26-02-2022, 10:15 AM
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ....... నువ్వు చెప్పినది నిజమే - మీ డాడీ డేంజరస్ గా ఏదో చెప్పారు అంటూ నవ్వుకున్నారు . దేవత సిగ్గులు తగ్గేలా లేవు అంటూ ముద్దులుపెట్టి , బుజ్జితల్లీ ...... కార్స్ సెలెక్ట్ చేద్దాము .
బుజ్జితల్లి : Wait wait అత్తయ్యా ...... 10 9 8 ...... 3 2 1 ...... ( చెల్లెమ్మ మొబైల్ రింగ్ అయ్యింది ) డాడీనే కదా - నాకు తెలుసు నాకు తెలుసు మనల్ని వదిలి మనతో మాట్లాడకుండా డాడీ ఒక్కనిమిషం కూడా ఉండలేరు , మాట్లాడుతూనే షాపింగ్ చేద్దాము అంటూ కాల్ ఎత్తి hi డాడీ ...... నాకు తెలుసు మీరు కాల్ చేస్తారని ......
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా .......
Hi బుజ్జితల్లీ - లవ్ యు చెల్లెమ్మా ....... , ప్చ్ ..... నావల్ల కాలేదు బుజ్జితల్లీ ..... మాట్లాడుతూనే షాపింగ్ చేద్దాము .
అందరూ నవ్వుతున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... ఇదేమాటను బుజ్జితల్లి ముందే చెప్పింది .
బుజ్జిదేవత ఉమ్మా ఉమ్మా ...... , బుజ్జితల్లీ ...... మీ మమ్మీ సిగ్గు తగ్గిందా ? .
బుజ్జితల్లి : ఎక్కడ డాడీ ...... మళ్లీ మీరువచ్చి ముద్దులుపెట్టేదాకా తగ్గేలా లేదు .
Wow బ్యూటిఫుల్ ........
చెల్లెమ్మ : అంత చిలిపిగా ఏమిచెప్పారు అన్నయ్యా ....... ? .
దేవత : ష్ ష్ ష్ చెల్లీ ...... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
మీ వదినమ్మనే అడుగు చెల్లెమ్మా ...... , నాకైతే సంబంధం లేదు .
బుజ్జితల్లి : ప్చ్ ...... మళ్లీ కళ్ళు - చెవులు మూసుకోవాలన్నమాట .......
నాకైతే నవ్వులు ఆగడం లేదు .
దేవత : చెల్లీ ...... నీకు అవసరం లేదనుకుంటాను అంటూ చెవిలో గుసగుసలాడి మరింత సిగ్గుపడుతోంది .
చెల్లెమ్మ : Ok ok , బుజ్జితల్లీ ...... ఇంకా తెరవకు అంటూ ముద్దుపెట్టి , అన్నయ్యా ...... two సెట్స్ అనిచెప్పి కట్ చేసేసింది .
దేవత - చెల్లెమ్మ ...... ఒకరినొకరు చిలిపిగా గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు . Ok ok కార్స్ సెలెక్ట్ చేద్దాము అంటూ మళ్లీ నాకు కాల్ చేశారు.
దేవత : శ్రీవారూ ....... two సెట్స్ తీసుకోండి - మీ షాపింగ్ గురించి మాట్లాడారో దెబ్బలుపడతాయి ఓన్లీ బుజ్జి కార్స్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాము .
దేవత ఆజ్ఞ - మరి ఇంటికి వెళ్ళాక .......
దేవత : పాపం అమాయకుడు - ఇంటికివెళ్లాక తమరు ఆగుతారా ఏమిటి రాత్రంతా చుక్కలే కదా .......
మొదట దారి .......
దేవత : అదిగో మళ్లీ .......
లవ్ యు లవ్ యు లవ్ యు ....... , ఇంతకీ ఎన్ని బుజ్జి కార్స్ సెలెక్ట్ చేశారు ? .
దేవత : తమరు టైం ఇస్తేనేకదా ....... , చిలిపిమాటలతో కవ్విస్తూనే ఉన్నారు పైగా జీన్స్ ప్యాంట్ .......
