17-01-2022, 01:12 AM
బస్సు బయలుదేరే టైం కి ఇద్దరు బస్సు దగ్గరికి వచ్చారు.
హస్బెండ్: అయినా సాటర్డే నైట్ బుక్ చేసుకున్నావేంట్రా ?
హరి: రేపు నైట్ కి అన్ని బుక్ అయిపోయాయిరా. రిటర్న్ వెళ్లే వాళ్ళు ఉంటారు కదా. అదీ కాక..నైట్ అంటా జర్నీ చేసాక పొద్దునే మీటింగ్ కి ఎం వెళ్తాం.
అందుకే..రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి వెళ్తాం.
హస్బెండ్: మంచి పని చేసావ్.
మాకు తెలుసు..అందుకే ఇలా ప్లాన్ చేసాం అనబోయాడు హరి.
హస్బెండ్ చూడకుండా ష్ అని నోటి పై వేలేసుకుని సైగ చేసింది మన్ను.
తట్టుకున్నాడు హరి..
హస్బెండ్: సరే సరే bye