Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యా అన్నయ్యా ........ ఏంటి అలానే ఉండిపోయారు ......
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ....... మీ అక్కయ్యలను అంటీతోపాటు ఇండియా మొత్తం దేవతలు అంటున్నారు , దేవత - అక్కయ్యల వలన ఎంతోమంది పిల్లల పెదాలపై చిరునవ్వులు ఊహించుకుంటుంటేనే ........ ఇంతకంటే ఆనందం మరొకటి ఏమిటి ఉంటుంది చెప్పండి ఆఅహ్హ్ ...... సో సో sooooo హ్యాపీ చెల్లెళ్ళూ అంటూ ముద్దులవర్షం కురిపించాను - ప్చ్ ...... అక్కయ్య మనతోపాటు ఇదే గదిలో ఉండి ఉంటే బాగుండేది .
అవును అన్నయ్యా ...... మీతోపాటు మేముకూడా అక్కయ్య - దేవతను ముద్దులతో ముంచేసేవాళ్ళము .
ఇప్పటికీ సమయం మించిపోలేదు చెల్లెళ్ళూ - తమ్ముడూ ....... అంటూ ఎప్పుడో వచ్చినట్లు ఆనందబాస్పాలతో రెండు చేతులతో ఆహ్వానించారు .
అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ పరుగునవెళ్లి అక్కయ్య కౌగిలిలోకి చేరి ముద్దులవర్షం కురిపించాము . 
చెల్లెళ్లు : అక్కయ్యా ఎప్పుడు వచ్చారు ? - మొత్తం విన్నారా ? .
అక్కయ్య : తమ్ముడి మేడం ..... తమ్ముడిని దేవుడిగా - అంటీ అని పిలవమని కోరినప్పుడే వచ్చేసాను .
మా అక్కయ్య - దేవతలే ...... దేవతలు .
అక్కయ్య : మరి మనందరి బుజ్జిదేవుడు ఎవరు చెల్లెళ్ళూ ...... ? .
అన్నయ్య అన్నయ్య అన్నయ్య ........

ఏ అన్నయ్య అంటూ దేవత లోపలికివచ్చారు .
చెల్లెళ్లు : బుజ్జిమహేష్ అన్నయ్య దేవతా .......
దేవత : ఏ బుజ్జి మహేష్ ? .
చెల్లెళ్లు : మా అన్నయ్య బుజ్జిమహేష్ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మరి ఈ అల్లరి మహేష్ కు ముద్దులుపెడుతున్నారు .......
అక్కయ్య : తెలిసిందే కదా అక్కయ్యా ....... , మీ బుజ్జిచెల్లెళ్ళు ..... మనం ఎవరిని పొగిడినా వాళ్ళ అన్నయ్యకే ముద్దులుపెడతారు అని - పాపం విశ్వ సర్ కూడా ఇలానే కంప్లైంట్ చేస్తారు .
దేవత : అధిసరికానీ చెల్లీ ...... , నన్ను ఒంటరిగా వదిలి మీ తమ్ముడి దగ్గరికి వచ్చేసావు , ఎంత భయం వేసిందో తెలుసా ....... ? , అంతేలే నీకు ..... ఈ అక్కయ్య కంటే నీ తమ్ముడు - చెల్లెళ్లు అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్య : బుంగమూతిలో మా దేవత అచ్చు తమన్నాలా ఉంది ఉమ్మా ఉమ్మా ముద్దొచ్చేస్తున్నావు అక్కయ్యా ....... , అక్కయ్యా ..... నాకే కాదు మీ బుజ్జిచెల్లెళ్లకు చివరికి ఆ బుజ్జిదేవుడికి కూడా మా దేవత అంటేనే ప్రాణం లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చుట్టేసి బుగ్గపై ముద్దులు కురిపిస్తున్నారు .
దేవత : పో చెల్లీ అంటూ నవ్వేశారు .
అందరమూ సంతోషంతో కేకలువేశాము .
అక్కయ్య : బుజ్జిదేవుడు అనగానే నవ్వేశారు అక్కయ్యా ...... , బుజ్జిదేవుడు అంటే అంత ఇష్టమా ? , బుజ్జిదేవుడు అడిగితే .......
దేవత : నాకు - నీకు - చెల్లెళ్లకు ...... మన బుజ్జిదేవుడు అంటే ప్రాణం కంటే ఎక్కువ కదా , అవును బుజ్జిదేవుడు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను చెల్లీ ......
నా ప్రాణాలు కూడా అంటూ అక్కయ్య ......
