20-09-2019, 12:20 PM
నేను చదివిన శృంగార కథలలో ఈ కథ కూడా క్లాసిక్ ల వుంటాది.ఏ కారణం చేతో రచయిత కథ మధ్యలో ఆపేశారు. అడ్మిన్ గారు ఎన్నోసార్లు ఆపివేసిన కథలు(అసంపూర్తి కథలు) పూర్తిచేయమని ఆ రచయితలకి రిక్వెస్ట్ చేసారు కానీ ఎవరు రెస్పాన్స్ కాలేదు కారణం తెలియదు, అలా చాలా కథలు మంచి క్లాసిక్స్ అసంపూర్తిగా వుండి పోయాయి.మీరు ఈకథ ని పూర్తి చేస్తాననడం చాలా సంతోషించతగ్గా విషయం .అలాగే మిగతా మంచి అసంపూర్తి కథలు ఎవరైనా మంచి రచయితలు పూర్తిచేస్తే బాగుంటుంది. మీకు బెస్ట్ ఆఫ్ లక్.