14-01-2022, 10:53 PM
మమ్మల్ని ఈ కధతో అలరించడం మొదలుపెట్టి ఈ రోజుతో సరిగ్గా ఏడాది అయింది. పోయిన ఏడాది ఇదే తారీఖున మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేశారు. ☺️☺️☺️☺️☺️. రెండవ సీజన్తో అతి త్వరలో మా ముందుకు వస్తారని ఆశిస్తూ...... మకర సంక్రాంతి శుభాకాంక్షలు ???