మేముకూడా అంటూ చెల్లెళ్లు .......
స్టాప్ స్టాప్ స్టాప్ చెల్లెళ్ళూ - అక్కయ్యా - దేవతా అంటూ చెల్లెళ్ళ నోటిని మూసేస్తున్నాను .
దేవత : నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు .......
అక్కయ్య : తన తొలిప్రాణం మీరే కదా అక్కయ్యా ...... , తమ్ముడూ ...... ప్రాణాలైనా ఇచ్చేస్తాము అంటే అంత ప్రాణం అని - నీ అదే అదే బుజ్జిదేవుడి సంతోషం కోసం ఏమైనా ఆనందంతో చేస్తాము అని అంతే అంతే ....... , అక్కయ్యా ....... ఈరోజు టీవీలో తన దేవతను ..... అందరూ దేవతలా కొలుస్తుండటం చూసి బుజ్జిదేవుడు ఎంత ఆనందిస్తున్నాడో చూసాను .
దేవత : అవునవును , మనవలన బుజ్జిదేవుడి పెదాలపై చిరునవ్వు పరిమళించినా చాలు - అయినా ఎలా చూశావు చెల్లీ ......
అక్కయ్య : ఇక్కడే అక్కయ్యా ......
దేవత : ఇక్కడా ? .
అక్కయ్య : ఇక్కడ అంటే నా హృదయంలో అక్కయ్యా ...... , మీరూ మీ హృదయంపై చేతినివేసుకుని చెల్లెళ్లు - తమ్ముడి సంతోషాలను చూస్తూ కళ్ళు మూసుకోండి మీకూ కనిపిస్తాడు .
దేవత : అలానే చేసి పెదాలపై చిరునవ్వు - వెంటనే కళ్ళు తెరిచి చెల్లీ ...... ఈ అల్లరి బుజ్జిహీరోనే కనిపిస్తున్నాడు .
చెల్లెళ్ళ - అక్కయ్య ఆనందాలకు అవధులే లేవు .
నేనైతే ఆఅహ్హ్ ...... అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని బెడ్ పై పడిపోయాను సంతోషం పట్టలేక .......
అక్కయ్య - చెల్లెళ్లు ...... మురిసిపోతూనే , దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి  తమ్ముడూ - అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చుట్టూ చేరారు ముసిముసినవ్వులతో .........

దేవత : మొదలెట్టేసాడు అల్లరి - రాత్రీపగలూ అని తేడానే ఉండదు ఈ బుజ్జిహీరోకు , బుజ్జిహీరో - చెల్లెళ్ళూ ...... చూస్తుంటే మీరింకా రెడీ అయినట్లే లేదు .
అంతే నలుగురమూ చేతులుకట్టుకుని బుద్ధిగా నిలబడ్డాము ఇంకా లేదు మేడం - అక్కయ్యా ...... అంటూ .
దేవత : మిమ్మల్నీ ....... , ఒకవైపు ఆకలివేస్తోంది మీరేమో మీ అన్నయ్యతో కలిసి అల్లరి చేస్తున్నారు .
Sorry మేడం - లవ్ యు అక్కయ్యా దేవతా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీసాము .
అక్కయ్య నవ్వడంతో దేవత కూడా నవ్వేశారు . ఈ బుజ్జిహీరో ఒకడు అల్లరితోనే నవ్వించేస్తాడు ఇలా ...... , విక్రమ్ చూడండి ఎంత బుద్ధిగా రెడీ అయ్యి కూర్చున్నాడో .......
తమ్ముడు : లేదు లేదు మేడం - నేను కూడా ఇంకా రెడీ అవ్వలేదు అంటూ hairs - పౌడర్ ను చేరిపేసుకుంటున్నాడు .
దేవత : తెలుసు తెలుసులే మీరంతా బుజ్జితోడుదొంగలు మీ అన్నయ్యను ఒక్కమాటకూడా అననివ్వరు అంటూ ఆప్యాయంగా తమ్ముడికి మొట్టికాయ వేశారు .
తమ్ముడు : చెల్లెళ్ళూ ...... మేడం నన్నుకూడా కొట్టారు అంటూ సంబరాలు చేసుకుంటున్నాడు .
చెల్లెళ్లు : ఈ ఈ ఈ ...... అక్కయ్యా మీరు కేవలం అన్నయ్యలను మాత్రమే కొడతారు - మీరంటే మీకు ప్రేమేలేదు .
