Thread Rating:
  • 26 Vote(s) - 2.62 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న కథలు...విత్ index
#1
2...అతిథి..
https://xossipy.com/thread-44851-page-2.html


3. ట్రంకు పెట్టె..
https://xossipy.com/thread-44851-page-2.html


4. ఘోస్ట్..
https://xossipy.com/thread-44851-page-3.html



5.నేను...
https://xossipy.com/thread-44851-page-8.html


6.ఇంగ్లీష్ లెక్చరర్..
https://xossipy.com/thread-44851-page-10.html



7..ధరణి...  
https://xossipy.com/thread-44851-post-55...pid5505071


8.
https://xossipy.com/thread-44851-post-55...pid5599433






1...                                        1.  రియల్ లవ్.


ఇంట్లోకి వచ్చి నీరసం గా కూర్చున్న దేవ్ ను చూస్తూ "ఈ నెలలో రెండో సారి"అంది కోపంగా సుమిత్ర..
"విసిగించకు"అన్నాడు దేవ్..
"మా నాన్న నా గొంతు కోశారు.. మీకిచ్చి పెళ్లి చేసి"అంది..
వాళ్ళు బొంబాయ్ లో చిన్న గదిలో ఉంటున్నారు..
సుమిత్ర ఒక కంపెనీ లో అకౌంటెంట్..
దేవ్ ఒక సేట్ వద్ద అకౌంటెంట్ అని పెళ్ళిచేసరు...సుమిత్ర పెద్ద వాళ్ళు...ఇక్కడికి వచ్చాక మెల్లిగా తెలిసింది...సుమిత్ర కి ...
వాళ్ళ ఓనర్ చేసే రెండో రకం బిజినెస్ లో ఈయన ఉన్నాడు అని..
కొడుకు పుట్టాడు అప్పటికే...
అందుకే నోరు మూసుకుని ఉంది..కానీ ఈ నెలలో రెండు సార్లు అరెస్ట్ చేస్తే bail మీద ఉన్నాడు..
"ఇంకో పని చూసుకో"అంది..
"ఇంత జీతం ఎవరు ఇవ్వరు.."అన్నాడు..
****
మూడు నెలల తర్వాత కాండ్ల పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కొందరినీ అరెస్ట్ చేశారు..దేవ్ వాళ్ళలో ఉన్నాడు..

జైల్ లో ఉన్న దేవ్ ను కలిసింది..సుమిత్ర..
"నీకు నాకు కుదరదు...నీకు పదేళ్లు పడుతుంది శిక్ష అన్నాడు..లాయర్"అంది..
"విడాకుల"అన్నాడు.
"కోర్టు చుట్టూ తిరగాలి...నేను హైదరాబాద్ వెళ్తున్నాను..ఇక నా జీవితం లో నువ్వు లేవు"అని వెళ్ళిపోయింది..
దేవ్ కి పదేళ్ళు పడింది శిక్ష...అది తెలిసిన తర్వాత అతన్ని వదిలేసి..ఉద్యోగం చేస్తూ..కొడుకుని పెంచి పెద్ద చేసింది..
వాడి పేరు..సూరి...పూర్తిగా చిన్నప్పటి నుండి తల్లి క్రమశిక్షణ లో పెరిగాడు..
బుద్ది మంతుడిగా పేరు తెచ్చుకున్నాడు...
సుమిత్ర ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి తీసుకువెళ్ళింది వాడిని..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
చిన్న కథలు...విత్ index - by కుమార్ - 14-01-2022, 03:37 PM
RE: షార్ట్...... - by Ram 007 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by Mohana69 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by utkrusta - 14-01-2022, 05:32 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 14-01-2022, 05:55 PM
RE: షార్ట్...... - by The Prince - 14-01-2022, 09:48 PM
RE: షార్ట్...... - by ramd420 - 14-01-2022, 09:56 PM
RE: షార్ట్...... - by raja9090 - 14-01-2022, 11:28 PM
RE: షార్ట్...... - by bobby - 15-01-2022, 01:38 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 02:01 AM
RE: షార్ట్...... - by narendhra89 - 15-01-2022, 06:46 AM
RE: షార్ట్...... - by krantikumar - 15-01-2022, 07:00 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 01:29 PM
RE: షార్ట్...... - by ramd420 - 15-01-2022, 01:44 PM
RE: షార్ట్...... - by Ram 007 - 15-01-2022, 04:08 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:00 PM
RE: షార్ట్...... - by Raki - 15-01-2022, 06:37 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:54 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:00 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:29 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 10:51 PM
RE: షార్ట్...... - by Venrao - 15-01-2022, 11:03 PM
RE: షార్ట్...... - by bobby - 16-01-2022, 02:17 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 06:58 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 07:13 AM
RE: షార్ట్...... - by narendhra89 - 16-01-2022, 07:29 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 08:18 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 10:32 AM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 10:44 AM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 10:57 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 12:03 PM
RE: షార్ట్...... - by Saikarthik - 16-01-2022, 12:08 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 01:55 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 03:40 PM
RE: షార్ట్...... - by Lokku.bal - 28-08-2022, 12:32 PM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 03:50 PM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 04:46 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 05:01 PM
RE: షార్ట్...... - by ramd420 - 16-01-2022, 05:15 PM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 09:03 PM
RE: షార్ట్...... - by Donkrish011 - 16-01-2022, 10:04 PM
RE: షార్ట్...... - by raja9090 - 17-01-2022, 12:24 AM
RE: షార్ట్...... - by bobby - 17-01-2022, 12:34 AM
RE: షార్ట్...... - by krantikumar - 17-01-2022, 05:21 AM
RE: షార్ట్...... - by narendhra89 - 17-01-2022, 05:51 AM
RE: షార్ట్...... - by cherry8g - 20-01-2022, 08:09 PM
RE: షార్ట్...... - by ramd420 - 20-11-2022, 05:22 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 12:54 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 11:11 PM



Users browsing this thread: 2 Guest(s)