హ హ హ ....... లవ్ టు లవ్ టు గాడెస్ ...... , ఇదిగో షాపింగ్ పూర్తిచేసి నిమిషంలో అక్కడ ఉంటాను .
దేవత - చెల్లెమ్మ : నిమిషంలోపు రాలేరా అంటూ కార్స్ సెలెక్ట్ చేస్తున్నారు .
దేవత మందిరాన్ని సెక్సీగా మార్చడానికి అవసరమైన ఐటమ్స్ తీసుకుని , పరుగునవెళుతూ రెండు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తీసుకుని పైకివెళ్ళాను . ఒక టీ షర్ట్ ను కృష్ణకు అందించి మరొక టీ షర్ట్ ను శ్రీవారూ అంటూ నా గుండెలపై చేరిన దేవత నడుముచుట్టూ చుట్టాను - కృష్ణవైపు సైగచెయ్యడంతో చెల్లెమ్మ నడుముచుట్టూ చుట్టి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాడు .
దేవత : ఆరాధనతో చూస్తూ లవ్ యు శ్రీవారూ ....... ఇక మీ ఇష్టం ఎంతైనా కవ్వించండి అంటూ నా హృదయంపై వొళ్ళంతా జలదరించేంత ముద్దుపెట్టి పులకించిపోతోంది .
చెల్లెమ్మ : లవ్ యు డియర్ శ్రీవారూ ....... , అన్నయ్యా ...... రెండు బుజ్జి కార్స్ సెలెక్ట్ చేసాము అంటూ చూయించారు .
సూపర్ సూపర్ .......
చెల్లెమ్మ : అప్పుడే ఆనందపడకండి ఇంకనూ సెలెక్ట్ చెయ్యాలికదా .......
దేవతను ప్రాణంలా హత్తుకునే నవ్వుకున్నాము .
బుజ్జితల్లి : అత్తయ్యా ...... డాడీ గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రస్తుతానికి 4 బుజ్జి కార్స్ చాలు .
చెల్లెమ్మ : అంతకుమించి , 5 బుజ్జి కార్స్ .......
అందరమూ నవ్వుకున్నాము .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నేను రెండింటిని సెలెక్ట్ చేసాను - ఇక మూడింటినీ మీ ముగ్గురూ సెలెక్ట్ చెయ్యండి , ఒకటికి మించి సెలెక్ట్ చేసినా ok , నా దగ్గర 25 క్రోర్స్ అండ్ 3 లాక్స్ ఉన్నాయి అంటూ నవ్వుకుంది - శ్రీవారూ ...... కమాన్ కమాన్ ...
ముగ్గురమూ ఒక్కొక్క కార్ సెలెక్ట్ చేసాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... హ్యాపీ ? .
లవ్ యు సో మచ్ అత్తయ్యా .......
చెల్లెమ్మ : ఉమ్మా ఉమ్మా ....... , అన్నింటికీ పే చేసి , అన్నయ్యా - శ్రీవారూ ...... ఇంటికి డెలివరీ ......
అలానే చేయించాము .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నెక్స్ట్ జ్యూవెలరీ షాప్ కు తీసుకెళ్లండి .
చెల్లెమ్మ ఇష్టం అంటూ దగ్గరలోని జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ - దేవతతోపాటు షాప్ అంతా చుట్టేసి , అందమైన బుజ్జి చైన్ సెలెక్ట్ చేసి బుజ్జితల్లికి అలంకరించి , ముద్దులవర్షం కురిపిస్తూ మావైపుకు చూయించెంతలో ......
బుజ్జితల్లి ...... డిస్ప్లే లో ఉన్న రెండు ఐడెంటికల్ గోల్డ్ చైన్స్ తీయించి ఒకటి చెల్లెమ్మకు మరొకటి దేవతకు అలంకరించి ఇప్పుడు అంటూ ముగ్గురూ అందమైన సిగ్గులతో మావైపుకు తిరిగారు .
బ్యూటిఫుల్ - బ్యూటిఫుల్ ....... అంటూ దగ్గరకువెళ్లి , ఒకేసారి ఇద్దరమూ బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టాము . చెల్లెమ్మా - గాడెస్ - బుజ్జితల్లీ ...... ఒక్కొక్కటేనా ? .