దేవత - అక్కయ్య నవ్వులు ఆగడం లేదు , ఎక్కడైనా కొడితే ఏడుస్తారు ఇక్కడేమో కొడితే పండగ చేసుకుంటున్నారు - కొట్టలేదని ఏడుపు యాక్టింగ్ చేస్తున్నారు .
చెల్లెళ్లు నవ్వేశారు .
దేవత : ఇదిగో ఈ బుజ్జిహీరోనే అందరినీ చెడగొట్టేసాడు కాదు కాదులే చెడగొట్టడం కాదు కానీ ప్రేమలు - ఆప్యాయతలు ...... నేర్పించేశాడు , గుడ్ బాయ్ కానీ బుజ్జి అల్లరి ఇడియట్ .......
అక్కయ్య : అక్షరాలా సత్యం అక్కయ్యా ....... , బుజ్జిహీరో ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం - ప్రేమలు మరియు అల్లరి కూడానూ అంటూ బుగ్గపై సున్నితంగా కొరికేశారు . తమ్ముడూ ...... కనీసం స్స్స్ అనికూడా అనలేదు గట్టిగానే కొరికాను కదా .......
మా అక్కయ్య కొరికినా ముద్దుపెట్టినట్లే , స్వీట్ గా ఉంది అంటూ అక్కయ్య కొరికిన బుగ్గపై చేతితో ముద్దుపెట్టుకుని సో స్వీట్ అన్నాను .
అవునా అవునా అన్నయ్యా అన్నయ్యా అంటూ చెల్లెళ్లు ఏకంగా బుగ్గపై ముద్దులుపెట్టి , అవునవును సో స్వీట్ ........
దేవత : కోపం మొత్తాన్ని హుష్ కాకి చేసేసారు చెల్లెళ్ళూ ...... , మన కృతి శెట్టికి ఆకలేస్తోంది అని రూంలోకి అడుగుపెట్టినప్పుడు చెప్పింది - ఇప్పుడైతే నాకు కూడా ఆకలేస్తోంది .
Sorry sorry మేడం ...... , చెల్లెళ్ళూ ...... ఫస్ట్ మీరువెళ్లి ఫ్రెష్ అవ్వండి .
దేవత : అందరూ ఒకరితరువాత ఒకరు ఒకే బాత్రూం లో అంటే చాలా సమయం తీసుకుంటుంది . బుజ్జిహీరో - విక్రమ్ ...... మీరిద్దరూ మా రూంలో ఇదిగో కీస్ ప్రక్కనే , చెల్లెళ్ళూ ...... మీరు ఈ గదిలో - బామ్మల గదిలో - మీ మమ్మీ గదిలో .......
హాసిని : మమ్మీ గదిలోనా నో నో నో ....... , మేమైనా ఫ్రెష్ అవ్వడానికి రెడీగా ఉన్నాము , కానీ అక్కడ డాడీ - మమ్మీ ....... 
దేవత - అక్కయ్య : అవునవును నిజమే , మీ డాడీ - మమ్మీ ...... సెకండ్ హనీమూన్ రొమాన్స్ లో ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

అలాగే జరిగేదే కానీ నేనే డిన్నర్ తరువాత అని ముద్దులతో బుజ్జగించి బ్రతిమాలడంతో కొద్దిసేపు కంట్రోల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు . వెనుకే బామ్మలు కూడా వచ్చారు .
దేవత - అక్కయ్య : అంటే డిన్నర్ తరువాత దబ్బిడి దిబ్బిడే అంటూ గిలిగింతలుపెట్టారు . మా గదికి దూరంగానే ఉందికదా మీ రూమ్ అక్కయ్యా ......
మిస్సెస్ కమిషనర్ : ఎందుకు చెల్లెళ్ళూ .......
దేవత - అక్కయ్య : మీ శృంగార కేకలకు మాకు నిద్రపట్టాలికదా .......
మిస్సెస్ కమిషనర్ : ష్ ష్ ష్ చెల్లెళ్ళూ ...... , అందుకేనా ఏరికోరి చివారిరూం ను సెలెక్ట్ చేసుకున్నారు శ్రీవారు ......
దేవత - అక్కయ్య : మేమేదో సరదాకు అంటే మీరు సెకండ్ హనీమూన్ ఫిక్స్ అయిపోయారన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ ...... ఇక పిల్లల బాధ్యత మాది అన్నమాట .......
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదే ...... బుజ్జిహీరో ఉండగా భయమేల , పదండి పదండి ఆకలేస్తోంది .
