12-01-2022, 08:55 AM
కీర్తన కూడా ముద్దు పెడుతూ వాడి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయింది..ఆమెని కింద పడుకోబెట్ట బోతుంటే వాడి సెల్ ఫోన్ మోగింది..
విసుగ్గా చూసాడు..కార్పొరేటర్.."సర్"అన్నాడు
"ఎక్కడ చచవ్..నేను నీ బడ్డీ వద్ద ఉన్నాను"అరిచాడు వాడు..
"వస్తున్నా"అంటూ గబ గబ వెళ్ళిపోయాడు..
కీర్తన కి జరిగింది అర్థం అయ్యి సిగ్గు పడింది..
"చి నేను ఇలా వీక్ అయ్యాను"అనుకుని రెఢీ అయ్యి బస్ స్టాప్ కి వెళ్ళింది..బడ్డీ మూసేసి ఉంది..
*"""
హాఫిజ కి ఒక సారి వాళ్ల అమ్మతో మాట్లాడాలి అనిపించింది కానీ అది డేంజర్..
అలోచించి ఒక లెటర్ రాసి పోస్టు చేసింది..
*****
జియా తన అసిస్టెంట్ ను అడిగాడు "దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది తెలిసిందా"అని..
"లేదు సర్..అమెరికా ప్రెసిడెంట్ పర్సనల్ గ తీసుకున్నాడు "అన్నాడు.
"వీళ్ళు పెంటగాన్ ను కొట్టకుండా ఉండాల్సింది"అన్నాడు జియా..
"సర్...ఆఫ్ఘన్ తెగలు కొన్ని మన మీద పగ బట్టయి..అని రిపోర్ట్"చెప్పాడు isi చీఫ్.
"అనుకున్నాను..మనం అమెరికాకి హెల్ప్ చేస్తున్నాం కదా అందుకే..సరే..సెక్యూరిటీ అధికారి ల్ని జాగ్రత్తగా పని చేయమని చెప్పండి"అన్నాడు..
"హాఫిజ నీ ఇండియా లో ఉంచాం.."చెప్పాడు isi చీఫ్..
"అక్కడే మంచిది..మీ జావేద్ నుండి ఏమైనా న్యూస్ ఉందా"అడిగాడు జియా..
"ఆమెని సీబీఐ అధికారులు కలవడం లేదు..అని రిపోర్ట్ చేశాడు..కానీ అక్కడి pm కాబూల్ కి సహాయం ప్రకటించాడు.."అన్నాడు isi చీఫ్..
"ఎడవమను"అన్నాడు..
Isi చీఫ్ బయటకు వచ్చి కార్ ఎక్కుతూ"ఈ ఆర్మీ కి బుద్ది ఉండదు"అన్నాడు..
"దేనికి సర్"అన్నాడు అసిస్టెంట్.
"ఆఫ్ఘన్ జనం ఏమనుకుంటారు....పాక్ యుద్ధం చేస్తోంది..ఇండియా హెల్ప్ చేస్తోంది అనుకుంటారు.."అన్నాడు..
*****
సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ లో ఉన్నారు డిక్..రాహుల్..
"రాయబారులు అన్ని ఇస్లాం దేశాల్లో ఉన్న ఛారిటీ సంస్థల అధినేత లను కలిశారు..ఇద్దరు తప్ప అందరూ వివరాలు ఇచ్చారు"అన్నాడు ఆఫీసర్..
ఆ ఫైల్ చదివాడు...రాహుల్..
"ఒకటి సుల్తాన్ కి సంబందించినది..వాడికి ఈగో ఉండొచ్చు..రెండోది..ఒక బిజినెస్ మేన్ ది.."అన్నాడు రాహుల్..
"ఎస్..అతను పెద్ద బిజినెస్ మేన్..కానీ వల్ల దేశం లో ఏవో తేడాలు వచ్చి బయటకు పోయాడు.."చెప్పాడు ఆఫీసర్..
"వీడి సంస్థ పేరు ఏమిటి"అడిగాడు..రాహుల్..
"ఛారిటీ సంస్థ పేరు అల్కైదా...
పెద్దాయన పేరు బిన్ లాడెన్.."చెప్పాడు ఆఫీసర్..
ఇద్దరు బయటకు వచ్చారు"fbi కి చెప్పి అల్కైద ఆకౌట్స్ ఫ్రీజ్ చేయించు"అన్నాడు.రాహుల్..
"దాని వల్ల ఆధారపడే వారికి కష్టం అవుతుంది కదా"అన్నాడు డిక్.
"వాడు ఛారిటీ సంస్థ పేరు తో టెర్రరిస్ట్ లకి హెల్ప్ చేస్తున్నాడు..రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించు..ఆయన్ని అరెస్ట్ చేస్తే మాస్టర్ మైండ్ ఎవరో తెలుస్తుంది...బిజినెస్ మేన్ అంటున్నారు కదా....ఒకవేల ఎవరైనా బెదిరించారు ఏమో ఈ పెద్దమనిషిని"అన్నాడు రాహుల్..
గంట తర్వాత అల్కైడ బ్యాంక్ అకౌంట్ లు ఫ్రీజ్ అయ్యాయి..అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది...బిన్ లాడెన్ మీద..
శ్రావణి కి ,పరందమం గారికి వివరాలు మెయిల్ చేశాడు రాహుల్..
"ఆల్ ఖైదా మన దేశంలో కూడా ఛారిటీ ఇస్తోంది "రిప్లై ఇచ్చారు పరందమం గారు..
"అక్కడ కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి"రాహుల్ రిప్లై చేశాడు.
"కుదరదు..క్రిమినల్ ఆక్టివిటీ లేకుండా ఎలా చేస్తాము"అని తిరస్కరించింది శ్రావణి రిప్లై లో..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..