17-01-2022, 04:05 PM
మళ్ళి ముగ్గురూ కలిసి బాస్ ఇంటికి వెళ్లారు..
ముగ్గురిని ఇంట్లోకి తీసుకెళ్లారు సెక్యూరిటీ.
హాల్ లో కూర్చుని బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు.
హస్బెండ్: మన్ను ని ఎందుకు తీసుకురమ్మన్నాడో ?
హరి ఏమి రెస్పాన్స్ ఇవ్వకుండా కూర్చున్నాడు..
బాస్ వస్తూనే: హే వెల్కమ్ తో ముంబై...అంటూ మన్ను ని చూసి ఆగిపోయాడు.
బాస్: వావ్..అర్ యు మన్ను.
మన్ను: ఎస్ బాస్.
బాస్: వావ్..ఎస్ బాస్ ఎంత బావుంది గొంతు..స్వీట్. కూర్చోండి కూర్చోండి అన్నాడు.