10-01-2022, 11:13 PM
వారం తర్వాత ఎవరి పని లో వారు పడ్డారు..
FBI ఇచ్చిన రిపోర్ట్ చదివాడు జార్జ్.."నాకు ఫుల్ investigation కావాలి"అన్నాడు..అధికారులతో.
"సర్..మనం ఒక్కల్లం చేయలేం"చెప్పారు వారు..
****
మొగుడు దగ్గరకు లాక్కుని ముద్దు ఇస్తుంటే "ఏమిటి full మూడ్ లో ఉన్నారు"అంది శ్రావణి..
ఇంతలో ఫోన్ మోగితే తీసింది..."వస్తున్నా సర్"అని బయలుదేరింది..
Pm తో హోం మంత్రి మీటింగ్...అది అయ్యాక బయటకు వస్తూ..."శ్రావణి..విషయం అర్ధం అయ్యింది కదా...ఇండియా నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి..అది చూడు"అన్నాడు.
"సర్ ఎవర్నీ పంపాలి"అంది ఆలోచిస్తూ..
"జరిగిన దానికి యుద్ధం జరుగుతోంది...ఇక కంటి తుడుపు చర్యగా ఈ దర్యాప్తు..ఎవడో గొట్టం గాడు ఉంటాడు పంపు"అని వెళ్ళిపోయాడు..
శ్రావణి రూం లోకి వెళ్లి సీబీఐ డైరెక్టర్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది..
ఆయన పరంధమం గారిని పిలిచి"ఇపుడు మన వద్ద ఫుల్ కపేసిటీ ఉన్న ఆఫీసర్ ఉన్నాడ"అడిగాడు..
"లేరు సర్..."చెప్పాడు..
ఆయన అలోచించి "ఆ రాహుల్ కి చెప్పి పంపు"అన్నాడు..
"అతనికి పెద్ద కెపాసిటీ లేదు సర్"చెప్పారు పరం.
"ఏమి చేస్తాం...ఎవరు లేనపుడు...ఆముదం చెట్టే మహా వృక్షము"అన్నాడు డైరెక్టర్..
****
సరిగా అదే టైం కి రాహుల్ ఇండియా గేట్ వద్ద ఒక బండి ముందు ఉన్నాడు..
"మిరపకాయ్ బజ్జీ ఎంత"అడిగాడు..
"ఐదు కి రెండు"చెప్పాడు వాడు.
ముఫై రూపాయలు ఇచ్చాడు రాహుల్.."సర్ కారం గా ఉంటాయి"అన్నాడు బండి వాడు..పొట్లం కట్టి..
రాహుల్ జేబు నుండి చిన్న కవర్ తీశాడు"ఇది పంచదార... కారం ఎక్కువ అయితే ఇది తింట..కానీ మిరప బజ్జీ తినాల్సిందే"అన్నాడు పట్టుదలగా..
బండి వాడు గర్వం గా బజ్జీ పొట్లం ఇచి సలం చేశాడు..
ఒక బెంచి మీద కూర్చుని అవి తింటూ కారానికి నోరు మండుతుంటే నీళ్లు తాగుతూ,,పంచదార తిన్నాడు..
ఫోన్ మోగితే తీశాడు"నువ్వెలి శ్రావణి నీ కలువు"అన్నాడు..పరం గారు..
రాహుల్ జీప్ లో గంట తర్వాత అక్కడికి చేరుకున్నాడు..
****
"ఓహో నువ్వేనా రాహుల్"అంది శ్రావణి..అతను సేలుట్ చేశాక..
"అవును"అంటూ కూర్చున్నాడు..
"fbi కొన్ని దేశాలతో కలిసి wtc మీద దర్యాప చేస్తోంది..స్టార్ ఆఫీసఅర్ కావాలని సీబీఐ నీ అడిగాను"అంది శ్రావణి.
రాహుల్ గర్వంగా చూసాడు..
"అలా ఎవరు లేరు అని నిన్ను పంపారు.."పూర్తి చేసింది..
రాహుల్ నిరాశగా చూసాడు..
"నువ్వు రేపు బయలుదేరు..ఇది చిన్న విషయం..అక్కడ ఎలాగూ యుద్ధం చేస్తున్నారు"అంది శ్రావణి.
రాహుల్ వెళ్తుంటే "నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చెయ్యి.."అంటూ ఫోన్ నంబర్..మెయిల్ ఇచ్చింది..
***
అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జియా"మనల్ని పిలవలేదు ...ఇండియా నీ కలుపుకున్నారు"అన్నాడు pm తో.
"పోనీలే...ఇక్కడెలా గు వార్ లో హెల్ప్ చేస్తున్నాం కదా..ఇండియా నుండి ఎవరు వెళ్ళారు"అడిగాడు pm.
"కొత్త ఆఫీసర్ శ్రావణి మీద నిఘా ఉంచాను..తెలుస్తుంది"అన్నాడు..
కొద్దిసేపటికి శ్రావణి డ్రైవర్ మెసేజ్ పంపాడు..అది చదివి "ఎవరో సీబీఐ ఆఫీసర్ ట..వాడిని రాహుల్ అని శ్రావణి పిలవడం మనోడు విన్నాడు"చెప్పాడు జియా..
"చేసుకోని fbi నీ దర్యాప్తు"అన్నాడు భుట్టో..
****
రాహుల్ మర్నాడు బయలుదేరి న్యూయార్క్ చేరుకున్నాడు..
"హై..నా పేరు డిక్"అని పరిచయం చేసుకున్నాడు fbi ఏజెంట్..
"మీరు స్నానం చేసి రిలాక్స్ అవ్వండి"అని fbi గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్ళాడు.. డిక్..
స్నానం చేసి ఇద్దరు రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నారు..
"కొత్త సినిమాలు ఏమున్నాయి"అడిగాడు రాహుల్ తింటూ..
"నాకు తెలియదు.నేను చూడను"అన్నాడు డిక్..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..