13-01-2022, 01:16 AM
శ్రావణి కార్ దిగుతుంటే ఆమె మమ్మీ, డాడీ ఎదురు చూస్తున్నారు..
"ఎంత సేపు అయ్యింది మీరు వచ్చి"అంటూ ఇంట్లోకి వెళ్ళింది..
****"
"బాస్ బాస్"అన్న పిలుపుకి మెలకువ వచ్చింది రాహుల్ కి..
"ఏమిటి"అన్నాడు ..
"ఒకడు దొరికాడు"అన్నాడు డిక్..
"ఎక్కడ"మత్తు వదిలింది...రాహుల్ కి..
" ఉక్రెయిన్ లో రష్యన్ సెక్యూరిటీ అధికారి లు పట్టుకున్నారు.."చెప్పాడు డిక్..
స్పెషల్ ఫ్లైట్ లో రష్యా రాజధానికి వెళ్ళారు ఇద్దరు..
****
కాంట్రాక్ట్ తర్వాత...రాజారావు టీమ్ అస్సాం వెళ్తుంటే గుర్తొచ్చింది...కంపెనీ లో తాను చూసిన అమ్మాయి ....అనుపమ కొలీగ్...ఒక ఫోటో లో ఉంది..
ఫోన్ చేశాడు అనుపమకు...కొడుకు తీశాడు..."మమ్మీ లేదు..."అన్నాడు..
"ఎక్కడికి వెళ్లిందో."అన్నడురావు..
"పక్క ఇంటికి వెళ్ళింది..టిఫిన్ తీసుకుని"అన్నాడు వాడు..
"సరే ఫోన్ మమ్మీ కి ఇచి..నాకు చెయ్యమను"అన్నాడు..రావు..
అనుపమ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి...ఇద్దరికీ బ్రెడ్ జాం పెట్టీ...కొన్ని తీసుకుని నీగ్రో ఇంటికి వెళ్ళింది...కొద్దిసేపటి క్రితం..
చీకటి పడటం వల్ల కొంచెం భయ పడుతు ఫోన్ తో వెళ్ళాడు చిన్నోడు..
అనుపమ అప్పుడే వాడి బెడ్ రూమ్ నుండి హల్ లోకి వస్తోంది .
"ఏంట్రా"అంది..వాడిని చూసి.
"డాడీ చెయ్యమన్నాడు"అని ఇచి వెళ్ళిపోయాడు..
అలోచించి మెసేజ్ చేసింది "ఏమిటి"అని..
"నీతో పని చేసిన అమ్మాయి ఇపుడు...సోలార్ కంపెనీ లో ఉంది"అని reply ఇచ్చాడు..
"ఎవరు"
"అదే,,మీరు Washington వెళ్ళిన ఫోటో లో ఉంది ఆమె..''"రిప్లై చేశాడు..
"ఓహ్"
అనుపమ కి అర్ధం అయింది... హఫిజ అని...
"బేబీ కమాన్"పిలిచాడు నీగ్రో రెండో రౌండ్ కి..
"నా వల్ల కాదు"అంటూ ఆ ఇంట్లో నుండి బయటకు వస్తూ...
రాహుల్ నంబర్ కి విషయం మెసేజ్ చేసింది..అనుపమ..
*"""
వీళ్ళు వెళ్ళేసరికి కర్పొవ్ వాడిని వాయిస్తున్నాడు...
"ఇంకా బ్రేక్ అవలేదు...ఉక్రెయిన్ లో అమ్మాయిల్ని బుక్ చేయించుకుని కులుకుతున్నాడు"అన్నాడు కర్పోవ్.
"చూడు ...నువ్వు ఆఫ్ఘన్ అని చూస్తే తెలుస్తోంది..నీ గురించి మాకు తెలుసు...దెబ్బలు తినకుండా అడిగినవన్నీ చెప్పు"అన్నాడు కూర్చుంటూ రాహుల్..
"తెలిస్తే ఎందుకు అడగడం "అన్నాడు వాడు..
"రెండు రోజుల క్రితం మీ అమ్మ, నాన్నల్ని,చెల్లిని చూసాను"అని ఫోటో చూపాడు..
