11-01-2022, 05:40 PM
బ్యాంక్ లో డబ్బు వేసి ఒక బస్ స్టాప్ వద్ద వెయిట్ చేశాడు జావేద్..bd కాలుస్తూ..
ఒక అందమైన అమ్మాయి వచ్చింది.."నీకోసమే చూస్తున్నా హఫీజ"అన్నాడు..
ఆమె కార్ ఎక్కాక ఒక middle class ఇంటి వద్ద ఆపాడు..
బెల్ కొట్టగనే ఒక అందమైన అమ్మాయి తలుపు తీసింది..
"ఓహో మీరా జావేద్.."అంది..
"నిన్న అడిగాను కదా..portion.. ఈమెకి"అన్నాడు..
రండి అని పక్కనే ఉన్న portion తలుపు తీసింది..
"ఈమె,,భర్త కొడుకు ఉంటారు..ఇక్కడ...ఈవిడ పేరు"అని ఆగాడు..
"కీర్తన..ఆయన ఒక కంపెనీ లో క్లర్క్..నేను టీచర్.."అంది..
"నా పేరు హఫీజ..నేను సోలార్ పవర్ కంపెనీ లో క్లర్క్ ను..ఒక్కదాన్నే..జావేద్ గారికి ఇల్లు కావాలి అని చెప్పాను"అంది..
ఆమెకి నచ్చడం తో అడ్వాన్స్ ఇచ్చింది.."నేను కొంచెం సామాను తెచ్చుకుంటాను"అంది.
"కీ తీసుకోండి"అని ఇచ్చింది కీర్తన..
బయటకు వచ్చాక "నీకు అమాయకులు భలే దొరుకుతారు"అంది..
ఆమెని బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేసి"అవసరం అయితే తప్ప కలవకు..నీకు షెల్టర్ ఇవ్వమని ఒక్కటే చెప్పారు.."అని వెళ్ళిపోయాడు..
హాఫిజ కొద్దీ సామాను తెచ్చుకుని సాయంత్రానికి తన పోర్షన్ లో దిగింది..
"మీరు ఢిల్లీ వారిలా లేరు"అంది హాఫీజ..
"మాది విశాఖ జిల్లా.."అంది కీర్తన..
కీర్తన మొగుడు వచ్చాక కలిసింది హఫీజ"మీరు హాపీ గా ఉండండి..నా పేరు సోమ రావు.."అన్నాడు..
ఆ రాత్రి అందరూ పడుకున్నాక మేడ మీదకు వెళ్ళింది చల్లగాలికి ..చుట్టూ నిశ్శబ్దం..
చేతిలో ఉన్న ట్రాన్స్ మీటర్ లో ఫ్రీక్వెన్సీ చూసి code message పంపింది..
"నేను సేఫ్"అని..
*****
ఆఫీస్ లో కూర్చుని fbi ఏజెంట్ లు తెచ్చిన సమాచారం మొత్తం వెరిఫై చేస్తున్నారు రాహుల్,డిక్..
రెండు గంటల తర్వాత"నో క్లూ..అందరూ అమాయకులు...మొగుడు కోసం..పెళ్ళాం...తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు..వాళ్ళకి తెలియదు..ఆ చదువుకున్న మేధావులు టెర్రరిస్ట్ లు..అని..తాము మోసపోయామనీ"అన్నాడు నిరాశగా...రాహుల్..
అప్పటి వరకు జరిగింది రికార్డ్ చేసుకుని ప్రెసిడెంట్ ను కలిశారు ఇద్దరు..
"వెరీ బ్యాడ్ న్యూస్"అన్నాడు జార్జ్..
"సర్ అక్కడ ఆఫ్ఘన్ మీ కంట్రోల్ లోకి వస్తోంది కదా"అన్నాడు రాహుల్..
"కొంత వరకే...చాలా తెగలు పోరాడుతున్నాయి..కాబూల్ దొరికింది"అన్నాడు president..
"సర్ మీరు అక్కడ కాలేజ్స్ ఓపెన్ చేయండి..హాస్పిటల్స్ ..ప్రజలకి పనికొచేవి..అన్ని..దాన్ని ఈ యుద్ధం మంచిది అని అక్కడి ప్రజలు అనుకుంటారు..ముఖ్యంగా అమ్మాయిల్ని కాలేజ్స్ కి రానివ్వండి.."చెప్పాడు రాహుల్.
"గుడ్ ఐడియా..దానికి ఇండియన్ pm హెల్ప్ కావాలి..నేను మాట్లాడుతాను..మీరు డబ్బు గురించి పట్టించుకోకుండా investigation పూర్తి చేయండి..ఆ మాస్టర్ మైండ్ నీ పట్టుకోండి"అన్నాడు జార్జ్..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..