27-12-2020, 02:30 PM
(22-12-2020, 01:49 PM)somberisubbanna Wrote:
వద్దు పులి బాబాయ్..
ఇంత వయొలెంట్ డెసిషన్స్ వద్దు గురూజీ.. మీకు వీలున్నప్పుడే అప్డేట్స్ ఇవ్వండి.
కానీ యాక్టివ్ గా మాత్రం ఉండండి.
కొంతమంది దరిద్రులు వాళ్ళు రాయరు, రాసే వాళ్లని చెడగొడుతూ ఉంటారు.
కూసే మేసే సామెత తెలుసు కదా. అదే వాళ్ళు చేసేది.
ఓర్వలేని కుంకలు వదిలెయ్యండి. మీరు పులి.. అట్లానే గాండ్రించాలి
పులి ఎప్పుడూ తోక ముడుచుకోదు. అది పులి తత్వానికి వ్యతిరేకం, అసహజం. మీరు హుందాగా రాయాలి, మమ్మల్నందరిని కేరింతలు కొట్టించాలని మా అందరి మనవి