తోంది అంటూ వెళ్లి దేవత - అక్కయ్యను చుట్టేశారు .
దేవత : మీ అన్నయ్యను కవర్ చెయ్యడానికి రెడీగా ఉంటారు - కమిషనర్ గారూ ...... క్యాబ్స్ ఎక్కడ ? .
అంటీ : చెల్లెళ్ళూ ....... మీకోసం రెండు కార్లు తీసుకొచ్చాము రండి .
దేవత - అక్కయ్య : అక్కయ్యా ......మేము మీ కారులో వస్తాము - జరిగినదంతా వివరించండి - ఏయ్ బుజ్జిహీరో ...... ఆ సైగలు ఆపు , పదండి అక్కయ్యా ..... అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని అంటీ కారులో - బామ్మలు మిస్సెస్ కమిషనర్ విక్రమ్ ..... అంకుల్ కారులో కూర్చున్నారు .
అక్కయ్యా ...... ఒక విషయం దాచాను sorry ....... 
అక్కయ్య : విషయం తెలుసుకుని రియాక్ట్ అవుతాను తమ్ముడూ ...... లవ్ యు .
విశ్వ సర్ : ప్లేస్ సరిపోదు మేము ముగ్గురం క్యాబ్ లో వస్తాము పదండి అని పంపించారు . బుజ్జిహీరో - మురళీ ...... ఇకనుండీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్యాబ్ ను పిలిచారు .
Yes సర్ అంటూ ఇద్దరమూ భుజాలపై చేతులువేసుకున్నాము .
క్యాబ్ వచ్చి ఆగింది - విశ్వ సర్ ను డ్రైవర్ చూసి కమిషనర్ సర్ కమిషనర్ సర్ నా క్యాబ్ లో అంటూ వచ్చి డోర్స్ ఓపెన్ చేసాడు .
సర్ అడ్రస్ చెప్పడంతో బయలుదేరింది .

కమిషనర్ సర్ ...... 
విశ్వ సర్ : ఏంటి మహేష్ ...... , ఇదిగో అలా మనసులో దాచుకోకుండా ఆర్డర్స్ వెయ్యమని చెప్పానా ...... ? - అసలే నువ్వు ఒంటరిగా అర్ధరాత్రి హోటల్ లో ఎంజాయ్ చేస్తున్న నాదగ్గరికి వచ్చిన విషయం తెలిస్తే తల్లులు ఎలా రియాక్ట్ అవుతారోనని భయం వేస్తోంది .
నవ్వుకున్నాను - నిజం చెప్పమంటారా నన్నేమీ అనరు మిమ్మల్నే ......
విశ్వ సర్ : అదేకదా ....... , ఇదిగో కాల్ వచ్చింది మీ అక్కయ్య నుండి , అపద్దo చెప్పలేను అంటూ జరిగింది వివరించారు , ఇంటికి వెళ్ళాక ఏమి జరుగుతుందో , తల్లులు కూడా అదేకారులో ఉన్నారు .
కమిషనర్ సర్ ....... ఇంటికి వెళ్ళాక కదా , ఇప్పుడైతే అక్కయ్య ..... కొత్తగా రేపు కాలేజ్ లో అడుగుపెట్టబోతున్నారు , అక్కయ్యకు ...... కాలేజ్ హ్యాపీగా స్వాగతం పలికేలా ఏమైనా చెయ్యాలి , సమయం లేదు కానీ ......
విశ్వ సర్ : కమిషనర్ గా నేనున్నది ఎందుకు మహేష్ , నేను చూసుకుంటాను , గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేయిస్తాను , ఇప్పుడే సెక్యూరిటీ అధికారి కంట్రోల్ నుండి కాలేజ్ మేనేజ్మెంట్ కు విషయం తెలుపుతాను .
థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ ...... , అలాగే అక్కయ్యకోసం కార్ .......
విశ్వ సర్ : కారుతోపాటు నమ్మకమైన లేడీ డ్రైవర్ మరియు లేడీ బౌన్సర్ ను కూడా ఏర్పాటుచేయమంటావు అంతేకదా ....... , ఈ సంగతి నువ్వు మరిచిపోయి హ్యాపీగా పడుకో ....... , నాకైతే ఇంటికి రావడం ఇష్టం లేదు .
ఎందుకు సర్ ...... Ok ok అర్థమైంది అర్థమైంది , చెల్లెళ్లు అయితే మీకోసం wait చేస్తుంటారు అంటూ నవ్వుకున్నాను , నాన్నైతే ఏమీ అనరు కానీ అక్కయ్య చెల్లెళ్లు బామ్మలు అందరూ బాధపడతారు తప్పంతా నాదే .......
విశ్వ సర్ : అవును నీదే ..... , ఒక్క కాల్ చేసుంటే అయిపోయేది అంటూ భయంతో వణుకుతున్నారు .
లోలోపలే నవ్వుకుంటున్నాను - విశ్వ సర్ మన ఏరియా కు వచ్చేసాము .
విశ్వ సర్ : ఇక అంతా పైవాడే చూసుకోవాలి .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:37 PM



Users browsing this thread: 33 Guest(s)