అన్నయ్యా - శ్రీవారూ - డాడీ ....... పెళ్ళికోసం ఎన్ని కొనిచ్చారో తెలుసా ? , రోజుకు రెండుమూడు వేసుకున్నా అన్నీ ఒకసారి వేసుకోవడానికే కొన్ని నెలలు పడతాయేమో ....... చాలు చాలు అంటూ మా కౌగిలిలోకి చేరారు .
సరే సరే ...... నెక్స్ట్ షాపింగ్ లో చూద్దాము .
దేవత - చెల్లెమ్మ ...... అంటే గిఫ్ట్స్ ఆపరన్నమాట ప్చ్ ప్చ్ ...... అంటూనే మా మా చేతులను అందుకుని , అప్పటికే సెలెక్ట్ చేసిన బ్రేస్లెట్స్ తో అలంకరించారు .
లవ్ యు గాడెస్ - లవ్ యు కృష్ణా ...... అంటూ నుదుటిపై ముద్దులుపెట్టాము . నెక్స్ట్ ఎక్కడికి చెల్లెమ్మా అంటూ బిల్ పే చెయ్యడానికి కార్డ్ తీసేంతలో .......
శ్రీవారూ ...... అంటూ చెల్లెమ్మ , కృష్ణకు కార్డ్ అందించి కౌంటర్ కు పంపింది .
చెల్లెమ్మ : లేకపోతే అంత అమౌంట్ ఎప్పుడు ఖర్చు అవ్వాలి అన్నయ్యా ...... , అన్నయ్యా ...... షాపింగ్ ఓవర్ - ఆకలేస్తోంది కదా బుజ్జితల్లీ ...... అంటూ ముద్దుపెట్టింది .
బుజ్జితల్లి : అవునవును - షాపింగ్ చేసి అలసిపోయాము అత్తయ్యా ...... , మా అత్తయ్య చేతితో తినాలని ఉంది .
చెల్లెమ్మ : యాహూ ....... , అంతకంటే అదృష్టమా బుజ్జితల్లీ ...... , అన్నయ్యా ......
Then లెట్స్ గో డియరెస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఒక చేతితో బుజ్జితల్లిని ఎత్తుకుని , మరొక చేతిలోని షేవింగ్ ఐటమ్స్ కవర్ వైపు చూయిస్తూ దేవతకు సైగచేసాను .
దేవత : సిగ్గుపడుతూ నా కళ్ళుమూసి చేతిలోని కవర్స్ లాక్కుని ఒకటి చెల్లెమ్మకు అందించి నన్నూ లాక్కుని బయటకువెళ్లింది .
షేవింగ్ ఐటమ్స్ ను వెనుక ఉంచి , కారులో కూర్చోగానే as it is గా బుజ్జితల్లిని సీట్లోకి చేర్చి , దేవత నా గుండెలపైకి చేరి పెదాలను జుర్రేస్తోంది .
బుజ్జితల్లి : ప్చ్ ...... ఉదయం ఎప్పుడు అవుతోందో ఏమో .......
దేవతతోపాటు నవ్వులు ఆగడం లేదు - లవ్ యు బుజ్జితల్లీ ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
బుజ్జితల్లి : అంతేలే డాడీ ...... మమ్మీకి మాత్రం ప్రేమతో ముద్దులు - నాకు మాత్రం చీఫ్ గా గాలిలో ముద్దులు ......
నో నో నో బుజ్జితల్లీ ....... , మీ మమ్మీని వెనక్కు చేర్చనా ఒక్కమాట చెప్పు , నాకు నువ్వు ఇంపార్టెంట్ ........
బుజ్జితల్లి : Yes డాడీ yes ....... కమాన్ .
దేవత ముద్దులకు - షర్ట్ లోపలికి చేతిని దూర్చి ఛాతీపై సెక్సీ స్పర్శకు నన్ను నేను మైమరిచిపోతూ ...... , బుజ్జితల్లీ ....... అంటూ దీనంగా చూస్తున్నాను .
