Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార ఉప్పెన-2 బిజినెస్ మ్యాన్ (completed)
#35
కిరణ్ వెళ్లిన తరువాత రంజిత, అమర్ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఎలా రావ్ తో మాట్లాడాలా అని. అమర్ కూడా ఇంతకుమించి మంచి ఐడియా లేదు అని గట్టిగా చెప్పాడు. ఇంక రంజిత తన హ్యాండ్ బ్యాగ్, డ్రెస్సింగ్ టేబుల్ అంతా వెతికింది Mr రావ్ నెంబర్ కోసం.

వెతకగా చివరికి డ్రెస్సింగ్ డ్రాయర్ లో దొరికింది. కార్డు మీద Mr సుబ్బారావ్, మేనేజింగ్ డైరెక్టర్, రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అతని ఫోన్ నెంబర్ ఉన్నాయి.

రంజిత కి మాట్లాడాలి అంటే కొంచెం మొహమాటం గా ఉంది కానీ అమర్ బలవంతం చేయటం తో బెరుకుగానే కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. కాసేపాగి మళ్ళీ ట్రై చేసింది. మూడు రింగుల తరువాత ఫోన్ లిఫ్ట్ చేసాడు.

రావ్ : హలో!

రంజిత : కొంచెం రావ్ సార్ తో మాట్లాడాలి.

రావ్ : నేను రావ్ నే మాట్లాడుతున్నా మీరు ఎవరు?

రంజిత : హాయ్ సార్ నేను రంజిత ని గుర్తు ఉన్నానా?

రావ్ : హెల్లో రంజిత, ఎలా ఉన్నావ్..? చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావ్ గా.

రంజిత : అవును సార్ చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నారు?

రావ్ : బాగున్నాను రంజిత, అమర్ ఎలా ఉన్నాడు?

రంజిత : సార్ అదే.... ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు.

రావ్ : ఏమైంది రంజిత, ఎందుకు మొహమాటం. ఏంటో చెప్పు.

రంజిత : మీరు నన్ను సెల్ఫిష్ అనుకోవద్దు సార్ అవసరం ఉంటేనే కాల్ చేసావా అని.

రావ్ : అయ్యో అదేం లేదు రంజిత. మన అనుకున్న వాళ్లే కదా కష్టాల్లో గుర్తు వస్తారు. మెహమాట పడకుండా ఏంటో చెప్పు.

రంజిత : సార్ విషయం ఏంటి అంటే అమర్ తన జాబ్ పోగొట్టుకున్నాడు. ఇంట్లో చాలా ఇబ్బంది గా ఉంటుంది.

రావ్ : డబ్బులు ఎమన్నా కావాలా?

రంజిత : లేదు లేదు సార్, అమర్ కి కొంచెం జాబ్ చూస్తారేమో మీ కంపెనీ లో అని అడగటానికి కాల్ చేసాను.

రావ్ : సరే ఒక పని చేయండి. నువ్వు అమర్ ఇద్దరూ ఈ ఆదివారం మా ఇంటికి రండి లంచ్ కి, అక్కడ మాట్లాడుకుందాం. వెచ్చేటప్పుడు అమర్ ని తన CV తెచ్చుకోమని చెప్పు. నేను నా అడ్రెస్ ని టెక్స్ట్ చేస్తాను.

రంజిత : ఓకే సార్.

ఫోన్ కన్వెర్సేషన్ ముగిసింది.

చూస్తుండగానే ఆదివారం వచ్చింది. రంజిత అమర్ ఇద్దరూ 12:30 కల్లా రావ్ మాన్షన్ చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని లోపలికి పంపించాడు. ఇద్దరూ మాన్షన్ ని ఆశ్చర్యం గా చూస్తూ లోపలికి వెళ్లారు. డజన్ కి పైగా రకరకాల కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. గార్డెన్ చాలా అందం గా ఉంది.

లోపల రావ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, వీళ్ళు రావటం తో ఒక సెర్వెంట్ ని పంపి ముందు ఇల్లంతా చూపించమన్నాడు. అతను వెళ్లి అమర్ వాళ్ళని పలకరించి సార్ కాసేపట్లో వస్తారు అని చెప్పి వాళ్ళకి ఇల్లంతా చూపించటం మొదలుపెట్టాడు. అప్పుడే ఇద్దరూ షార్ట్ మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రావ్ ని చూసారు. రంజిత ఈ వయసులో కూడా అతని బాడీ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.

