11-01-2022, 10:56 PM
పాక్ సరిహద్దుల నుండి అమెరికా చేస్తున్న దాడులకి చాలా తెగలు లోంగితే..కొన్ని పారిపోయి పోరాటాలు చేస్తున్నారు..
కాబూల్ కంట్రోల్ లోకి రాగానే హమీద్ అనే మనిషిని ప్రెసిడెంట్ గా ప్రకటించారు..అమెరికా వాళ్ళ మిత్ర దేశాలు..
ఆఫ్ఘన్ పునర్ నిర్మాణం కోసం తన వంతు సాయం చేస్తాను అని ప్రకటించింది...ఇండియన్ గవర్నమెంట్..
***
అదే ఆఫ్ఘన్ కొండల్లో కొన్ని తెగలు సమావేశం అయ్యాయి..
"మనం మీద సైతాన్ దృష్టి పడింది...అధికారం పోతోంది"అన్నాడు లీడర్ లాంటి వాడు..
"పెద్దాయన ఎక్కడ"అడిగాడు ఒకడు..
"సురక్షితం గా ఉన్నారు...మనల్ని ధైర్యం గా ఉండమని సందేశం పంపారు"చెప్పాడు మొదటి వాడు..
ఒక పెద్దాయన లేచి"నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా.."అడిగాడు..భయంగా..
"నీ కొడుకుని చిన్నతనం లోనే అమెరికా పంపి చదివించి ...ప్లాన్ తయారు చేయించారు పెద్దాయన...ఎలా వదిలేస్తారు...అతనే కాదు మొత్తం పది మంది అమెరికా నుండి బయటకు వెళ్లిపోయారు.. క్షేమం గానే ఉన్నారు"చెప్పాడు..
"మరి వారి పెళ్ళాం పిల్లలు"అడిగాడు ఇంకో పెద్దాయన..
"జిహాద్ ముందు అవన్నీ తుచ్చం...వాళ్ళు అమెరికా లోనే ఉన్నారు.."చెప్పాడు మళ్ళీ..
"fbi దర్యాప్తు చేస్తోంది..కదా"అడిగాడు ఒక పెద్ద మనిషి..
"ఎవరు పెద్దయన్ని పట్టుకోలేరు...మన వరకు fbi రాదు"అని ముగించాడు..
******
హాఫిజ ఆఫీస్ లో ఇచ్చిన అడ్రస్ ను పాక్ లో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కి పంపాడు రాహుల్..
వాళ్ళు వెరిఫై చేసి చెప్పారు "అడ్రస్ కరెక్ట్..ఆ అమ్మాయి ఇస్లామాబాద్ యూనివర్సిటీ లో చదివి నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళింది.. వాళ్ళ అమ్మ,నాన్న ఇక్కడే ఉన్నారు..ఆమె వీళ్ళని కాంటాక్ట్ చేయలేదు..నిఘా ఉంచాం"
"ఏమి చేద్దాం"అడిగాడు..డిక్..
"ఈ ఆపరేషన్ కోసం కోట్ల లో డబ్బు కావాలి.. transactions బ్యాంక్ ల ద్వారా జరిగి ఉండాలి..సో ఈ పది మంది వి, హాఫిజ వి...వివరాలు మీ సెంట్రల్ బ్యాంక్ కి ఇచి అకౌట్స్ ఉన్నాయా..ఉంటే ఎక్కడ..లావాదేవీ లు ఏమిటి అనేది చూడమని చెప్పు"అన్నాడు..రాహుల్..
"మీ Indians మేధావులు"మెచ్చుకున్నాడు డిక్.
"అందరూ కాదు..నేనొక్కడినే"అన్నాడు రాహుల్ సరదాగా..
నిజానికి ఎక్కడ లీడ్ దొరకక పోవడం వల్ల నిరాశలో ఉన్నాడు రాహుల్..
*****
ఉదయమే కీర్తన ఇంట్లో నుండి ఏవో బిగ్గరగా శబ్దాలు వస్తుంటే వెనక డోర్ నుండి వచ్చి చూసింది హఫిజ..
"ఖంగారు పడకండి..మా వారికి భక్తి ఎక్కువ..అపుడపుడు భజన పేరుతో ఇలా పాడుతూ ఉంటారు."అంది కీర్తన..పాలు కాస్తూ..
"Too much"అని వెళ్ళింది ఆమె..
సోము ఆఫీస్ కి వెళ్ళాక..కీర్తన బయలుదేరింది..
"వీడిని ఎక్కడికి"అడిగింది హాఫిజ..
"ఇంకా రెండెల్లే..దగ్గర్లో కేర్ సెంటర్ లో వదిలి వెళ్తాను"అంది..
ఇద్దరు బయటకు వచ్చి పిల్లాడిని సెంటర్ లో అప్పగించి బస్ స్టాప్ వైపు వెళ్ళారు..