బుజ్జితల్లి : నాకు తెలుసు డాడీ ...... , చీకటి పడగానే మమ్మీ మాయలో పడిపోతారని , పోనివ్వండి పోనివ్వండి ....... , ఉదయం వరకూ డాడీ ప్రేమ కొద్దికొద్దిగా మాత్రమేనన్నమాట .......
దేవత : అవునే బుజ్జిదేవతా ....... , ఉదయం ఎప్పుడు అవుతుందా అని మన దేవుడిని ప్రార్థిస్తూ బుద్ధిగా కూర్చో .......
బుజ్జితల్లి : ఉదయం ఈ మాటలన్నీ నావి మమ్మీ ...... గుర్తుపెట్టుకో ......
దేవత : శ్రీవారూ ...... తెల్లవారితే తాకనిచ్చేలా లేదు .
అవునా ...... ? , దేవత ముద్దులులేకుండా ఉండలేనే ....... ? .
దేవత : చూశావటే ........
బుజ్జితల్లి : డాడీ ...... పూర్తిగా మమ్మీ మాయలో పడ్డారు ప్చ్ ప్చ్ .......
మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చెల్లెమ్మ .......
చెల్లెమ్మా .......
ఏంటి అన్నయ్యా ఆలస్యం ......
దేవత - బుజ్జిదేవత మధ్య భయంకరమైన స్వీట్ వార్ జరుగుతోంది చెల్లెమ్మా ...... , ఇదిగో పోనిస్తున్నాను ఫాలో అవ్వండి .
బుజ్జితల్లి : మొబైల్ అందుకుని అత్తయ్యా అత్తయ్యా ...... అంటూ దేవతపై మరియు దేవత మాయలో పడిన నాపై కంప్లైంట్ చేస్తోంది .
చెల్లెమ్మ - బావలతోపాటు ఇద్దరమూ నవ్వుకుంటూ వైజాగ్ లోని టాప్ క్లాస్ హోటల్ కు చేరుకున్నాము .
దేవత పెదాలపై ముద్దుపెట్టి , కార్ డోర్ తెరిచి కిందకుదించాను - బుజ్జితల్లీ ...... అనేంతలో చిరునవ్వులు చిందిస్తూ నా గుండెలపై చేరిపోయింది - ముద్దుచేస్తూ చెల్లెమ్మ బావ దగ్గరికి వెళ్ళాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ....... డాడీ పై కంప్లైంట్ చేసి , మమ్మీ దిగగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట ....... , అయినా నీ మనసులో ఉన్నదేకదా మీ డాడీ చేస్తున్నది .
బుజ్జితల్లి : అవును అత్తయ్యా - లవ్ యు డాడీ ......
చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ....... , అన్నయ్యా ...... డిన్నర్ ఇంట్లోకాదా ? , ఉండండి అయితే అత్తయ్యగారికి కాల్ చేస్తాను అంటూ విషయం చెప్పింది , అత్తయ్యగారు కాదు కాదు అమ్మ పర్మిషన్ ఇచ్చేసారు ....... అంటూ సంతోషంతో బావ చేతిని చుట్టేసింది .
దేవత : అమ్మకు ..... నాకంటే నువ్వంటేనే ప్రాణం చెల్లీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ మురిసిపోతూ ...... , అన్నయ్యా ...... ఫస్ట్ టైం ఇలాంటి హోటల్ కు వెళ్లడం .......
దేవత : నేను కూడా చెల్లీ ......
కృష్ణ : నేను కూడా ......
బుజ్జితల్లి : నేను కూడా అత్తయ్యా .......
ఇకనుండీ మొదటిసారి అన్నవన్నీ రెగులర్ అయ్యేలా చేస్తాను డియరెస్ట్ ఫ్యామిలీ ..... , రండి అంటూ బుజ్జితల్లికి ముద్దులుపెడుతూనే లోపలికివెళ్లి టేబుల్ బుక్ చేసుకుని వెళ్లి బుజ్జితల్లిని టేబుల్ మధ్యలో కూర్చోబెట్టి ఎదురెదురుగా కూర్చున్నాము .
నలుగురూ చుట్టూ చూసి సూపర్ అంటూ ఆనందిస్తున్నారు .
సర్వర్ వచ్చి వెజ్ or నాన్ వెజ్ అని అడిగాడు ? .
