(07-11-2019, 12:18 PM)Ravindra Wrote: మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కళాకారులను పొగిడితే ఎంతో అద్భుతమైన కళ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ చదివేది వేలల్లో ఉంటారు. బాగుంది అద్భుతంగా ఉంది అనే comments పదుల సంఖ్యల్లో ఉంటాయి, చదివేది వేలల్లో, కొంతమంది వేగంగా స్పందిస్తారు. వెంటనే comments పెడతారు. మిగతావారు comments పెట్టాలంటే అవే పదాలు repeat అవుతాయి. అందుకే చాలామంది కామెంట్స్ చేయరు. ఇక్కడ రచయితలు గుర్తించవలసిన విషయం " తమ రచన ఎంతమంది చదువుతున్నారు " ఎన్ని వేల మంది చదువుతున్నారు, అనే విషయాన్నీ గుర్తించండి అదే వారి ప్రతిభ అని భావిస్తే, రచయిత మనస్సు ప్రశాంతగా ఉంది ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కనుక కామెంట్స్ చేయటంలేదు అని feel అవక అద్భుతమైన రచనలు చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఫలితం ఆశించకుండా మీపని మీరు చేయండి, మెల్లగా నైనా మీ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది.
కృష్ణుడిని గుడిలో చూడటమే, కానీ గుడి బయట వారితో నాకు పెద్దగా పరిచయం లేదు. మీకంటే బాగా పరిచయం ఉంది కాబట్టి మీరు ఏ ఫలితం ఆశించకుండా కథని చదువుతున్నారు, ఇలా ఆలోచిస్తే అప్డేట్ కూడా ఆశించకూడదు, రాసిన దానితో సరిపెట్టుకోవాలి. కాబట్టి వెధవ లాజిక్కులు పక్కన పెట్టి నువ్వు కామెంట్స్ పెట్టు. నా ప్రతిభ నాకూ ప్రపంచానికీ తెలుసు, మీ కామెంట్స్ పెట్టే ప్రతిభ ప్రపంచానికి తెలియచెయ్యి. అదే కృష్ణుడు కూడా చెప్పింది, నువ్వు చెయ్యగలిగింది నువ్వు ఎలాంటి మొహమాటం లేకుండా చెయ్యి, మిగతాది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని. కాబ్బట్టి, నీ బాధ్యత కామెంట్స్ పెట్టడం, ఆ తరువాత నీకు మనోరంజకంగా రచయతలు కథలు రాస్తారు. లేదూ, ఇపుడు రాస్తున్న రచయతలు పెద్దగా గొప్ప కథలు ఏమీ రాయటం లేదు, నీవు ఇంతకంటే గొప్ప కథలు రాయగలను అనుకుంటే, మాకంటే సంతోషించేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మన ఈ సైట్ కి మా కన్నా గొప్ప రచయతలు ఎప్పుడూ అవసరమే. మీ సేవలు తప్పకుండా అందించగలరు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.