11-01-2022, 01:51 PM
డిక్ తో కలిసి airport కీ చేరుకున్నాడు రాహుల్...
"అసలు ఇంత సెక్యూరిటీ ఉంటే లోపలికి ఆయుధాలు ఎలా వెళ్లాయి"అడిగాడు సెక్యూరిటీ సిబ్బంది నీ..
"వెళ్ళే అవకాశం లేదు..full గా చెక్ చేస్తాం..లగేజిని కూడా"అన్నాడు సీనియర్..
రాహుల్ అలోచించి "ఆ flights లో స్టాఫ్ రెగ్యులర్ గా పనిచేస్తార లేక రొటేషన్ లో ఉంచుతారా"అడిగాడు..
"పైలట్ లు రొటేషన్ లో ఉంటారు... airhostes,,మిగిలిన వారు కంటిన్యూ అవుతారు"చెప్పాడు..సీనియర్
"అయితే వాళ్ళలో ఎవరో తీసుకువెళ్ళి ఉంటారు"అన్నాడు రాహుల్.
"కుదరదు..ఎందుకంటే .వాళ్ళని కూడా చెక్ చేస్తాం"అన్నాడు..
డిక్ అన్ని నోట్ చేస్తున్నాడు..
"ఒక్క రోజులో కాదు...రోజుకో పార్ట్ తీసుకువెళ్ళి లోపల పెట్టారేమో"అన్నాడు రాహుల్.
ఎవరు మాట్లాడలేదు.. ప్లైన్ క్రు లిస్ట్ తీసుకుని మొత్తం వెరిఫై చేస్తూ వెళ్ళారు డిక్..రాహుల్..
"నిజానికి అందరూ చనిపోయారు..."అన్నాడు డిక్..
"సర్"పిలిచింది ఒక క్లర్క్
"చెప్పండి"అన్నాడు డిక్..
"అందరూ పోలేదు..షిఫ్ట్ duty కదా.."అంది ఆమె..
రాహుల్ తల ఊపుతూ "నిజమే బతికున్న స్టాఫ్ ను మీ fbi ప్రశ్నించాలి"అన్నాడు రాహుల్..
కోర్టు పెర్మిషన్ తీసుకుని ఏజెంట్ లు ప్రశ్నించడం మొదలెట్టారు..
రెండు రోజుల తర్వాత బెల్ మోగింది...అనుపమ తలుపు తీసింది .
"ఓహ్ మీరా"అంది..
రాహుల్ లోపలికి వెళ్ళాడు.."చూడండి ..మీకు ఏదైనా తెలిసింది ఉంటే చెప్పండి"అన్నాడు కూర్చుంటూ..
"నాకు వివరాలు తెలియవు"అని కాఫీ ఇచ్చింది.
"మీరు ఎలా తప్పించుకున్నారు"అడిగాడు..
"అది లక్..నిజానికి నేను , హాఫిజ లోపలికి వెళ్ళాము..అరగంట తర్వాత ఆఫీసర్ నన్ను పిలిచి హఫిజ ను పిలువు...నాతో ఆర్గుమెంట్ చేసి బయటకు వెళ్ళింది...అన్నాడు..నేను ఆమెని వెతుకుతూ కిందకి వచ్చాను..ఈలోగా హిట్టింగ్ జరిగింది"అంది..
"హాఫిజ ఎక్కడ ఉంటుంది"అడిగాడు..
"ఆ రోజు తర్వత నాకు కనపడలేదు..మా ఆఫీస్ ఇక్కడికి దగ్గరలోనే స్టార్ట్ చేశారు..రావట్లేదు అని తీసేశారు"అంటూ అడ్రస్ ఇచ్చింది.."ఫోన్ కూడా ఆఫ్"అంది..మళ్ళీ..
"థాంక్స్ "చెప్పి బయటకు వచ్చి...టాక్సీ లో ఆ అడ్రస్ కి వెళ్ళాడు .
