12-01-2022, 11:36 PM
భార్య: ఆ వచ్చాను చెప్పండి సర్
బాస్: అదే నండీ నేను చెప్పదలుచుకున్నది...మీ అయన ఉత్త చవట ఏ పని రాదు..ఏమి చెయ్యదు..
భార్య: నిజంగానే..
బాస్: అయినా వాడికి మీరెలా దొరికారండి ?
భార్య: ఎం చేస్తాం..రాత అలా ఉంది..
బాస్: వాడు వాడి వాలకం నాకు అస్సలు నచ్చదు..
భార్య - నాక్కూడా అనాలనుకుంది కానీ నవ్వేసింది..
బాస్: మీ ఆయన్ని తిడితే మీరు నవ్వుతున్నారు ఎందుకు ?
భార్య: ఉన్న విషయమే కదా
బాస్: కదా...చవట...మా ఆఫీస్ లో మీరు పని చెయ్యాల్సింది అండి
పనికి పనికి బాగా అయ్యేది నాకూడా నేత్రానందం..
భార్య: నేత్రానందం అంటే?
బాస్: అంటే ఆఫీస్ లో చిరాకులు అలసటాలు వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తూ ఇలా మీతో కాసేపు కబుర్లు చెప్తే రెఫ్రెషింగ్ గా ఉంటుంది.. అదే మీ ఆయన్ని చుస్తే ఇంకా చిరాకు ఎక్కువవుతుంది...
భార్య: థాంక్స్ అండి..తనని పొగడడంతో పాటు మొగుడ్ని తిడుతుండే సరికి ఇంకా ఆనంద పడుతోంది...