13-01-2022, 12:01 AM
అతను ఇంకా ఏమి చెప్తాడు వినాలని ఉంది, చాలా రోజుల తరువాత కొంచం ఎక్ససైటింగ్ గా ఉంది..
ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే అతను ఏమనుకుంటున్నాడో వినాల్సిందే...
కానీ మరీ మొదటిరోజే ఫోటోలు పంపేసింది...చీప్ గా అనుకుంటాడేమో..నాకిదే పని అనుకుంటాడేమో..
ఆన్లైన్ లో ఉన్నాడా లేదా అని మళ్ళి చెక్ చేసింది..
ఉన్నాడు...
వీడితో ఎలాగూ సుఖం లేదు..చాటింగ్ చేస్తో పోయేదేమీ లేదుగా అనుకుంటూ భర్త ఫోన్ లో తాను చేసినా మెసేజెస్ అన్ని డిలీట్ చేసి తన ఫోన్ అందుకుని అందులో బాస్ నెంబర్ ని MG అని సేవ్ చేసుకుంది.
హాయ్ అని మెసేజ్ చేసింది
హూ ఐస్ థిస్ ? అని రిప్లై
ఏమి రిప్లై ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఇవ్వాళా సాయంత్రం చీర కట్టుకుంటున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ గుర్తొచ్చింది..
అది పంపేసింది...