దేవత - అక్కయ్య : డిన్నర్ ఆకలా లేక డిన్నర్ తరువాత ***** ఆకలా ? అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ : పోండి చెల్లెళ్ళూ ..... , అర్థం చేసుకోండి అంటూ సిగ్గుపడుతూ బామ్మ కౌగిలిలోకి చేరారు , ఆలస్యం దేనికి పదండి మరి .......
దేవత : మేము ఎప్పుడో రెడీ కానీ మీ తల్లులు - మీతల్లుల అన్నయ్య అల్లరిలో పడిపోయి ఇంకాఫ్రెష్ అవ్వనేలేదు . 
5 మినిట్స్ మేడం అంటూ టవల్ - నైట్ డ్రెస్సెస్ అందుకుని నేను - తమ్ముడు ..... దేవత గదిలోకి , వైష్ణవి అదే గదిలో , హాసిని ...... అక్కయ్య చేతిని అందుకుని విశ్వ సర్ గదిలోకి , జాహ్నవి ...... దేవత చేతిని అందుకుని బామ్మల గదిలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాము . 
దేవత : వీళ్ళను విడగొడితేకానీ ఫ్రెష్ అవ్వలేదు ఇకనుండీ రెడీ అవ్వమని ఒకే గదిలోకి పంపనేరాదు అంటూ నవ్వుకుంటూ లిఫ్ట్ లో కింద రెస్టారెంట్ కు చేరుకున్నాము .

డాడీ - అంకుల్ ....... ఆ టేబుల్ ఆ టేబుల్ ......
అందరమూ ఒకే టేబుల్ పై సూపర్ తల్లులూ ...... 
దేవత - అక్కయ్య : చెల్లీ ...... మీ డాడీ బయటకు సూపర్ అంటున్నారు కానీ లోపలమాత్రం బాధపడుతున్నట్లు తెలిసిపోతోంది . 
హాసిని : Ok ok అర్థమైంది అక్కయ్యలూ ...... , అయితే హనీమూన్ కపుల్ వాళ్ళ ఇష్టం .......
విశ్వ సర్ : లవ్ యు తల్లీ ...... , శ్రీమతిగారూ ...... మనమిద్దరం సపరేట్ టేబుల్ లో ........
దేవత - అక్కయ్య : నిజమేనన్నమాట - మేమేదో ఒక రాయి వేశాము అంతే ....... - ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా వెళ్ళండి వెళ్ళండి పిలుస్తున్నారుకదా ఇకనుండీ మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యములే అంటూ మిస్సెస్ కమిషనర్ ను కమిషనర్ గుండెలపైకి తోసి ముసిముసినవ్వులతో బిగ్గెస్ట్ టేబుల్ దగ్గరికివచ్చి కూర్చున్నారు . చెల్లెళ్ళూ ...... ఏమి ఆర్డర్ ..... వద్దులే మాఅన్నయ్య ఇష్టమే మాఇష్టం అంటారు - మీఅన్నయ్యనే అడుగుతాను .
చెల్లెళ్లు - అక్కయ్య - మీ ఇష్టమే నాఇష్టం మేడం .......
దేవత : సరిపోయింది అంటూ చిరుకోపంతో చేతులుకట్టుకుని కూర్చున్నారు .
విశ్వ సర్ : బుజ్జిహీరో - తల్లులూ ....... అన్లిమిటెడ్ మీఇష్టం రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసినా సంతోషమే .......

అంతలో సర్వర్స్ వచ్చి మెనూ కార్డ్స్ అందించారు . 
మెనూ కార్డ్స్ పై ఉన్న నాన్ వెజ్ పిక్స్ చూసి చెల్లెళ్లు నోరూరుస్తూ అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ గుసగుసలాడారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ....... ఏమిటి ? .
చెల్లెళ్లు : కొత్త ఇంటిలోకి చేరినందువలన నాన్ వెజ్ టేస్ట్ చేసి రెండు రోజులవుతోంది కాబట్టి నాన్ వెజ్ తప్ప ఏమీ వద్దు అంటూ సిగ్గుపడుతూ చెప్పారు .
అక్కయ్య : బామ్మలూ - అక్కయ్యా - తమ్ముడూ ........
Yes అక్కయ్యా - చిట్టితల్లీ ...... , చెల్లీ ..... ముందు ఆర్డర్ చెయ్యి ఆకలి దంచేస్తోంది - అంతా ఈ బుజ్జిహీరో వల్లనే .......
చెల్లెళ్లు : ఈ ఈ ఈ ......
దేవత : చాలు చాలు యాక్టింగ్ - ఎందుకు ? .
చెల్లెళ్లు : అన్నయ్యతోపాటు మమ్మల్ని కూడా తిట్టొచ్చుకదా .......
