Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : నీకు ఇంతకు ముందే చెప్పా కదా లావణ్యా…..నా ముందు నువ్వు అసలు సిగ్గు పడొద్దు….నేను ఫ్రండ్ ని….

లావణ్య : అవును రాము….నువ్వు పరిచయం అయిన తరువాతే నాకు సెక్స్ లో సుఖం అంటే ఏంటో తెలిసింది….
ఇప్పుడు లావణ్య మనస్పూర్తిగా రాముతో చాలా చనువుగా మాట్లాడుతున్నది.
రాము : అయితే ఇప్పుడు….నా లావణ్యకు మడ్డ ఎలా చీకాలో బాగా తెలిసినట్టున్నది….
లావణ్య : చీ….ఎప్పుడూ నువ్వు ఇలాగే చెత్తగా మాట్లాడతావా…..
రాము : ఇందులో చీ అనాల్సిన మాట ఏమున్నది…నువ్వు చాలా కరెక్ట్ గా చీకావు కదా….
లావణ్య : ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు….
రాము : మరి….మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తావా…..
లావణ్య : లేదు రామూ….అక్కడ చాలా నొప్పిగా ఉన్నది….
రాము : ఎక్కడా….నీ పూకు దగ్గరా……
లావణ్య : హ్మ్….మ్….
రాము : అయితే నీ మొగుడు వచ్చిన తరువాత పూకు నొప్పిగా ఉన్నదని అక్కడ నాకమను…..
లావణ్య : లేదు….ఆయన అసలు చేయడు…..
రాము : ఓహ్….మీ ఆయనకు ఎంజాయ్ చేయడం అసలు తెలియదు….అదే నేను అక్కడ ఉంటే….నీ పూకుని చుక్క వదలకుండా మొత్తం పైనుండి కిందదాకా క్లీన్ చేసే వాడిని…..
రాము అలా అనగానే లావణ్య ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది.
రాము నోటి నుండి మొదటిసారి తనతో ఏదో ఒకటి చేస్తానని విన్నది.
లావణ్య : హ్మ్…మ్…మ్…(ఒక్క నిముషం ఏమీ మాట్లాడలేదు…తరువాత వెంటనే) రాము…నేను స్నానం చేయాలి….
రాము : సరె లావణ్యా….నేను కూడా బాత్ రూమ్ కి వెళ్ళాలి….నా మడ్డ కూడా నా రసాలతో తడిచిపోయింది….
లావణ్య : (చిన్నగా నవ్వుతూ) ఏంటి….నువ్వు కూడానా…..
రాము : అవును లావణ్యా….నీ వేడి నిట్టూర్పులు వింటుంటే…నాకు మాత్రం ఎలా ఆగుతుందనుకున్నావు…..
లావణ్య : కాని….రామూ….ఈ విషయం ఎవరితోనూ చెప్పకు….ప్లీజ్…..
రాము : నువ్వు ఎందుకు భయపడుతున్నావు…..ఈ సీక్రెట్ మనిద్దరి మధ్యలోనే ఉంటుంది…..
లావణ్య : సరె….రాము…గుడ్ నైట్….
రాము : గుడ్ నైట్….లావణ్యా….
లావణ్య తన ఫోన్ పక్కన పెట్టి బాత్ రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి….తన పూకుని శుభ్రంగా కడుక్కున్నది.
అలా కడుక్కుంటున్నప్పుడు లావణ్యకు పూకు కొంచెం నొప్పిగా అనిపించింది.
స్నానం చేసి వచ్చిన తరువాత బెడ్ మీద ఉన్న డిల్డోని తీసుకుని టిష్యూ పేపర్ తో తుడిచి….దాన్ని మళ్ళీ డ్రా లో పెట్టి నైటీ వేసుకుని లైట్ ఆఫ్ చేసి పడుకున్నది.
ఇక్కడ రాము కూడా బాత్ రూమ్ లోకి వెళ్ళి తన రసాలతో తడిచి ఉన్న మడ్డని ఫోటో తీసి లావణ్యకు పంపాడు.
బెడ్ మీద పడుకున్న లావణ్యకు ఫోన్ మెసేజ్ వచ్చినట్టు మోగడంతో ఫోన్ తీసుకుని చూసే సరికి రాము దగ్గర నుండి రెండు పిక్చర్ మెసేజ్ లు వచ్చినట్టు చూపిస్తున్నది.
