12-01-2022, 09:45 PM
సరిగ్గా నాలుగు సంవత్సరాల ముందు..
ఒక రోజు భర్త టెన్షన్ టెన్షన్ గా తిరుగుతున్నాడు ఇంట్లో..
భార్య: ఏమైందండీ ? ఎందుకలా కంగారు పడుతున్నారు..
భర్త: ఆఫీస్ లో చిన్న ప్రాబ్లెమ్. మా బాస్ నన్ను అమ్మనా బూతులు తిడుతున్నాడు..
భార్య: మళ్ళి ఎం చేశారు ?
భర్త; ఎదో ఇంపార్టెంట్ పని చెప్పాడు.నేను మర్చిపోయాను..
భార్య: ఎన్ని సార్లు తప్పులు చేస్తారు అండీ ?
భర్త: ఏమో నాకు తెలీదు..ఎలా మర్చిపోయానో.
భార్య: ఏమంటున్నాడు ?
భర్త: కాసేపట్లో నాకు వీడియో కాల్ చేస్తాడుట..ఎందుకు మిస్ అయ్యింది రీసన్ చెప్పకపోతే ఉద్యోగం పీకేస్తాను అంటున్నాడు..
భార్య: అయ్యో ఇప్పుడెలా ?
భర్త: అదిగో కాల్ వస్తోంది ఫోన్ లో...ఉండు లిఫ్ట్ చెయ్యకు. నేను వాష్రూమ్ కి వెళ్లి వచ్చి మాట్లాడతా.
వరసగా మూడు సార్లు కాల్ చేసేసరికి కాల్ లిఫ్ట్ చేసింది భార్య.