12-01-2022, 01:52 PM
appointment దొరకడం తో నిక్సన్ తో కలిసి ప్రెసిడెంట్ హమీద్ ను కలిశారు..డిక్.రాహుల్.
రాహుల్ సేలుట్ చేశాడు..
"కూర్చో రాహుల్"అన్నాడు ప్రెసిడెంట్.
సర్వెంట్ వచ్చి టీ,బిస్కట్ ఇచ్చాక"నేను పేరుకి ప్రెసిడెంట్..బట్..పరిపాలన లేదు"అన్నాడు..
"సర్ ..ఈ తాలిబాన్ తండాలు మా మీద పడి దౌర్జన్యం చేశాయి"అన్నాడు డిక్.
"టెర్రరిజం అంత తేలిక కాదు..కోట్లు కావాలి...ఇక్కడేమున్నాయి..కంపెనీ ల..ఫ్యాక్టరీ ల.."అన్నాడు హమీద్..
"అక్కడ University ల్లో చదువుకుని ప్లాన్ చేసి దాడులు చేసింది..ఆఫ్ఘన్ లే"అన్నాడు రాహుల్.
"ధైర్యం..వల్ల...కానీ డబ్బు అరబ్ దేశాల్లో ఉంటుంది..మా వద్ద కాదు.."అన్నాడు హమీద్.
"అంటే ప్రపంచం లో ఉండే '' దేశాలు అన్ని ఒకే రకం కాదు అంటారు"అన్నాడు డిక్..
"ఎస్..ఎవడి గోల వాడిది...మతం పేరు వాడుకుంటారు..ఇక్కడే చాలా తెగలు,,ఆచారాలు ఉన్నాయి..సో..డబ్బు ఇస్తోంది అక్కడివారు..వాళ్ళకి పెట్రోల్ బావులు ఉంటాయి"అన్నాడు హమీద్.
"అవును మా హీరోయిన్ లని సుఖ పెట్టి డబ్బు ఇస్తారు"అన్నాడు రాహుల్ టీ తాగుతూ.
డిక్"నిజమా"అన్నాడు వింతగా..
"శ్రీదేవి ను ఒక రోజు అనుభవించడానికి కోట్లు విలువ చేసే ఎస్టేట్ లాంటిది కొని ఇచ్చాడు ట..ఒక షేక్.."అన్నాడు రాహుల్.
"శ్రీదేవి ఎవరు"అడిగాడు డిక్.
"ఒకప్పటి సెక్సీ హీరోయిన్"అన్నాడు రాహుల్..
"నేను చెప్పేది అదే,,మా వద్ద ఎండు ద్రాక్ష తప్ప ఏమీ లేదు"అన్నాడు హమీద్ .
"ఆల్కైడ గురించి మీకేమి తెలుసు"అడిగాడు రాహుల్.
"మీకు తెలిసిందే .టెర్రరిస్ట్ లకి ఛారిటీ ఇస్తుంది"అన్నాడు హమీద్
"వాడు ఆఫ్ఘన్ వాడు కాదు..అనుకుంటా...కానీ మీ దేశం వారితో ఈ పనులు చేయించాడు..y"అన్నాడు రాహుల్.
"మేము international పాలిటిక్స్ కి బలి అవుతూ ఉంటాము..రష్యా ఒకసారి,అమెరికా ఒకసారి,లాడెన్ ఒకసారి ఇలా ...బలి చేశారు"అన్నాడు హమీద్..
"లాడెన్ ఎక్కడ ఉండొచ్చు..అరబ్ దేశాల్లో లేడు..అని రిపోర్ట్"చెప్పాడు రాహుల్.
"ఇక్కడే ఉన్నాడేమో.."అన్నాడు హమీద్.
"కొందరు ఫ్లైట్ నడిపి హిట్టింగ్ లో పోయారు..కనీసం ఐదు గురు తప్పించుకున్నారు"అన్నాడు రాహుల్.
"వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు..ఇప్పుడు ఇక్కడ అందరి కోపం పాక్ మీద ఉంది..అది అమెరికా హెల్ప్ తో మమ్మల్ని అక్రమిస్తుందేమో అని"అన్నాడు ప్రెసిడెంట్..
సెల్యూట్ చేసి బయటకు వచ్చారు.."మీ హీరోయిన్ లు అరాబ్స్ తో పడుకోవడం ఎందుకు..మీ హీరోలు డబ్బు ఇవ్వర"అడిగాడు డిక్ ..కార్ ఎక్కుతూ..
"ఇవ్వరు.. పీనాసులు...ఇప్పుడు అనుష్క,పూజ హెగ్డే ఎక్కడున్నారో కనుక్కో తెలుస్తుంది"అన్నాడు రాహుల్..కార్ బయలుదేరా క..
సిటీ full సెక్యూరిటీ లో ఉంది...కిటికీ నుండి బయటకు చూస్తూ "నిక్సన్,,నీ ఆర్మీ కి చెప్పు...ఇక్కడి అందమైన అమ్మాయిల్ని అనుభవించడం తో ఆగకుండా లాడెన్ గాంగ్ ను వెతుకుతూ ఉండమని.."అన్నాడు రాహుల్.
"మా ఆర్మీ సోల్జర్స్ బ్రహ్మచారులు"అన్నాడు నిక్సన్ నవ్వి.
"చేతిలో ఆయుధం ఉన్నపుడు..ఎదురుగా అందమైన అమ్మాయి ఉంటే బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు అరుదు..అది జరిగే పని కాదు"అన్నాడు రాహుల్..
అతనికి నెక్స్ట్ స్టెప్ అర్థం కావడం లేదు..ఒక హోటల్ ముందు దిగి తీపి రొట్టెలు తిన్నారు ముగ్గురు..
"ఆయుధాలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు"అన్నాడు రాహుల్.. ఎదురుగా ఉన్న ఆయుధాల దుకాణం చూస్తూ..
"ఇక ఈ అన్వేషణ ముందుకు వెళ్ళదేమో..."అని గొణిగాడు టీ తాగుతూ...ముసురుకున్న చీకటి లో సిటీ నీ చూస్తూ..