Thread Rating:
  • 26 Vote(s) - 2.62 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న కథలు...విత్ index
#23
               2.అతిథి.

town కన్నా తక్కువ స్థాయి ఉన్న ఒక ఊరు..అది..

"మీరు వాడిని మరీ గారాబం చేస్తున్నారు అత్తయ్య గారు"అంది విద్య..
"పోనీలే ముడెల్లే కదా.."అన్నారు మామగారు..
విద్య ఆ ఊరిలోనే ఎలిమెంటరీ కాలేజ్లో టీచర్... టీటీసీ తర్వాత వచ్చింది జాబ్..
అత్త,మామ దగ్గర్లోనే ఇంకో ఊరిలో ఉంటారు..అది మరీ చిన్న గ్రామం..
ఏదో పని ఉంది అని రాత్రి వచ్చారు..ఇప్పుడు వెళ్తూ మనవడికి వంద కాగితం ఇస్తున్నారు..
**
వాళ్ళు వెళ్ళాక కొడుకుని తీసుకుని కాలేజ్ వైపు వెళ్ళింది..వాడిని lkg కాలేజ్ లో దింపి..పక్కనే ఉన్న సర్కార్ నడిపే ఎలిమెంటరీ కాలేజీ కి వెళ్లింది..
"ఏమిటి టీచర్ లేట్"అంది head master..
విద్య నవ్వి తన క్లాస్ వైపు వెళ్ళింది..
***"
మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు అడిగింది ఇంకో టీచర్.."మీవారు ఉత్తరాలు రాస్తున్నారా.."అని..
"ఓ..కాకపోతే ఈ ఏడాది సెలవు దొరకడం కష్టం అన్నారు"అంది..ఇరవై ఏళ్ల విద్య..
****.
శ్రీనగర్ బయట కాపలా కాస్తున్నారు javan లు.. సుబెదర్ వస్తుంటే"ఇక్కడ విసుగ్గా ఉంది సర్"అన్నాడు ఒక సోల్జర్..
"కొంతకాలం తర్వాత జమ్ము పంపుతారు..మనని"అన్నాడు.. subedar..
కొంత దూరం లో ట్రక్ బాగు చేస్తున్న హరిసింఘ్ వద్దకు వెళ్ళి "ఏమిటి సర్దార్ జి.. రిపేర్"అన్నాడు..
సింగ్ పదిహేనేళ్ల వయసులో బెటాలియన్ లో చేరాడు...సోల్జర్ గా...జనరల్ గా నలభై రాగానే వెళ్ళిపోతారు..కానీ పై అధికారులు హెల్ప్ చేయడం తో..ట్రక్ డ్రైవర్ గా ఉన్నాడు పదేళ్ల నుండి..
"ఏముంది...బ్రేక్ ఆయిల్ కారుతోంది.."అన్నాడు..
ఇంకో డ్రైవర్ వచ్చాక సెట్ చేసాడు సింగ్..
తర్వాత వంట సెక్షన్ వైపు వెళ్ళాడు..ఇందాకటి subedar అక్కడే ఉన్నాడు.."ఏమిటి సతీష్ బాబు ఈ రోజు స్పెషల్"అన్నాడు హారిసింఘ్..
"ఏదో స్వీట్ చేస్తున్నారు..నీకు చపాతీ నే కదా"అన్నాడు..సతీష్.
"ఆహా..అదే నాకు బలం"అన్నాడు Singh.
****
సాయంత్రం ఏదో ఉత్తరం రాస్తున్నాడు సతీష్..
"ఇంటికా"అడిగాడు హరిసింగ్ లుంగీ కట్టుకుని స్వెట్టర్ లో..వణుకుతూ .
"ఆ...ఇంటికి వెళ్ళి రెండేళ్లు..అవుతోంది..నాన్న కి ఉత్తరం రాస్తున్నాను"అన్నాడు..
"మరి నీ పెళ్ళాం"అడిగాడు Singh.
"ఆమెకి కిందటి వారం రాశాను,,అదిసరే..మరీ నువ్వు ఎప్పుడు వెళ్తావు..మీ ఊరు"అడిగాడు..
"ఎవరున్నారు భాయ్..పెళ్ళాం పోయింది..కొడుకు,కూతురు అమెరికా పోయారు..ఊరిలో పొలం కౌలు కి ఇచ్చాను.."అన్నాడు..
****
పొద్దునే ఎక్కడో మిలిటెంట్ లు మీటింగ్ పెట్టారు అని తెలిసి..అందరూ ట్రక్ ఎక్కారూ..
సింగ్ డ్రైవ్ చేస్తూ తీసుకు వెళ్ళాడు..ఆ రోడ్ మీద..పక్కనే లోయ..ఉండటం వల్ల నడపడం కష్టం..
జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు ట్రక్ ను..
పక్కనే ఉన్న సతీష్ కొంచెం భయం గా చూస్తుంటే"నా చేతులు చూసావా..స్టీరింగ్ నా మాట కాదు అనదు"అన్నాడు సింగ్.
సతీష్ కి సింగ్ బలం తెలుసు..అపుడపుడు కుస్తీలు పడుతూ ఉంటాడు..
స్పాట్ కి వెళ్ళాక...రాత్రి వరకు ఫైరింగ్ చేసి ఇద్దర్నీ పట్టుకున్నారు..తెళ్ళారక మళ్ళీ బయలుదేరి వెనక్కి వచ్చారు..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply


Messages In This Thread
RE: షార్ట్...... - by Ram 007 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by Mohana69 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by utkrusta - 14-01-2022, 05:32 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 14-01-2022, 05:55 PM
RE: షార్ట్...... - by The Prince - 14-01-2022, 09:48 PM
RE: షార్ట్...... - by ramd420 - 14-01-2022, 09:56 PM
RE: షార్ట్...... - by raja9090 - 14-01-2022, 11:28 PM
RE: షార్ట్...... - by bobby - 15-01-2022, 01:38 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 02:01 AM
RE: షార్ట్...... - by narendhra89 - 15-01-2022, 06:46 AM
RE: షార్ట్...... - by krantikumar - 15-01-2022, 07:00 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 01:29 PM
RE: షార్ట్...... - by ramd420 - 15-01-2022, 01:44 PM
RE: షార్ట్...... - by కుమార్ - 15-01-2022, 03:52 PM
RE: షార్ట్...... - by Ram 007 - 15-01-2022, 04:08 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:00 PM
RE: షార్ట్...... - by Raki - 15-01-2022, 06:37 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:54 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:00 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:29 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 10:51 PM
RE: షార్ట్...... - by Venrao - 15-01-2022, 11:03 PM
RE: షార్ట్...... - by bobby - 16-01-2022, 02:17 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 06:58 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 07:13 AM
RE: షార్ట్...... - by narendhra89 - 16-01-2022, 07:29 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 08:18 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 10:32 AM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 10:44 AM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 10:57 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 12:03 PM
RE: షార్ట్...... - by Saikarthik - 16-01-2022, 12:08 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 01:55 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 03:40 PM
RE: షార్ట్...... - by Lokku.bal - 28-08-2022, 12:32 PM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 03:50 PM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 04:46 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 05:01 PM
RE: షార్ట్...... - by ramd420 - 16-01-2022, 05:15 PM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 09:03 PM
RE: షార్ట్...... - by Donkrish011 - 16-01-2022, 10:04 PM
RE: షార్ట్...... - by raja9090 - 17-01-2022, 12:24 AM
RE: షార్ట్...... - by bobby - 17-01-2022, 12:34 AM
RE: షార్ట్...... - by krantikumar - 17-01-2022, 05:21 AM
RE: షార్ట్...... - by narendhra89 - 17-01-2022, 05:51 AM
RE: షార్ట్...... - by cherry8g - 20-01-2022, 08:09 PM
RE: షార్ట్...... - by ramd420 - 20-11-2022, 05:22 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 12:54 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 11:11 PM



Users browsing this thread: 14 Guest(s)