10-01-2022, 11:53 PM
శ్రావణి Sunday అవడం వల్ల ఇంట్లోనే ఉంది..
"ఏమిటి ఆలోచిస్తున్నావు "అడిగాడు మొగుడు..
"wtc మీద దర్యాప్తు మొదలయ్యింది ప్రకాష్."అంది నవ్వి..
"సరే ,,నేను వీడితో పార్క్ కి వెళతాను"అంటూ కొడుకుతో వెళ్ళాడు.. వాడింకా lkg..
వాళ్ళు కార్ ఎక్కాక"మామగారు ఇంకా రాలేదే"అడిగింది..
"ట్రైన్ లేట్"అని కార్ నడిపాడు ముందుకి..
కొద్దిసేపటికి మామగారు వచ్చారు ..శ్రావణి నవ్వుతూ ఎదురు వెళ్లి బాగ్ అందుకుంది..
ఆయన అపుడపుడు వస్తూ ఉంటాడు..ఆయనకి బీహార్ లో సూపర్ బజార్ ఉంది..
శ్రావణి నీ కోడలిగా సెలెక్ట చేసింది ఆయనే..
"అత్తగారు రాలేదు"అంది బెడ్ రూం లో బాగ్ పెట్టీ..
"ఆమెకి ట్రైన్ అంటే పడదు.."అంటూ స్నానం కోసం బాత్రూం లోకి వెళ్ళాడు..
ఆయన లుంగీ కట్టుకుని వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ ఉంది.. కూర్చుంటూ "ఇక్కడ ఆఫీసర్ కి గుమస్తాకి తేడా లేదు"అంటూ టిఫిన్ చేస్తూ కోడల్ని చూసాడు..
పక్క కుర్చీలో కూర్చున్న శ్రావణికి ఆయన గురించి తెలుసు..ఈ లోగా తన నడుము పట్టుకుని నొక్కడం తో "ప్లీజ్ మామగారు"అని చెయ్యి తీసేసింది..
"ఈ చీర లో సెక్సీ గా ఉన్నావు.."అన్నాడు..
పెళ్లి అయిన కొత్తలో అనుకోకుండా శ్రావణి ఆయనకి లొంగిపోయింది ..అది వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి తెలియదు ...
*****
డిక్ తో కలిసి fbi ఆఫీస్ కి వెళ్ళాడు రాహుల్..
వాళ్ళు ఇచ్చిన వివరాలు చదివి "మీ ప్రెసిడెంట్ కి ఏమి కావాలి" అడిగాడు..
"తెలియదు..మీరు ఇద్దరు దర్యాప్తు చేయండి"అన్నారు వాళ్ళు..
అక్కడి నుంచి బిల్డింగ్ లు కూలిన ప్లేస్ కి వెళ్ళారు..
కొన్ని వేల మంది చని పోవడం వల్ల వాళ్ళ బంధువులు కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేస్తున్నారు..
"మమ్మీ మెల్లిగా నడుపు"అని వినిపించింది ..అక్కడున్న అమ్మాయిని చూసి "తెలుగా"అన్నాడు..
"అవును ..మీరు"అంది..
"సీబీఐ రాహుల్"అన్నాడు..
"నా పేరు అనుపమ..ఇందులో పని చేసే దాన్ని..మా కొలీగ్స్ చాలా మంది పోయారు"అంది బాధగా..
"Sorry"అన్నాడు రాహుల్.
ఆమె కార్ ఎక్కుతుంటే "మీ అడ్రస్ ఎక్కడ"అడిగాడు.
"ఎందుకు"
"ఏదైనా సమచారం కావాలంటే "అన్నాడు..
ఆమె ఇచి కార్ ఎక్కింది..
"ఇక్కడ మనకేమి దొరకదు క్లూ"అన్నాడు డిక్.
రాహుల్ సిగరెట్ వెలిగించి..."క్లూ..ఈ శిథిలాలే..మీ ప్లైన్స్ ద్వారా...కూల్చేశారు..ఇది ఒక రోజులో జరిగింది కాదు...కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది..దీని వెనక తాలిబాన్ ఉన్నా కూడా..ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది...వాడు ఎవడు..ఇప్పుడు ఎక్కడున్నాడు...అది మనం తెలుసుకోవాలి"అన్నాడు చుట్టూ చూస్తూ..
"మా ఆర్మీ వార్ చేస్తోంది"అన్నాడు డిక్.
"మంచిదే..మనం కూడా ప్రయత్నం చేద్దాం"అన్నాడు..
"సరే నేను వెళ్తాను..నా పెళ్ళాం ఎదురు చూస్తూ ఉంటుంది"అని వెళ్ళిపోయాడు... డిక్..
రాహుల్ అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుని చుట్టూ చూస్తున్నాడు..
ఎన్నో దేశాల ఉద్యోగులు చనిపోయారు..చుట్టూ నిరాశ...టెర్రరిజం విశ్వరూపం అది..
"ఎవరు చేశారు ప్లానింగ్... ఎవరా మాస్టర్ మైండ్..cia,fbi లకి దొరక్కుండా చేశాడంటే వాడు మహాపురుషుడు,,అవతార పురుషుడు అయ్యింటాడు"అనుకున్నాడు రాహుల్..ఈ లోగా చీకటి పడటం మొదలయ్యింది...

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..