20-09-2019, 10:04 AM
(20-09-2019, 08:43 AM)పులి Wrote: త్వరలో మొదలు పెడతాను. రమ్య కథ ముగియగానే ఈ కథ మొదలవుతుంది. ఈలోగా ఈ కథ అసలు రచయిత తనకు తానే రాస్తానంటే రాయొచ్చు. ఈలోగా ఈ కథని కొనసాగించటానికి ఎంతమంది ఉత్సాహం చూపిస్తారు అన్నది కూడా నాకు అవగతం అవుతుంది. పెద్దగా స్పందన లేకపోతే మనం ఇంత కష్టపడి రాసినది కూడా వృధా అవుతుంది, ఆ సమయం నేను వేరే కథలమీద కేటాయించొచ్చు. కాబట్టి పాఠకులారా, మీలో ఎంతమంది ఈ కథకి అభిమానులు ఉన్నారు, దీనిని కొనసాగించమంటారా లేదా అనేది మీ నిర్ణయం. మీరు ఇచ్చే రేటింగ్ బట్టీ వొచ్చే రిప్లై బట్టీ కొనసాగిస్తాను.Thx
Alane Anubhavam ane Manjula teacher story untundi
Danni kuda continue cheytaniki try cheyandi please