13-01-2022, 08:48 AM
శ్రావణి మమ్మీ,డాడీ తో షాపింగ్ కోసం కన్నట్ ప్లేస్ కి వెళ్ళింది..
జావేద్ కార్ పార్క్ చేసి వాళ్ళతో కొన్ని షాప్ లకి వెళ్ళాడు..
"మీకు ఏమి కావాలో నాకు అర్థం కాలేదు"అన్నాడు శ్రావణి తో మెల్లిగా..
"ఊరికే టైం పాస్...వీళ్ళ ఇద్దరికీ"అంది..
"Bd లు తెచ్చుకుంటాను"అని ఒక చిన్న పాన్ షాప్ వద్దకు వెళ్ళాడు..
"ఎవరు వాళ్ళు"అడిగాడు షాప్ వాడు..
"శ్రావణి పేరెంట్స్"అన్నాడు bd లు కొంటు..
"సీబీఐ వాడు...కాబూల్ లో తిరగడం చూశారు మన వాళ్ళు"అన్నాడు వాడు..
"వాళ్ళు లాడెన్ కోసం తిరుగుతున్నారు..మనకెందుకు"అన్నాడు జావేద్ అర్థం కాక..
"తెలియదు...isi కంగారు పడుతోంది...రాహుల్,డిక్ గురించి...ఈ ఇద్దరే దర్యాప్తు చేస్తున్నారు"అన్నాడు వాడు..ఒక ఫోటో చూపించి..
అందులో రాహుల్,డిక్..కాబూల్ లో టీ తాగుతున్నట్టు ఉంది..
"నేను పని చేస్తోంది...isi కోసం...లాడెన్ గురించి నాకు అనవసరం... హఫిజ కి షెల్టర్ చుపించమన్నారు.. చూపించా...శ్రావణి మీద నిఘా ఉంచామన్నారు...అది చేస్తున్నా..అంతే....కానీ ఈ నెల డబ్బు ఇవ్వ లేదు"అన్నాడు జావేద్..
షాప్ వాడు చుట్టూ చూసి..ఒక క్యారీ బాగ్ ఇచ్చాడు...జావేద్ అది తీసుకుని ఒక బెంచ్ మీద కూర్చుని ఓపెన్ చేస్తే..లోపల యాభై వేలు ఉన్నాయి..
కార్ వద్దకు వెళ్ళి సీట్ కింద పెట్టాడు...ఈలోగా శ్రావణి వచ్చింది..
పెద్దవాళ్ళు వెనక ఎక్కితే,,శ్రావణి ముందు కూర్చుంది..
"హోటల్ కి పోనివ్వు"అంది..
దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ ముందు ఆపాడు..
"నువ్వు కూడా రా"అన్నాడు శ్రావణి father.
శ్రావణి"ఇక్కడ ఓన్లీ వెజ్"అంది జావేద్ ను చూసి..
నలుగురు లోపలికి వెళ్లారు రష్ గా ఉంది.."ఇక్కడ మందు కూడా దొరుకుతుంది"అన్నాడు కొందరిని చూస్తూ జావేద్..
"నీ వయసు,నా వయసు ఒకటే...మనం ఈ వయసులో ఎక్కువ non veg తినడం, మందు తాగడం మంచిది కాదు"అన్నారు శ్రావణి father.
జావేద్ వస్తున్న కోపాన్ని ఆపుకుని ఒక టేబుల్ వైపు నడిచాడు..అది గమనించింది శ్రావణి..
నలుగురు కూర్చున్నాక...శ్రావణి ఫాదర్ వెజ్ ...ఆర్డర్ ఇచ్చాడు..
జావేద్ ఫేస్ లో విసుగు చూసి"కావాలంటే నువ్వు పక్క సెక్షన్ లోకి వెళ్లి తిని తాగు..."అంది శ్రావణి ..మెల్లిగా..
వాడు ఆలోచిస్తుంటే "బిల్ నేను కడతాను"అంది..
