18-03-2021, 01:24 PM
(02-02-2021, 09:07 AM)పులి Wrote: సమయం కావాలి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. వోపిక లేదు. అనుకోని ఎన్నో విషాదాలు జరిగాయి. ప్రస్తుతం ఏమీ రాయలేను. అప్పుడప్పుడు మంచం మీద పడుకుని కథలు ఎలా నడుస్తున్నాయి అని చూడటం తప్ప నేను రాయగలిగింది లేదు. క్షమిచాలి.
Mi kathalu tho paatu mi kastalu kuda ikkada share chesukovachu andi... cheppukunte manasu telika avuthundi...