17-01-2022, 12:36 AM
కాసేపటికి టీ బ్రేక్ కి వెళదామని మన్ను ని పిలిచాడు బాస్.
ఎప్పుడు లేనిది బాస్ తనని టీ కి పిలవడం తో రీతూ ట్రిక్ పనిచేసిందనుకుని వెళ్ళింది మన్ను..
ఇద్దరు ఒక కార్నెర్ లో కూర్చున్నారు.
బాస్: సి మన్ను మన ప్రాజెక్ట్ పని మీద నాతొ పాటు టీం లో ఎవరైనా ముంబై రావాలి..ఎవరిని తీసుకెళ్లాలి ఏమైనా ఐడియా ఇవ్వగలవా ?
మన్ను: ఎవరిని తీసుకెళ్ళాలి నన్ను అడగటం ఎందుకు హీరో ?
బాస్: నేను టీ తీసుకుంటున్న నీకేమైనా కావాలా ?
మన్ను: చాకో బార్
బాస్: ఓకే అని వెళ్లి ఒక చాకో బార్ తెచ్చాడు..
మన్ను: ఇంతకీ ఎవరిని తీసుకేల్దామనుకుంటున్నారు బాస్
బాస్: ఉమ్మ్ నువ్వు చెప్పు అన్నాడు చాకో బార్ రాపర్ తీస్తూ..