12-01-2022, 10:49 PM
మధ్యాహ్నం ఒంటిగంటకి శ్రీధర్ బైక్ తీసుకొని విరాట్ ని కాలేజ్ నుంచి పికప్ చేసుకురావటానికి బయలుదేరాడు శంకర్.
రివిజన్ క్లాస్ కి అటెండ్ అయ్యి బయటకి వచ్చాడు విరాట్. సమీర గ్రౌండ్ లో చెట్టుకింద నిలబడి విరాట్ ని పిలిచింది. ఇదేంటి క్లాస్ కి రాకుండా ఇక్కడ నుంచుంది అనుకుంటూ సమీర దగ్గరకి వెళ్లి... వాడి స్టైల్ లో హే సమీర క్యా బత్తాయా హాయ్ అన్నాడు విరాట్. సమీర సీరియస్ గ చూసి శంకర్ ఏడి అంది. వాడికి రేపు ఉంది క్లాస్ ఇవాళ లేదు అన్నాడు. ఓహ్ సరేలే అంది సమీర బాధగా. ఏంటి సంగతి ఏమన్నా పనుందా వాడితో అన్నాడు. ఏమిలేదులే... నేను వెళ్తాను అంటూ కదిలింది సమీర. ఎహె విషయమేంటో చెప్పు అంటూ పిర్రమీద కొట్టాడు విరాట్. సమీర లాగి విరాట్ చెంపమీద కొట్టింది. అబ్బా... అని చెంప రుద్దుకుంటూ... నియంకమ్మ అంత దెబ్బ కొట్టావేంటే అంటూ సమీర వైవు చూసాడు విరాట్. అప్పటికే సమీర కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఓసిని నన్ను కొట్టి నువ్వెడుస్తున్నావ్ ఎందుకే... అన్నాడు విరాట్. అసలే నొప్పిపుట్టి చస్తుంటే అక్కడ కొడతావా అంది కోపంగా... ఒకే ఒకే కూల్ అసలు ఏమైందో చెప్పు. ఏదన్నా అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు విరాట్. విరాట్ సిన్సియర్ గ అడిగినట్టు అనిపించి, ఈరోజు ఉదయం అంటూ జరిగిన విషయం చెప్పింది సమీర.
అమ్మనాకొడక... ఆబషిర్ గాడికి అంతసీన్ ఉందా అంటూ సమీరవైపు చూసాడు. సమీర చిన్నగా ఏడుస్తోంది. బాగా నొప్పిగా ఉందా అన్నాడు విరాట్. మంటపుడుతోంది అంది సమీర ఏడుస్తూ. సరే ఏడవకు... పద... అన్నాడు విరాట్. ఎక్కడికి అంది సమీర విరాట్ వైపు అనుమానంగా చూస్తూ. శంకర్ ని హెల్ప్ అడగటానికె కదా వచ్చింది. వాడుంటే ఏం హెల్ప్ చేస్తాడో అదే హెల్ప్ నేను చేస్తాను పద, నేను ని ఫ్రెండ్ అనుకుంటే నాతోరా అన్నాడు విరాట్. సమీరకి విరాట్ చెప్పింది ఎక్కడో టచ్ అయ్యింది. ఇంకేం మాట్లాడకుండా సరే అంటూ విరాట్ వెనకాల వెళ్ళింది. కాలేజీ బయటకి వచ్చి ఆటో ఎక్కారు ఇద్దరు.
పదిహేను నిమిషాల తరువాత ఆటో ఒక హాస్పిటల్ ముందు ఆగింది. సమీర ఆటోదిగి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని విరాట్ వైపు తిరిగి, రేయ్ హాస్పటల్ కి ఎందుకురా ఏదన్న మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుంటే సరిపోయేదికదా? అంది. టెన్షన్ పడకు ఈ హాస్పిటల్ మా సుజి అంటిదే, ని సీక్రెట్ ఏమి లీక్ అవ్వదు, చెక్ చేయించుకోకుండా మెడిసిన్ ఎలా తీసుకుంటాం అన్నాడు విరాట్. రేయ్ నాకు భయంగా ఉందిరా డాక్టర్ అడిగితే ఏమి చెప్పాలి అంది సమీర. నువ్వేమి చెప్పక్కర్లేదు, చెప్పాల్సింది నేను చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు పద అన్నాడు విరాట్. ఇద్దరు కలిసి హాస్పిటల్ లోపలి వెళ్లారు.