లావణ్య తన మనసులో, “ఏంటి….ఇప్పుడేం పంపాడో….” అని అనుకుంటూ పిక్చర్స్ ఓపెన్ చేసింది.
పిక్స్ లో రాము చేతిలో మడ్డ రసాలతో తడిచిఉండటం చూసి లావణ్యకు ఒక్కసారిగా ఏదోలా అనిపించి….ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా అనిపించింది.
లావణ్య ఆ ఫోటోలను చూస్తూ స్మైలీ మెసేజ్ పంపింది.
రాము మడ్డ పిక్చర్స్ పంపిస్తున్న దగ్గర నుండీ లావణ్య ఫస్ట్ టైం పాజిటివ్ గా రాముకి మెసేజ్ పంపింది.
రాము : (లావణ్య పంపిన స్మైలీ మెసేజ్ చూసి) పడుకున్నావా లావణ్యా…..
లావణ్య : అవును….నిద్ర పోతున్నా కూడా…..
రాము : సరె…..గుడ్ నైట్….
లావణ్య : గుడ్ నైట్ రామూ….(అని ఫోన్ పక్కన పెట్టి పడుకుని నిద్ర పోయింది.)
రాము కూడా లావణ్యతో తన పరిచయం ముందుకు సాగుతున్నందుకు చాలా ఆనందపడిపోతూ నిద్ర పోయాడు.
తరువాత రోజు ఉదయం అలారం శబ్దానికి లావణ్య బద్దకంగా నిద్ర లేచింది.
లావణ్య తన ఫోన్ తీసుకుని అలార్మ్ ఆఫ్ చేసి….బెడ్ దిగి బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
బాత్ రూమ్ లోకి వెళ్ళి పాస్ పోస్తుండగా లావణ్యకు పూకు కొంచెం నొప్పిగా అనిపించింది.
అలా నొప్పి పుట్టగానే లావణ్యకు క్రితం రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది.
అలా రాత్రి జరిగింది గుర్తు రాగానే లావణ్య పెదవుల మీద ఒక చిరునవ్వు వచ్చింది.
లావణ్య ఒకసారి తన తల మీద చిన్నగా కొట్టుకుని, “చీ…నేను రాముతో అలా చేయగలిగాను…అలా ఎలా మాట్లాడగలిగాను ….అసలు నాకు ఏమయింది….కాని రాత్రి జరిగింది చాలా బాగున్నది….పెళ్ళి అయిన దగ్గర నుండీ ఇంతలా ఎప్పుడూ కార్చుకోలేదు….ఇప్పుడు రాము ఎదురుగా కనిపిస్తే అతని మొహంలోకి ఎలా చూడగలను…అబ్బా …నాకు చాలా సిగ్గుగా ఉన్నది…కాని రాము మాత్రం ఎప్పుడూ తాను ఒక ఫ్రండ్ అని చెబుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు….కాని….హా….మా మధ్య రాత్రి ఏం జరిగింది రాము ఎవరికీ చెప్పడనే నాకు నమ్మకం ఉన్నది,” అని అనుకుంటున్నది.
అలా లావణ్య ఆలోచిస్తూ మగ్ తో నీళ్ళు తీసుకుని తన పూకుని కడుక్కున్నది.
తరువాత బాత్ రూమ్ లో ఫ్రెష్ అయిన తరువాత బెడ్ రూమ్ లోకి వచ్చి నైటీ తీసేసి సల్వార్ కమీజ్ వేసుకున్నది.
డ్రస్ చేంజ్ చేసుకున్న తరువాత లావణ్య కిచెన్ లోకి వచ్చేసరికి ఆమె అత్తగారు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నది.
లావణ్య ఒకసారి తన అత్తయ్య మొహం లోకి చూసింది….ఆమె తనతో ఎప్పటిలాగే మాట్లాడుతుండే సరికి రాత్రి జరిగింది ఆమెకు ఏమీ తెలియలేదని నిర్ణయించుకుని ప్రశాంతంగా ఆమెకు హెల్ప్ చేస్తున్నది.
తరువాత లావణ్య కిచెన్ లో పని పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-01-2022, 10:20 PM



Users browsing this thread: Lover fucker, 13 Guest(s)