17-01-2022, 04:02 PM
బాస్: అవును. రేపు సండే నే కదా. రెస్ట్ ఏ కదా... త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ ది పంపు.
హరి: ఓకే బాస్ అన్నాడు హరి. ఫోన్ కట్ చేసాడు.
మన్ను: ఏమైంది ?
హరి: బాస్ గాడికి ఇప్పుడేదో రిపోర్ట్ కావాలంట
మన్ను: చేస్తున్నావా ఇప్పుడు ?
హరి: తప్పదు కదా ?
మన్ను: ఛా...అని ముసుగు తన్నేసింది..
మన్ను ని డిసప్పోఇంట్ చేసానే అని హరి బాగా ఫీల్ అయ్యాడు.
రిపోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి తెల్లారి నాలుగయింది...నేను ఎదో ప్లాన్ చేస్తే ఇంకేదో అయ్యింది అనుకున్నాడు.
మన్ను ని లేపుదామా అనుకున్నాడు కానీ తిడుతుందేమో అని ఊరుకున్నాడు.