ఇంటి ఓనర్ ను అడిగాడు.
"ఆమె హిట్టింగ్ కి ముందు రోజే ఇల్లు ఖాళీ చేసింది"చెప్పాడు..ఓనర్..
ఆఫీస్ కి వెళ్ళాక డిక్ కి వివరాలు ఇచ్చాడు.."ఈ అమ్మాయి వివరాలు కావాలి"అని..
గంట తర్వాత చెప్పాడు డిక్..
"హిట్టింగ్ జరిగిన మర్నాడు ఈమె వెళ్ళిపోయింది..ఈమె ఒక పాకిస్తాన్ ''"
"గుడ్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా"అడిగాడు రాహుల్.
"ఆమె ఎక్కిన ఫ్లైట్ ఢిల్లీ ది.."చెప్పాడు డిక్..
రాహుల్ అలోచించి లాప్టాప్ నుండి శ్రావణి కి హాఫిజ వివరాలు...మెయిల్ చేశాడు..
గంట తర్వాత తన కంప్యూటర్ లో అవి చూసిన శ్రావణి..ఆమె పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచింది..ఇండియా మొత్తం..
అదే విధంగా ఇంటర్పోల్ కూడా నోటీస్ ఇచ్చింది..
"మామగారు మిస్సింగ్ అని చెప్దామని ఉంది"అనుకుని మళ్ళీ డ్రాప్ అయ్యింది శ్రావణి..
****
రెండో రోజుకి ఒక లిస్ట్ తయారు చేశారు డిక్ తో కలిసి ఏజెంట్స్..
"ఫ్లైట్స్ లో పని చేసే వాళ్ళలో దాదాపు పది మంది మిస్సింగ్..హిట్టింగ్ జరిగిన మర్నాడు ఈ దేశం నుండి బయటకు వెళ్లిపోయారు..."చెప్పాడు డిక్.
"అందరూ ఆఫ్ఘన్ వారెన"అడిగాడు రాహుల్.
"నో ..వివిధ దేశాల వారు..రక రకాల తెగల '' లు"అన్నాడు డిక్..
"ఆల్రెడీ అమెరికా లో '.s మీద అనుమానం తో దాడులు చేస్తున్నారు..జనం"అంది fbi క్లర్క్ ..రిపోర్ట్ ఇస్తూ..
"అందరూ చెడ్డవాల్లు కాదు"అన్నాడు రాహుల్.
"నిజమే కానీ అమెరికా మీద దాడి చేసి ఛాలెంజ్ చేశారు..మా ప్రజలు కోలుకోవడానికి టైం పడుతుంది"అన్నాడు డిక్..
"సో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ల వరకు వచ్చింది కేసు..వాట్ నెక్స్ట్"అన్నాడు రాహుల్..
"ఏముంది వాళ్ళు దొరికితే పట్టుకుని జైల్ లో పెడతాం"అన్నాడు..డిక్..
"ఆఫ్ఘన్ లో కొంత ఏరియా మీ కిందకి వచ్చింది..గుడ్..అయితే నేను వెళ్తాను హిందూస్తాన్ కి"అంటూ బయటకు వచ్చాడు రాహుల్..
డిక్ కూడా వస్తూ "చిన్న విషయానికి నిన్ను పిలిచారు మా వాళ్ళు..ఎలాగూ ఇంటర్పోల్ తో fbi సాల్వ్ చేయాల్సిన case ఇది"అన్నాడు డిక్..
"పర్లేదు..నేను టికెట్ దొరికాక వెళ్తాను"అని టాక్సీ లో రూం కి వెళ్ళాడు..
Fbi గెస్ట్ హౌస్ కాబట్టి ఫుడ్ facility ఉంది...తింటూ పరంధమం గారికి మెయిల్ చేశాడు జరిగింది..
"సరే వచ్చేయ్..ఇది ఇంటర్పోల్ చూసుకుంటుంది"అన్నాడు ఆయన..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..