18-01-2022, 04:21 PM
(20-12-2021, 06:37 PM)Haree1 Wrote: మహేష్ గారు
మీరు రాసిన ప్రతి కథ కూడా ఒకటి మించి మరొకటి అన్నట్టు వున్నాయి. వర్ణించే విధానం కూడా అద్బుతం.అలాగే ప్రతి కథలో కూడా వేరియేషన్స్ చూపించడం చాలా బాగుంది . మత్తానికి ఈ కధలో క్రీష్ణ - క్రిష్ణవేణి ల పెళ్ల జరిపించారు. ఇక మన హీరో దేవత లా అసలు ఘట్టని జరిపిస్తున్నారు.చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న అ అప్డేట్ కొసం.
నాదొక చిన్న విన్నపం మహేష్ గారు
మీరు జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం కథను కూడా ముందుకు నడిపించాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడని.ఎందుకంటే ఎన్ని కథలు వచ్చిన కూడా అ JTKP(మహా కావ్యం) మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఎన్ని కథలు అప్డేట్ ఇచ్చిన కూడా నాకు అ కథను మిస్ అవుతున్న బావన వస్తుంది. అంతలా లీనం అయ్యాను అందులో . మీరు కూడా నాలాంటి వాల్ల కోసం JKTP లో అప్డేట్ ఇస్తారని అభిలాషిస్తునాను . ఇది న నా విన్నపం మాత్రమే. అర్దం చేసుకోగలరు.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలాఆ చాలాఆ చాలా ధన్యవాదాలు .
&
JTKP టైం కూడా వస్తుంది మిత్రమా ....... సమయం రావాలి అంతే ......