10-01-2022, 03:00 PM
(10-01-2022, 02:40 PM)Eswar P Wrote: బ్రదర్ కసి కోరిక కథ నాకు తెలిసి 44 భాగాలు వరకే ఉంది. మీరు 66 అంటున్నారు నిజమా నేను తర్వాతి స్టోరీ కోసం ఎంతో వెతికా no use. మిగిలిన భాగాల link ivvandi please.
మీరు అన్నది నిజమేనండి , నేను పొరపాటు పడ్డాను . కసి కోరిక 44 భాగాలే , 66 అని అనుకున్నా.
నేను చదివి చాలా సంవత్సరాలైంది . ఇప్పుడే చూశాను 44 భాగాలే . గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.