దేవత : విన్నావా చెల్లీ ...... , మన బుజ్జిచెల్లెళ్ళు కూడా అల్లరి చెల్లెళ్లుగా మారిపోయారు .
చెల్లెళ్లు : ఇప్పుడు హ్యాపీ - లవ్ యు అక్కయ్యా అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : తియ్యదనంతో నవ్వుకుని , చెల్లీ ..... కమాన్ ఆర్డర్ .
అక్కయ్య : బ్రదర్స్ ....... రెస్టారెంట్ లో ఉన్న అల్ నాన్ వెజ్ ఐటమ్స్ .
లవ్ యు చెల్లీ - లవ్ యు అక్కయ్యా ...... మొత్తం టేస్ట్ చెయ్యబోతున్నాము .
సర్వర్స్ : Yes మేడం ......
అక్కయ్య : బ్రదర్స్ బ్రదర్స్ ..... ఆర్డర్స్ వచ్చేలోపు మా ముద్దుల చెల్లెళ్లకు వాళ్ళ ప్రాణమైన అన్నయ్యలకు ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ ......
చెల్లెళ్లు : లవ్ యు అక్కయ్యా - అలాగే మా ముద్దుల అక్కయ్యలకు - బామ్మలకు కూడా ......
దేవత - అక్కయ్య : లవ్ యు టూ చెల్లెళ్ళూ ....... , ఇంతకూ మన హనీమూన్ కపుల్ ఏమిచేస్తున్నారో ...... స్వీట్ రొమాన్స్ మొదలెట్టేసారన్నమాట లెట్ them ఎంజాయ్ అంటూ నవ్వుకున్నారు .
విశ్వ సర్ ...... కమాండోస్ కు కాల్ చేసి రమ్మన్నట్లు వాళ్ళుకూడా ఒక టేబుల్ లో కూర్చున్నారు .

Two మినిట్స్ లో ఐస్ క్రీమ్స్ రావడం , షేర్ చేసుకుంటూ ఆరగించే 15 మినిట్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ తో బిగ్గెస్ట్ టేబుల్ మొత్తం నిండిపోవడం చూసి అందరమూ లొట్టలేస్తూ - నోరూరుస్తూ చూసి నవ్వుకున్నాము . 
లెట్స్ eat అంటూ దేవత అనడం ఆలస్యం ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు వడ్డించుకుని వడ్డిస్తూ చుట్టూ ఎవరి గురించి పట్టించుకోకుండా మోహమాటపడకుండా టేస్టీ సూపర్ మమ్మీ అంటూ కుమ్మేసి ఫుల్ ఫుల్ అంటూ కూల్ డ్రింక్స్ - వాటర్ తాగుతూ ఛైర్స్ లో కూర్చుండిపోయాము . 
మేడమ్స్ - చిల్డ్రెన్స్ ...... our హోటల్ likes యు - for you టేస్టీ గిఫ్ట్ అంటూ పాన్ బాక్సస్ అందించారు సూట్ లో ఉన్న వ్యక్తి .
అందుకుని చూస్తే పెద్దవాళ్లకు ..... గోల్డ్ ప్లేటెడ్ బిగ్ పాన్స్ - పిల్లలకు ..... గోల్డ్ ప్లేటెడ్ బుజ్జి స్వీట్ పాన్స్ , థాంక్యూ థాంక్యూ అంటూ నోట్లో ఉంచుకోగానే జూసీ జూసీ సూపర్ సూపర్ ....... 
దేవత : చెల్లీ ...... హనీమూన్ కాపుల్ రొమాన్స్ డిన్నర్ ఇంకా పూర్తికాలేదనుకుంటాను - అంతలోపు మనం హోటల్ బయట ఉన్న ఫ్లవర్ గార్డెన్ చూద్దామా ? .
అక్కయ్య : లవ్ టు అక్కయ్యా - మా అక్కయ్య సంతోషమే మా సంతోషం .
హాసిని : అంకుల్ అంకుల్ ...... ఈ బిగ్ బిల్ ను ఆ టేబుల్ కు చేర్చండి అనిచెప్పింది.
మేమంతా కిళ్ళీలు నములుతూనే దేవత - అక్కయ్యలతోపాటు గార్డెన్ దగ్గరికివెళ్లి హోటల్ చుట్టూ ఒక రౌండ్ వేశాము - అంతలో విశ్వ సర్ బిల్ కట్టేయ్యడంతో పైకివెళ్లాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:36 PM



Users browsing this thread: 29 Guest(s)