"నేను పెళ్ళాం పిల్లలనే వదిలేసాను"అన్నాడు..
"ఎవరి కోసం' అడిగాడు..రాహుల్.
"జిహాద్...కోసం"
"wtc ను కొడితే ఏమవుతుంది"అడిగాడు..రాహుల్..
"టోటల్ ఇస్లామిక్ రిపబ్లిక్స్..కావాలి"అన్నాడు..
"ఆల్ ఖైదా లో చెప్పారా"అడిగాడు రాహుల్..
వాడు మాట్లాడలేదు..
"రష్యా,అమెరికా వీళ్ళు మీ దేశం లో దూరారు అని చిన్నప్పటి నుండి కోపం..మీకు...వాళ్ళు వాడుకున్నారు"అన్నాడు రాహుల్..
"కాదు...ఎవరు ఎవరిని వాడుకొరు..ఈ క్రిస్టియన్ దేశాలు కావాలని మమ్మల్ని ఆక్రమించాయి.."అరిచాడు..
"అమెరికా క్రిస్టియన్ దేశం కాదు"అన్నాడు డిక్..
"అవునా,,వేరే మతం వాడు ప్రెసిడెంట్ అయ్యాడా..అక్కడ"అడిగాడు వాడు...
ఎవరు మాట్లాడలేదు...
"చూడు మీకు దారి చూపిస్తోంది ఎవరు"అడిగాడు రాహుల్.
వాడు మాట్లాడలేదు...
"లాడెన్".
మళ్ళీ సైలెంట్ .
"వాళ్ళ విమానాలతో వాళ్ళనే కొట్టారు..ఎంత కాలం పట్టింది"అడిగాడు.
"పన్నెండు ఏళ్లు"
"ఇన్నాళ్లు fbi కి అనుమానం రాకుండా ఎలా పని చేశారు.."అడిగాడు రాహుల్.
"లక్ష్యం మీద నమ్మకం ఉంది..అదే నడిపింది"
"కొందరు పోయారు ...నువ్వు కాకుండా మిగిలిన వారు ఎక్కడ"అడిగడు
"ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం పోయారు..దొరకరు"అన్నాడు..
ఈ లోగా ఫోన్ మోగితే మెసేజ్ చూసి "wtc లో పని చేసే హాఫిజ మీ గ్రూప్ మనీషా"అడిగాడు రాహుల్..
"ఎవరా అమ్మాయి..మా గ్రూప్ లో ఆడవాళ్ళు లేరు"అన్నాడు..
"లాడెన్ ఎక్కడ"అడిగాడు రాహుల్.
"చాలా పెద్ద మనిషి....అలాంటి వాడు వేయ్యేళ్లకి ఒకసారి పుడతాడు...బతికే ఉండి ఉంటారు"అన్నాడు..
రాహుల్ మిగతా ఇద్దరితో బయటకు వచ్చాడు...
"మాస్టర్ మైండ్..లాడెన్ దే...ఇంటర్పోల్ మీద ఒత్తిడి చేయాలి"అన్నాడు రాహుల్..
"వీడిని ఏమి చేద్దాం"అడిగాడు కర్పో.
"ప్రస్తుతం ఇక్కడే జైల్ లో ఉంచి...ఫుడ్ ఇవ్వు..తర్వత చూద్దాం"అని airport కి వెళ్ళాడు..
ఫ్లైట్ ఎక్కాక"హాఫిజ పాకిస్తాన్ కోసం అంటే isi కోసం పనీ చేస్తోంది...హిట్టింగ్ రోజు అనుపమ లాగే lucky గా బయటకు వచ్చింది..అంతే"అన్నాడు రాహుల్..డిక్ తో..
అతను తన లిస్ట్ లో ఆమె పేరు కొట్టేశాడు..
రాహుల్ పరందామ గారికి హాఫిజ వివరాలు పంపి..నిఘా ఉంచమని...మెసేజ్ చేసాడు...
వాళ్ళు ఎక్కిన ఫ్లైట్ ఢిల్లీ వైపు బయలుదేరింది..