12-01-2022, 11:35 PM
భర్త: సర్ ఫైల్ దొరకలేదు సర్. సారీ సర్. రేపు ఎలా అయినా క్లియర్ చేస్తాను సర్. ఒక్క అవకాశం ఇవ్వండి..
బాస్: సరే సరే..రేపు క్లియర్ చేసెయ్యండి...అని లాప్టాప్ లో నుంచే కసిగా చూస్తూ అయిష్టంగా: ఉంటానండి అని ఫోన్ పెట్టేసాడు.
భర్త: హమ్మయ్య ఇవ్వాళా ఎలాగోలా గడిచింది..అదృష్టవంతుడిని..
భార్య: అదృష్టమా పాడా..నేను ఇంతసేపు ఫోన్ లో మాట్లాడుతూ మిమ్మల్ని వదిలెయ్యమని రిక్వెస్ట్ చేశా
భర్త: అవునా...థాంక్స్ బంగారం..రేపటినుంచి ఏదన్నా ప్రాబ్లెమ్ వస్తే నీతో మాట్లాడిస్తే సరిపోతుంది అన్నమాట.
ఛీ అంటూ చూసింది భర్త వైపు.
భర్త: కోప్పడకే...ఇంతకీ ఎంమాట్ల్లాడాడు ?
భార్య: మొన్న ఈవెంట్ లో కంటే ఇంట్లో చాలా బాగున్నాను ట.
భర్త: అంత మాటన్నాడా ?
భార్య: మీరెప్పుడైనా అన్నారా అలా
భర్త: సరే సరే పడుకుందాం పద..