10-01-2022, 10:44 PM
(This post was last modified: 10-01-2022, 11:16 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
"అరే ఇంకా రెఢీ కాలేదా మీరు"అంది అనుపమ..
"అవుతున్నాం కదా"అంది కూతురు..విసుగ్గా..
ఇది రోజు ఉండే కథే.. బయలుదేరుతున్న మొగుడిని చూసి "మామగారు రాత్రి ఫోన్ చేశారు..మీరు పడుకున్నాక..."అంది..
"ఆఫీస్ కి వెళ్ళాక చేస్తాను.."అన్నాడు రాజారావు..
"ఈ చీర లో ఎలా ఉన్నాను"అడిగింది..అను..
"హాట్"అని వెళ్ళిపోయాడు..
ఆమె కొద్దిసేపటికి ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటకు వచ్చింది .
కాలేజ్ బస్ లో కొడుకు,కూతుర్ని ఎక్కించి తన కార్ లో ఎక్కి..స్టార్ట్ చేసింది..
ఆమె వెళ్తుంటే పక్కింట్లో ఉండే చైనా కుర్రాడు..కన్ను కొట్టాడు..
అను నవ్వుకుంటూ కార్ నడిపింది...
గంట తర్వాత పార్కింగ్ లో కార్ పెట్టీ..లిఫ్ట్ వైపు వెళ్ళింది..
"అన్ని బిజీ"అంది అప్పుడే వస్తున్న హాఫిజ.
"మామూలే"అంది.. అను.
హఫిజా పాకిస్తాన్ అమ్మాయి కాబట్టి...చుడీదార్ లో ఉంది..
కొద్దిసేపటికి ఇద్దరు ఒక లిఫ్ట్ లో పైకి వెళ్ళారు..
"వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జాబ్ అంటే హింసే"అంది అను..
ఇద్దరు బయటకు వచ్చి తమ ఆఫీస్ లో కి వెళ్ళారు..
కంప్యూటర్ ఆన్ చేసి తమ పనిలో పడ్డారు..
****
రాజారావు ఆఫీస్ కి వెళ్లి తండ్రికి కాల్ చేసాడు"ఎరా ఎప్పుడు వస్తున్నారు.."అడిగాడు..
ఆయన అల అడగటం మామూలే.రాజారావు ఏదో చెప్తూ ఉంటాడు..
వాళ్ళు ఇక్కడే చదువుకుని పెళ్లి చేసుకున్నారు..ఉద్యోగాలు వచ్చాక అమెరికా వెళ్లారు..అరేంజ్డ్ మ్యారేజ్.. మిడిల్ క్లాస్..
*****
అమెరికా ప్రెసిడెంట్ జార్జ్...ఒక కాలేజ్ లో స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాడు..
ఒక ఆఫీసర్ వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళి టీవీ చూపించాడు..
****
శ్రావణి...ఐఏఎస్ లో చేరి న దగ్గరి నుంచి ఢిల్లీ లోనే పని చేస్తోంది..కొత్తగా ఆమెని హోం శాఖ లో పోస్ట్ చేశారు..
రోజుల టీవీ చూస్తూ ఆఫీస్ వర్క్ చేస్తోంది..ఉన్నట్టుండి బ్రేకింగ్ న్యూస్...
*****
న్యూయార్క్ సెక్యూరిటీ ఆఫీసర్లు ,ఫైర్ బ్రిగేడ్. ...వందల్లో wtc వైపు వెళ్తున్నారు..
అప్పటికే ప్రపంచం మొత్తం జరిగింది చూస్తోంది...
టీవీ లో..![[Image: images?q=tbn:ANd9GcT8wzntj5bOMTmX4jugcF1...g&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcT8wzntj5bOMTmX4jugcF1hWkiMpTKaIIx7Kg&usqp=CAU)
***
అమెరికా ప్రెసిడెంట్ అత్యవసర మీడియా సమావేశం లో జరిగింది చెప్పాడు..
"ప్రతీకారం తీర్చుకుంటాము"అన్నాడు..
*****
ప్రపంచం లో అన్ని దేశాల ప్రజలు బాధ పడ్డారు...ఎందుకంటే wtc లో అన్ని దేశాల వారు,మతాల వారు ఉంటారు..
రెండో రోజు అమెరికా ఆర్మీ చీఫ్ ప్రెస్ మీట్ లో చెప్పాడు"ఆఫ్ఘన్ ముఠా సభ్యులు చేసిన పని ఇది..మేము పాక్ లో స్థావరాలు పెట్టుకుని..తాలిబాన్ తీవ్రవాదులపై యుద్ధం చేస్తాము"అని..
వెంటనే పాకిస్తాన్ pm భుట్టో,ఆర్మీ చీఫ్ జియా ప్రెస్ మీట్ పెట్టి మద్దతు తెలిపారు..
