14-01-2022, 04:07 PM
(14-01-2022, 03:37 PM)కుమార్ Wrote: 1... 1. రియల్ లవ్.
ఇంట్లోకి వచ్చి నీరసం గా కూర్చున్న దేవ్ ను చూస్తూ "ఈ నెలలో రెండో సారి"అంది కోపంగా సుమిత్ర..
"విసిగించకు"అన్నాడు దేవ్..
...................................
బుద్ది మంతుడిగా పేరు తెచ్చుకున్నాడు...
సుమిత్ర ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి తీసుకువెళ్ళింది వాడిని..
కొత్త సంవత్సరం లో
కొత్త కథ
Good start!
సర్వేజనా సుఖినోభవంతు...