ఒకడు సైకిల్ మీద వెళ్తూ "హాయ్ సెక్సీ"అన్నాడు..
కీర్తి కోపం గా చూస్తే"ఎందుకు కోపం"అంది హఫీజ..
"ఎవడో వెధవ"అంది
"నీ అందాన్ని పొగిడితే కోపమా"అంది నవ్వి..
బస్ స్టాప్ లో ఉన్న ఒకడు సైడ్ నుండి కనపడుతున్న కీర్తన సన్ను షేప్ చూస్తూ "మంగో"అన్నాడు..
కీర్తన పైట సర్దుకుని "వీడొకడు.."అంది..
"ఎవరు వీడు"అడిగింది హాఫిజ..
"పెళ్ళాం ఎవడితోనో వెళ్ళిపోయింది..కార్పొరేటర్ తో తిరుగుతూ ఉంటాడు..ఆ బడ్డి కొట్టు వీడిదే"అంది మెల్లిగా..
హాఫిజ "హాయ్ uncle"అంది..
"నేను uncle కాదు"అన్నాడు వాడు..
"మీ వయసు కి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా"అంది..
కీర్తన"వాడితో మనకెందుకు"అంది..
"జుట్టు తెల్లబడిన వాళ్ళు పెద్ద వాళ్ళు కాదు..యాభై లోపే ఉంటాయి నాకు"అన్నాడు..
"నీ వయసు ఎంత"అంది కీర్తన నీ.
"23"అంది..
"విన్నావా..bd కొట్టు బాబురావు "అంది హఫిజ..
ఈలోగా బస్ రావడం తో ఎక్కేసారు..నెక్స్ట్ స్టాప్ లో దిగింది కీర్తన..
సాయంత్రం ఇంటికి వస్తూ అగ్గి పెట్టెలు కావాలని బస్ స్టాప్ వద్ద బడ్డీ వద్దకు వెళ్లింది..కీర్తి
"అగ్గిపెట్టెలు సెట్"అంది.
ఆమెకి ఇస్తూ"పొద్దున ఆమె ఎవరు"అడిగాడు..
"మా పక్క పోర్షన్ లోకి వచ్చింది"అంది..
"నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు"అన్నాడు
"నాకేమీ అక్కర్లేదు..నీకు బాబురావు అని పేరు పెట్టింది కదా..దానికి కోపం అనుకుంటా"అంది వెళ్తూ..
హాఫిజ వచ్చాక మాటల్లో"ఆ బాబురావు గాడు నిన్ను ప్రేమిస్తున్నాడు..అని నా అభిప్రాయం"అంది హఫిజ..
"చి..అల అనకండి..నాకు పెళ్ళి అయ్యింది"అంది కీర్తి..
"సోమరావు తో నీది లవ్ మ్యారేజ్ అనుకుంటా"అంది..
"లేదు..అరేంజ్డ్"అంది..కీర్తన.
"పరాయి మగాడి నీ చూస్తే ఊరుకోను అన్నాడా నీ మొగుడు"అంది..సరదాగా.
"చి..అదేమీ కాదు..ఆయన పనేదో ఆయనది.."అంది కీర్తి..
"రేపు సరదాగా బాబురావు నీ చూసి నవ్వు.."అంది..
"చి..నేను అలాంటి దాన్ని కాదు"అంది కీర్తి..
****
డిక్ గెస్ట్ హౌస్ లో ఉన్న రాహుల్ రూం లోకి వచ్చేసరికి శీర్షాసనం వేస్తున్నాడు..రాహుల్..
"బాస్ వివరాలు వచ్చాయి"అంటూ పేపర్స్ ఇచ్చాడు..
ఇద్దరు కుస్తీ పట్టి ఆర్డర్ లోకి తెచ్చారు..
"ఈ పది మంది కి అరబ్ దేశాల్లో ఛారిటీ సంస్థల నుండి డబ్బు వస్తోంది..చదువు కోసం..ఇతర అవసరాల నిమిత్తం..కానీ గత రెండు ఏళ్లుగా మొత్తం పది కోట్ల వరకు వచ్చింది"అన్నాడు రాహుల్..
"ఇక ఈ హఫిజ..అకౌంట్ లో ఇప్పుడేమి లేదు కానీ..నాలుగేళ్లుగా లోకల్ లో ఉన్న పాక్ వ్యాపారులు కొందరు డబ్బు వేశారు..అంటే పాక్ ఏజెంట్ అనుకోవాలి"అన్నాడు డిక్..
"చెప్పలేం..ఈ అరబ్ దేశాల్లో ఛారిటీ సంస్థల అధినేత లను కలవమని చెప్పు నీ ఏజెంట్స్ ను.. రాయబారుల ద్వారా..చూద్దాం"అని మళ్ళీ కాళ్ళు పైకి ఎత్తాడు..రాహుల్..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..