17-01-2022, 12:29 AM
రీతూ: పద పద లేట్ అవుతుంది...
మన్ను: సరే పద అక్క. మా అయన కూడా టిఫిన్ చేస్తున్నాడు. పరిచయం చేస్తా రా..
రీతూ: సరే పద...
మన్ను: ఏవండీ ఈమె రీతూ. నా ఫస్ట్ జాబ్ లో నా సీనియర్. అప్పుడు నా హాస్టల్ రూమ్ మేట్స్ అని చెప్పనే తానే..రీతూ..
హస్బెండ్: హలో రీతూ అని షాక్ హ్యాండ్ ఇచ్చాడు.
రీతూ: హలో సర్.
హస్బెండ్: సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను బయలుదేరుతాను.. బాయ్ మన్ను..
మన్ను: బాయ్ అండి.. అక్క మనం కూడా తినేసి బయల్దేరుదాం..
రీతూ: సేయఁ...ఇవ్వాళా సెలవు పెట్టు..నీకు చెప్పాల్సిన స్టోరీ చాలా ఉంది..
మన్ను: మా బాస్ గాడు ఒప్పుకుంటాడో లేదో ?
రీతూ: ఏడిసాడు. వాడి నెంబర్ నాకివ్వు నేను మాట్లాడుతా...
మన్ను: సరే
రీతూ మాట్లాడి లీవ్ పెట్టించింది..
ఇద్దరు టిఫిన్ చేసి బయటకి వచ్చారు..
సిటీ కి దూరంగా తీసుకువచ్చింది రీతూ.