***
వందల యుద్ద విమానాలు.. పాక్,ఆఫ్ఘన్ బోర్డర్ కి చేరుకున్నాయి..యుద్ధం మొదలు అయ్యింది..
"అవుతున్నాం కదా"అంది కూతురు..విసుగ్గా..
ఇది రోజు ఉండే కథే.. బయలుదేరుతున్న మొగుడిని చూసి "మామగారు రాత్రి ఫోన్ చేశారు..మీరు పడుకున్నాక..."అంది..
"ఆఫీస్ కి వెళ్ళాక చేస్తాను.."అన్నాడు రాజారావు..
"ఈ చీర లో ఎలా ఉన్నాను"అడిగింది..అను..
"హాట్"అని వెళ్ళిపోయాడు..
ఆమె కొద్దిసేపటికి ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటకు వచ్చింది .
కాలేజ్ బస్ లో కొడుకు,కూతుర్ని ఎక్కించి తన కార్ లో ఎక్కి..స్టార్ట్ చేసింది..
ఆమె వెళ్తుంటే పక్కింట్లో ఉండే చైనా కుర్రాడు..కన్ను కొట్టాడు..
అను నవ్వుకుంటూ కార్ నడిపింది...
గంట తర్వాత పార్కింగ్ లో కార్ పెట్టీ..లిఫ్ట్ వైపు వెళ్ళింది..
"అన్ని బిజీ"అంది అప్పుడే వస్తున్న హాఫిజ.
"మామూలే"అంది.. అను.
హఫిజా పాకిస్తాన్ అమ్మాయి కాబట్టి...చుడీదార్ లో ఉంది..
కొద్దిసేపటికి ఇద్దరు ఒక లిఫ్ట్ లో పైకి వెళ్ళారు..
"వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జాబ్ అంటే హింసే"అంది అను..
ఇద్దరు బయటకు వచ్చి తమ ఆఫీస్ లో కి వెళ్ళారు..
కంప్యూటర్ ఆన్ చేసి తమ పనిలో పడ్డారు..
****
రాజారావు ఆఫీస్ కి వెళ్లి తండ్రికి కాల్ చేసాడు"ఎరా ఎప్పుడు వస్తున్నారు.."అడిగాడు..
ఆయన అల అడగటం మామూలే.రాజారావు ఏదో చెప్తూ ఉంటాడు..
వాళ్ళు ఇక్కడే చదువుకుని పెళ్లి చేసుకున్నారు..ఉద్యోగాలు వచ్చాక అమెరికా వెళ్లారు..అరేంజ్డ్ మ్యారేజ్.. మిడిల్ క్లాస్..
*****
అమెరికా ప్రెసిడెంట్ జార్జ్...ఒక కాలేజ్ లో స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాడు..
ఒక ఆఫీసర్ వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళి టీవీ చూపించాడు..
****
శ్రావణి...ఐఏఎస్ లో చేరి న దగ్గరి నుంచి ఢిల్లీ లోనే పని చేస్తోంది..కొత్తగా ఆమెని హోం శాఖ లో పోస్ట్ చేశారు..
రోజుల టీవీ చూస్తూ ఆఫీస్ వర్క్ చేస్తోంది..ఉన్నట్టుండి బ్రేకింగ్ న్యూస్...
*****
న్యూయార్క్ సెక్యూరిటీ ఆఫీసర్లు ,ఫైర్ బ్రిగేడ్. ...వందల్లో wtc వైపు వెళ్తున్నారు..
అప్పటికే ప్రపంచం మొత్తం జరిగింది చూస్తోంది...
టీవీ లో..
***
అమెరికా ప్రెసిడెంట్ అత్యవసర మీడియా సమావేశం లో జరిగింది చెప్పాడు..
"ప్రతీకారం తీర్చుకుంటాము"అన్నాడు..
*****
ప్రపంచం లో అన్ని దేశాల ప్రజలు బాధ పడ్డారు...ఎందుకంటే wtc లో అన్ని దేశాల వారు,మతాల వారు ఉంటారు..
రెండో రోజు అమెరికా ఆర్మీ చీఫ్ ప్రెస్ మీట్ లో చెప్పాడు"ఆఫ్ఘన్ ముఠా సభ్యులు చేసిన పని ఇది..మేము పాక్ లో స్థావరాలు పెట్టుకుని..తాలిబాన్ తీవ్రవాదులపై యుద్ధం చేస్తాము"అని..
వెంటనే పాకిస్తాన్ pm భుట్టో,ఆర్మీ చీఫ్ జియా ప్రెస్ మీట్ పెట్టి మద్దతు తెలిపారు..
***
వందల యుద్ద విమానాలు.. పాక్,ఆఫ్ఘన్ బోర్డర్ కి చేరుకున్నాయి..యుద్ధం మొదలు అయ్యింది..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..