కాసేపటికి ఇద్దరు కిందకి వచ్చి కూర్చున్నారు. సెర్వెంట్ ఇద్దరికి స్నాక్స్ తెచ్చి ఇచ్చాడు. ఒక అరగంట తరువాత రావ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. అప్పుడు చూసాడు రంజిత ని, లావేండర్ కలర్ శారీ లో అచ్చ తెలుగు ఆడ పిల్లలా ఉంది. రావటం తోనే ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

రావ్ : సారీ బాక్సింగ్ వల్ల కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించాను.

అమర్ : అదేం లేదు సార్.. ఈ వయసులో కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు.

ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఫుడ్ రెడీ చేసి సెర్వెంట్స్ పిలిచారు. ముగ్గురు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినటం మొదలుపెట్టారు. కానీ అమర్, రంజిత ఇంకా కొంచెం మొహమాట పడుతూనే ఉన్నారు ఎలా మాట్లాడాలా అని. అందరు భోజనం ముగించి హల్ లోని సోఫా లో కూర్చున్నారు. రావ్ ఇద్దరి మొహాలు చూస్తూ..

రావ్ : బాగా ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడుతున్నారా అయితే. అయినా అమర్ నువ్వు మంచి ఎంప్లొయ్ అని అశోక్ చెప్పాడు. కానీ సడన్ గా ఉద్యోగం పోవటం ఏంటి?


అమర్ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు రావ్ కి చెప్పాడు.

రావ్ : నీ లాంటి టాలెంటెడ్ ఫెలో జాబ్ కోల్పోవడం నిజం గా బాధ పడాల్సిన విషయం. మీరు చెప్పిన వెంటనే మా కంపెనీ లో సేల్స్ లో ఎమన్నా వేకెన్సీ ఉందేమో అడిగాను కానీ ప్రస్తుతం ఎం కాళీ లేదు కానీ నీ CV ఇచ్చి వెళ్ళు మా కంపెనీ కాకపోయినా ఇంకొక దాంట్లో నేను రికమెండ్ చేస్తాను.

రంజిత : థాంక్స్ సార్ కొంచెం వీలైనంత త్వరగా చూడండి, ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది. EMI లు కూడా కట్టాల్సినవి ఉన్నాయి. అంటూ బ్రతిమాలింది.

రావ్ : రంజిత నువ్వు కూడా జాబ్ చేస్తున్నావ్ కదా

రంజిత : అవును సార్ కానీ నాకు వచ్చే జీతం అసలు సరిపోవట్లేదు, చాలా తక్కువ ఇస్తున్నారు.

రావ్ : MBA చేసినట్టు ఉన్నావ్?

రంజిత : అవును సార్.

రావ్ వెంటనే తన ఫోన్ తీసుకుని తన HR కి కాల్ చేసాడు.

రావ్ : అరవింద్ మన కంపెనీ లో PR జాబ్ కాళీ గానే ఉన్నట్టు ఉంది..

అమర్, రంజిత ఇద్దరు కళ్ళప్పగించి రావ్ ని చూస్తూ ఉండిపోయారు. రావ్ కాసేపు ఫోన్ మాట్లాడి కట్ చేసాడు.

రావ్ : మీకు ఒక గుడ్ న్యూస్, అమర్ CV నా దగ్గర పెట్టుకుని ఇంకొక జాబ్ చూస్తాను, ప్రస్తుతానికి మాత్రం నువ్వు మా కంపెనీ లో జాయిన్ అవ్వొచ్చు రంజిత. ఎటుతిరిగి నీకు కౌన్సెలర్ గా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. రేపు నువ్వు వచ్చి జస్ట్ ఫార్మల్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే చాలు, జాబ్ ఇచ్చేస్తాను. మంచి జీతం కూడా ఓకే నా.

రంజిత : సార్ నాకు ఆశ్చర్యం గా ఉంది. మేము అమర్ జాబ్ కోసం వస్తే మీరు నాకు జాబ్ ఇస్తున్నారు. అంటూ రంజిత అమర్ కళ్ళలోకి చూసింది.