వాడు లేచి రెండో వైపు వెళ్ళాడు ..
శ్రావణి just చపాతీ తిని "చాలు"అంది..
"మేము తినడానికి టైం పడుతుంది"అన్నారు ఇద్దరు..
శ్రావణి లేచి జావేద్ ను వెతుకుతూ రెండో సెక్షన్ వైపు వెళ్ళింది..
అది పబ్ లాగా ఉంది..తాగుతూ డాన్స్ చేస్తున్నారు..కొందరు..
పిర్ర మీద చేత్తో నొక్కినట్టుగా అనిపించింది ,వెనక్కి చూస్తే జావేద్..
వాడి కళ్ళు చూసి"నీళ్ళు కలపకుండా తాగేసవ"అంది..
ఆమెని గట్టిగా హత్తుకుని"ఎస్"అన్నాడు చెవి దగ్గర..
శ్రావణి వాడిని విడిపించుకుని కౌంటర్ దగ్గర బిల్ కట్టింది..
బయటకు వచ్చి టాక్సీ మాట్లాడింది...జావేద్ అందులో ఎక్కాడు...వాడు వెళ్ళాక వెనక్కి వెళ్లి పేరెంట్స్ ను తీసుకుని కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చింది..
"జావేద్ ఎక్కడికి పోయాడు మధ్యలో"అడిగాడు.. ఫాదర్..దారిలో...శ్రావణి మాట్లాడలేదు.. కార్ దిగి ఇద్దరు లోపలికి వెళ్ళారు..శ్రావణి వెళ్తూ చూస్తే...ఔట్ హౌస్ దగ్గర చెట్టుకింద పడుకుని దొర్లుతున్న జావేద్ ను చూసి"అంత మత్తులో బాటిల్ వదలడు"అనుకుంది.
****
ఢిల్లీ లో దిగగానే pm తో అప్పాయింట్ మెంట్ తీసుకుని కలిశారు ఇద్దరు..
హై లెవెల్ మీటింగ్...డిఫెన్స్ మినిస్టర్, హోం మంత్రి,సీబీఐ, ఐబీ డైరెక్టర్ లు,ఆర్మీ చీఫ్,కొందరు సెక్రెటరీ లు ఉన్నారు..
జరిగింది మొత్తం చెప్పాడు రాహుల్..
"మొత్తం అన్ని దేశాల్లో వెతుకుతున్నారు కదా,,,దొరుకుతారు"హోం మంత్రి..
"మనం ఆఫ్ఘన్ కి వీలైన హెల్ప్ చేద్దాం,,,అక్కడ శాంతి ఉంటే మనకే మంచిది"అన్నాడు pm..
"సర్,,ఐబీ వద్ద ఏమైనా information ఉందా"అడిగాడు రాహుల్..
"మన దేశం లో వాడి మూవ్మెంట్స్ లేవు..వాడి ఛారిటీ సంస్థ కూడా రెండు మూడు నెలలుగా ఎవరికి ఫండ్ ఇవ్వలేదు"చెప్పాడు..చీఫ్..
"నిజానికి ఇక్కడి నుంచి మీ వింగ్ పని చేయాల్సి ఉంటుంది..వాడి మీద ఎవరికైనా ,, ఏ దేశానికి అయిన సాను భూతి ఉందా"అడిగాడు pm..
ఎవరు మాట్లాడలేదు...
రాహుల్ మెల్లిగా "సర్ వాడి నెట్వర్క్,బ్రెయిన్ వర్క్ అందరికీ తెలుసు...వాడిని వాడుకునే కునే వాళ్ళు తమ శత్రువు మీదకి ప్రయోగించవచ్చు"అన్నాడు..
"యూ మీన్,,,మన శత్రువులు చైనా,పాక్ లకి ఆ ఆలోచన ఉంటే మన మీదకి వాడతారు అంటావా"అన్నాడు డిఫెన్స్ మినిస్టర్.