బావ - చెల్లి మరియు మేమిద్దరం జస్ట్ మ్యారీడ్ ...... సో ఓన్లీ వెజ్ ......
సర్వర్ : yes సర్ అంటూ వెజ్ మెనూ కార్డ్స్ అందించి , 5 మినిట్స్ తరువాత వస్తాను అనివేళ్ళాడు .
ఫస్ట్ 5 మందిమి ఉన్నాము కాబట్టి 5 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ......
సర్వర్ : yes సర్ .....
చెల్లెమ్మ ...... కృష్ణ బుగ్గపై - దేవత ..... నా బుగ్గపై , బుజ్జితల్లి మా నలుగురికీ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలింది .
5 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ను షేర్ చేసుకుంటూ , చెల్లెమ్మా - బుజ్జితల్లీ ........ మీకిష్టమైనవన్నీ ఆర్డర్ చేసేయ్యండి , మీ ఇష్టమే నాకిష్టం ......
దేవత : నాకు కూడా ......
నాకు అంటే నీకు కాదా శ్రీమతీ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : లవ్ టు అన్నయ్యా ...... అంటూ ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేశారు .
15 మినిట్స్ తరువాత రాగానే మొదట చెల్లెమ్మ ..... బుజ్జితల్లికి తినిపించింది , ఆ తరువాత నలుగురమూ బుజ్జితల్లికి తినిపిస్తూ - బుజ్జితల్లీ నుండి బుజ్జి ముద్దలను తింటూ డిన్నర్ కానిచ్చి బయటకువచ్చాము .
మొబైల్ మ్రోగడంతో చూస్తే అంకుల్ ......
అంకుల్ : బాబూ మహేష్ ....... మూడు రాత్రులు ఒకచోటనే జరగాలి - మేము చెబితే నీ చెల్లి ఒప్పుకోదు - నువ్వే ఎలాగైనా ఒప్పించి ఇక్కడకు తీసుకురావాలి - మూడురాత్రుల తరువాత తల్లి ఇష్టమే మాఇష్టం - తన సంతోషం కంటే మాకింకేమి కావాలి చెప్పండి - ఈ విషయమై కాల్ చేస్తుంటే కట్ చేస్తోంది - తనను ఒప్పించే సాహసం ఎవ్వరికీ లేదిక్కడ .......
ఇంట్లో చెల్లెమ్మ యువరాణి అన్నమాట .......
చెల్లెమ్మ : అన్నయ్యా ...... నాన్నగారే కదా ...... , అన్నయ్యా ప్లీజ్ ......
చెల్లెమ్మా అంటూ గుండెలపైకి తీసుకుని , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే చెల్లెమ్మ ...... చాలు చాలు ఈ జీవితానికి ....... , అంకుల్ అంకుల్ ...... నిన్నటికంటే అందంగా శోభనపు గదిని అలంకరించే ఉంటారే ......
అంటీ : అవును బాబూ .......
చెల్లెమ్మా .......
చెల్లెమ్మ సిగ్గుపడి , ఉదయమే వచ్చేయ్యాలి .......
నిన్ను చూడకుండా బుజ్జితల్లి - మీ అక్కయ్య ఉండగలరా చెప్పు ......
బుజ్జితల్లి : డాడీ కూడా .......
ఉమ్మా చెల్లీ ..... , అంటీ ...... నిమిషాలలో అక్కడ ఉంటాము అంటూ చెల్లిని - బావను ఇంటిదగ్గర వదిలి , సెకండ్ నైట్ కు ఒకరికొకరం సెక్సీ ALL THE BESTS చెప్పుకుని దేవత ముద్దులలో తడుస్తూ ఇంటికి చేరుకున్నాము . అప్పటికే కార్స్ డెలివరీ అయి ఉండటం చూసి ఆనందించి , దేవతను నేలపై దించి బుజ్జితల్లి వైపు తిరిగేంతలో .......
గుడ్ నైట్ డాడీ ...... , ఉదయం సరాసరి మీ గుండెలపై చేరుతాను - అమ్మమ్మా అమ్మమ్మా ...... అంటూ లోపలికి పరిగెత్తింది .