రావ్ : ఏమంటావ్ అమర్, నీకు జాబ్ సెట్ అయ్యేవరకు ఇంట్లో ప్రాబ్లెమ్స్ క్లియర్ అవ్వాలి గా. రంజిత కి కూడా జీతం పెరిగితే నీకు అంత బర్డన్ ఉండదు కదా.

అమర్ : అవును సార్ మీరు చెప్పింది నిజమే, రంజిత సార్ మాట విని జాయిన్ అవ్వు అయినా ఇంత పెద్ద కంపెనీ లో జాబ్ వస్తుంటే ఇంకెందుకు ఆలోచించటం.

రంజిత : సరే సార్ రేపు ఇంటర్వ్యూ కి వస్తాను.


అమర్, రంజిత ఇద్దరు తమ ఇంటికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే వోడ్కా గ్లాస్ పట్టుకుని తాగుతూ రావ్ సోఫాలో కూర్చుని ముందు మా కంపెనీ లో జాయిన్ అవుతావు రంజు, తరువాత నిన్ను నా దానిని చేసుకుంటాను అనుకున్నాడు.

మరుసటి రోజు రంజిత కాలేజీ కి సెలవు పెట్టి ఇంటర్వ్యూ కి రెడీ అయింది. సల్వార్ కమీజ్ వేసుకుంది. లోకల్ బస్ లో ఆఫీస్ కి చేరుకుంది. ఆఫీస్ రిసెప్షన్ లో కనుక్కుంటే HR డిపార్ట్మెంట్ 7 వ ఫ్లోర్ అని చెప్పారు. లిఫ్ట్ లో పైకి వెళ్ళింది.

HR లు ఇద్దరూ కొంచెం బిజీ గా ఉండటం తో కాసేపు వెయిట్ చేయమన్నారు. రంజిత లాబీ లో కూర్చుని చుట్టూ చూసింది. మగవాళ్లు అందరూ ప్యాంటు, షర్ట్ వేసుకుంటే ఆడవాళ్లు షర్ట్, స్కర్ట్స్ వేసుకున్నారు.

ఒక 30 నిముషాల తరువాత రంజిత ని లోపలికి పిలిచారు. ఇద్దరు HR లు అరవింద్, జానకీ రంజిత ని బేసిక్ క్వశ్చన్స్ అడిగి తనని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా సెలెక్ట్ చేసారు. చివరిగా జానకి మాట్లాడుతూ.

జానకి : కంగ్రాట్స్ రంజిత, నువ్వు చూసే ఉంటావ్ ఇక్కడ అందరూ వెస్ట్రన్ డ్రెస్సింగ్ ఫాలో అవ్వాలి. స్కర్ట్స్, షర్ట్స్, జాకెట్స్ ఇలా. ఇందులో నీకు ఎం ప్రాబ్లెమ్ లేదుగా.

రంజిత : నో ప్రాబ్లెమ్ మేడం.

జానకి కాల్ చేసి ఒకళ్ళని పిలిచింది. కాసేపటికి ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తను కొంచెం స్లిమ్ గా, చామన ఛాయా లో ఉంది, స్లీవ్ లెస్ టాప్, స్కర్ట్ వేసుకుంది.

జానకి : తను మేరీ నీతో పాటే వర్క్ చేస్తుంది. మేరీ తను రంజిత మీ టీం లో కొత్త మెంబెర్ కొన్ని రోజులు నువ్వే తనని ట్రైన్ చెయ్యి.

మేరీ రంజిత ని తీసుకుని ఆఫీస్ మొత్తం చూపించింది. వెళ్ళేటప్పుడు రంజిత, రావ్ ని కలిసి.

రంజిత : థాంక్యూ రావ్ సార్... మీ ఋణం తీర్చుకోలేను థాంక్యు సో మచ్

రావ్ : పర్లేదు రంజిత, కంగ్రాట్స్. వెల్కమ్ టు ది రావ్ గ్రూప్స్. ఇక నుండి సార్ అక్కర్లేదు జస్ట్ రావ్ అని పిలువు చాలు.

రంజిత నవ్వి మరోసారి థాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరింది. వెళ్లేదారిలో స్వీట్స్ తీసుకుని వెళ్ళింది. అమర్ కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

రోజులు గడుస్తున్నాయి. రంజిత చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటుంది. ఇటు అమర్ కి కూడా రెండు మూడు కంపెనీస్ లో జాబ్ మాట్లాడాడు రావ్ కానీ ఇంటర్వ్యూ లోనే వెనక్కి తిరిగి వచ్చాడు.

