14-01-2022, 10:36 PM
ముందుగా అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
నాకు అమృత ని పలకరించాలనే ఉంది.
వ్యక్తిగత సమస్యలు
వృత్తిగత సమస్యలు
ఆరోగ్య సమస్యలు... అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఏంటో 2022 బిగినింగ్ చాలా వరస్ట్ గా ఉంది. ఇప్పటికి 14 రోజులు, శరీరం అసలు సహకరించట్లేదు. చివరికి కోవిడ్ టెస్ట్ కూడా చేపించుకున్నా. సీజనల్ ఫ్లూ అన్నారు తప్పితే పూర్తిగా తగ్గే మార్గం చెప్పరు.
ఎవరైనా కథను రాసేవాళ్ళుంటే కొనసాగించండి. నాకు ఎలాంటి ఇగో లేదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)