"నేను ఉదాహరణ చెప్పాను"అన్నాడు రాహుల్..
"నో యంగ్ మాన్,,,చైనా,పాక్ అలాంటి పని చెయ్యలేవు..ఇంత పెద్ద క్రైం జరిగాక ప్రపంచానికి కోపం తెప్పించే పని చెయ్యరు..వాళ్ళకే రిస్క్"అన్నాడు pm..
Meeting తర్వత బయటకు వస్తూ"నేను అమెరికా వెళ్తున్నాను...నా కొడుకు గోల పెడుతున్నాడు"అన్నాడు డిక్..
రాహుల్ తల ఊపాడు...అతను వెళ్ళాక తన జీప్ వైపు వెళ్తున్న రాహుల్ నీ కార్ ఎక్క బోతూ పిలిచింది శ్రావణి..
"ఏమిటి మీ ప్రోగ్రాం"అని..
"ఏమి లేదు,,ఎందుకు"అడిగాడు...
"చాలా దేశాలు తిరిగి వచ్చారు కదా,,లీవ్ పెట్టీ రెస్ట్ తీసుకుంటారా అని"అంది నవ్వి..
రాహుల్ ఆలోచిస్తూ"pm ఆలోచన సరైనదేనా..."అన్నాడు..
"అవును...పాక్,చైనా రిస్క్ తీసుకుని లాడెన్ కి షెల్టర్ ఇవ్వవ్వు...అమెరికా తో పాటు అందరితో గొడవ తెచుకోరు.."అంది..
ఆమె కార్ ఎక్కాక డ్రైవ్ చేస్తూ "ఈయన లాడెన్ ను పట్టుకోవాలని చూస్తున్నారా"అడిగాడు జావేద్..
ఫైల్ చూస్తున్న శ్రావణి తల వూపింది...
"వాడికి మనకి ఏ గొడవ లేదు కదా మేడం,,అమెరికా గొడవ లో మనకెందుకు బాధ"అన్నాడు..జావేద్..
వాడిని చూస్తూ "నువ్వు చాలా విషయాలు ఆలోచిస్తా వు"అంది..నవ్వుతూ..
"మీరు ఆఫీస్ కి చీర కట్టుకునే వెళ్ళాలా.."అడిగాడు..
"చూడిదర్ లో కూడా వెళ్లొచ్చు"అంది..శ్రావణి..
"స్కర్ట్ లో మీరు బాగుంటారు..స్విమ్ సూట్ లో ఇంకా కసిగా ఉంటారు"అన్నాడు..
శ్రావణి కార్ దిగుతూ "నువ్వు నా గురించి ఊహలు పెంచుకోకు"అంది..
ప్రకాష్ ,,,,అత్త ,మామ లతో మాట్లాడుతూ కూర్చుని అన్నాడు హల్ లో..
****
రాహుల్ తన ఇంట్లో బాగ్ పడేసి స్నానం చేసి పరందమం గారి ఇంటికి వెళ్ళాడు..
అతనొక్కడే ఉన్నాడు...మందు తాగుతూ "రావోయి"అంటూ ఒక గ్లాస్ రాహుల్ కి ఇచాడు..
జరిగింది మాట్లాడుకుంటూ తాగారు..
"Pm ఆలోచన సరైనదే...నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు...మనం తప్ప ప్రపంచం లో ఇంకో విషయమే ఉండదా...పాక్,చైనా లకి...లాడెన్ గాడు ఏదో యూరోప్ దేశం లో మారు వేషం లో ఉండి ఉంటాడు..ఆఫ్ఘన్ కొండల్లో ఉండడు...ఎందుకంటే...అక్కడ కూర్చుని వాడు ఏమి చెయ్యలేడు...జీవితం వృధా అవుతుంది"అన్నారాయన...గంట తర్వాత..
రాహుల్ ఒప్పుకున్నట్లు తల ఊపాడు...