ఒకరోజు రావ్, సాజిద్ కి కాల్ చేసి.

రావ్ : సాజిద్ నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చెయ్ టైమ్ వచ్చింది.

సాజిద్ : సరే సార్.

రంజిత నార్మల్ గానే ఆఫీస్ కి వచ్చింది. ఇంట్లో అమర్ కాళీ గా కూర్చుని ఉన్నాడు. ఇంతలో తన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద సాజిద్ పేరు కనపడింది.

అమర్ : హలో సాజిద్, ఎలా ఉన్నావ్?

సాజిద్ : బాగున్నా అమర్ నువ్వెలా ఉన్నావ్?

అమర్ : ఇప్పటికి గుర్తు వచ్చానా?

సాజిద్ : అదేం లేదు అమర్, తెలుసుగా వర్క్ బిజీ, ఇప్పుడు కాళీ దొరికింది అందుకని చేశాను. ఇంతకీ నీ జాబ్ ఏమైంది.

అమర్ : ఇంకా ఎం దొరకలేదు సాజిద్ ట్రై చేస్తున్నా.

సాజిద్ : హో వస్తుంది లే కానీ ఇంట్లో ఉంటే మనసు మారుతూ ఉంటుంది మీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను రా అలా బయటకు వెళ్దాం కాస్త నువ్వు కూడా ఫ్రీ అవుతావు.

అమర్ కూడా సరే అని బయటకు వచ్చాడు. సాజిద్ కార్ లో ఉన్నాడు. అమర్ కూడా కార్ ఎక్కాడు, సాజిద్ కార్ స్టార్ట్ చేసి బార్ ముందు ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తాగుతూ మాట్లాడుకోసాగారు.

అమర్ మాటల్లో తన భార్య రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జాబ్ చేస్తుంది, నేనే ఎం చేయలేకపోతున్నాను. ఇంట్లో ఫైనాన్సియల్ గా ఇబ్బంది ఉంది అని చెప్పాడు.

సాజిద్ : అమర్ నీకు పేకాట వచ్చా.. నాకు రాదు కానీ నాకు తెలిసిన చోట ఆడితే నువ్వు ఊహించని డబ్బు వస్తుంది కొంచెం నీకు కూడా హెల్ప్ అవుతుంది గా ఇంట్లో

అమర్ : అమ్మో మళ్ళీ ఎమన్నా రిస్క్ ఏమో

సాజిద్ : అదేం ఉండదు అమర్, ఆ ప్లేస్ నాకు ఎప్పటినుండో తెలుసు.


అంటూ అమర్ ని ఒప్పించాడు. ఇద్దరు కార్ లో ఆ ప్లేస్ కి వెళ్లారు. బయట నుండి చూడటానికి అదోలా ఉంది కానీ లోపల మాత్రం ఇంటీరియర్ చాలా బాగుంది. చాలా టేబుల్స్ ఉన్నాయి, చాలా మంది కూర్చుని ఆడుతున్నారు.

అమర్ కి సాజిద్ కొంత డబ్బు ఇచ్చాడు. అమర్ ఆ డబ్బుతో ఆట మొదలుపెట్టి అన్ని రౌండ్స్ గెలిచాడు. దాంతో చాలా డబ్బు వచ్చింది. సాజిద్ కి అతను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసాడు. ఇంక చాలు అనిపించి సంపాదించిన డబ్బు తో ఇద్దరు బయటకు వచ్చారు. సాజిద్ అమర్ ని తన అపార్ట్మెంట్ దగ్గర దించి వెళ్ళిపోయాడు

అప్పటికే రంజిత ఇంట్లో ఉంది. ఫ్రెష్ అయ్యి కూర్చుంది. డోర్ బెల్ మొగగానే డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అమర్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు. కానీ అతని దగ్గర నుండి మందు వాసన వస్తుంది. అమర్ లోపలికి వచ్చి తన జేబులో నుండి రెండు డబ్బు కట్టలు తీసాడు.

రంజిత : ఏంటి అమర్ ఇది?

అమర్ : డబ్బు

రంజిత : అది అర్ధం అవుతుంది కానీ ఇంత డబ్బు నీకు ఎక్కడిది.

అమర్ : నేనే సంపాదించాను. మా ఫ్రెండ్ నన్ను పేకాట క్లబ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడే మొత్తం గెలిచాను 

రంజిత : ఏంటి గాంబ్లీంగ్ చేస్తున్నావా? అసలు ఎవరు ఆ ఫ్రెండ్?

అమర్ : సాజిద్ అని మా పాత కోలిగ్.

రంజిత : ఓహో అతనా ఆ రోజు నిన్ను పీకల దాక తాగించి వాచ్మాన్ కి అప్పగించి వెళ్ళాడు. అలాంటి వాళ్ళకి దూరం గా ఉండు అమర్.

అమర్ : ఆపు రంజిత వాడు చాలా మంచివాడు. నా నిజమైన ఫ్రెండ్. నేను ఇబ్బందుల్లో ఉన్నా అని నాకు డబ్బు ఎలా సంపాదించాలో దారి చూపించాడు.

రంజిత : ఫ్రెండ్ అయితే ఏదన్నా జాబ్ చూపిస్తాడు ఇలా గాంబ్లీంగ్ చేయమని చెప్పడు అంది కొంచెం కోపం గా.

అమర్ : నోర్ముయ్.. రంజిత.. ఇంకొక మాట మాట్లాడితే అసలు ఊరుకోను. నువ్వు ఎవరు నాకు చెప్పటానికి వాడితో తిరగొద్దు అని.

ఆ మాట రంజిత ని చాలా బాధ పెట్టింది.

రంజిత : నీకు నచ్చింది చేసుకో అని బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది.

మరుసటి రోజు రంజిత లేచి ఫ్రెష్ అయ్యి అమర్ తో మాట్లాడకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి అమర్ రంజిత ని దగ్గరికి తీసుకుని సారీ చెప్పాడు. ఇద్దరూ నార్మల్ పొజిషన్ కి వచ్చారు.

రెండు నెలలు గడిచాయి. రంజిత మంచి ఎంప్లొయ్ గా పేరు తెచ్చుకుంది. ఇటు అమర్ మాత్రం వీలు దొరికినప్పుడల్లా సాజిద్ తో పేకాట క్లబ్ కి వెళ్తూనే ఉన్నాడు. దానివల్ల జాబ్ చేయాలన్న ఆలోచన పూర్తిగా పోయింది. ఒకరోజు పేకాట లో ఉన్న డబ్బంత పోగొట్టుకున్నాడు.

ఆ బాధ తట్టుకోలేక పీకల దాక తాగి తూలుతు ఇంటికి వెళ్ళాడు.

రంజిత : ఏంటి అమర్ ఇలా తాగావ్.. నాకు ప్రామిస్ కూడా చేసావ్ కదా?

అమర్ : నా ఇష్టం తాగుతాను... ఇంక చెప్పాలా నీకు నా డబ్బంతా ఈ రోజు పోయింది.. ఇంకా తాగాలని ఉంది నాకు..

రంజిత : జాబ్ చూసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యేలా చూడు అమర్, ఈ తాగుడు గాంబ్లీంగ్ అవసరమా?

అమర్ : నోర్ముయ్. ఏంటి నోరు లేస్తుంది. ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నాకు సలహాలు ఇస్తావా..?

రంజిత : నేను నీ పెళ్ళాన్ని నాకు ఆ అధికారం ఉంది.

అమర్ లాగి పెట్టి రంజిత చెంప మీద కొట్టాడు. తన పాల బుగ్గ ఎర్రగా కమిలిపోయింది.

అమర్ : నువ్వు జస్ట్ పెళ్ళాం మాత్రమే నీ లిమిట్ లో నువ్వు ఉండు.

ఆ రోజు నుండి రంజిత, అమర్ మధ్య మాటలు లేవు, రోజులు గడుస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 31 వచ్చింది. ఆఫీస్ లో కోలిగ్స్ అందరూ పార్టీ అరెంజ్ చేస్తే రంజిత వెళ్ళింది.
Ping me on Telegram: @Aaryan116
[+] 6 users Like Karthi.k's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార ఉప్పెన-2 బిజినెస్ మ్యాన్ - by Karthi.k - 13-01-2022, 06:59 PM



Users browsing this thread: 4 Guest(s)