Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార ఉప్పెన-2 బిజినెస్ మ్యాన్ (completed)
#21
మూడు రోజులు నార్మల్ గానే గడిచాయి. గురువారం సాయంత్రం కిరణ్ నుండి రావ్ కి కాల్ వచ్చింది.

రావ్ : నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నా కిరణ్.

కిరణ్ : సార్ మీకొక న్యూస్, మా బాస్ అశోక్ గౌడ అమర్ ని ఇంకొక ముగ్గురు ఎంప్లాయిస్ ని రేపు ముంబై పంపుతున్నాడు అక్కడ బ్రాంచ్ వర్క్ మీద. వాళ్ళు రావటానికి ఒక వారం పట్టొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆదివారం నా వైఫ్, రంజిత ఇద్దరూ మూవీ కి వెళ్దాం అంటున్నారు. నేను సరే అన్నాను.

ఆ మాట వినగానే రావ్ కి చాలా సంతోషం గా అనిపించింది.

రావ్ : సరే ఆ టైం కి నేను అక్కడికి వస్తాను.. అవును మీ ఇద్దరూ మూవీ కి వస్తే మీ పాప ని ఎవరు చూసుకుంటారు.

కిరణ్ : మా అత్తయ్య వచ్చారు సార్, తనే పాప కి తోడు ఉంటుంది.

రావ్ : ఓకే కిరణ్ థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.. గుడ్ జాబ్...

అంటూ ఫోన్ కట్ చేసాడు. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అమర్ లేకుండా రంజిత తో టైం స్పెండ్ చేయొచ్చు అని, బేసిక్ గా రావ్ కి మూవీస్ అంటే అంత ఇంటరెస్ట్ లేదు కానీ రంజిత కోసం వెళ్తున్నాడు.

శనివారం ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే విశాల్ లోపలికి వచ్చాడు. రావ్ వెంటనే మీటింగ్ ని హోల్డ్ లో పెట్టి

రావ్ : ఎమన్నా తెలిసిందా విశాల్

విశాల్ : ఎస్ సార్ డీకే గ్రూప్ సౌత్ లో మంచి పేరున్న కంపెనీ సార్. దాని ఫౌండర్ దేవేంద్ర నాయుడు. కొన్ని రోజులు గా అతనికి హెల్త్ సరిగ్గా ఉండకపోవటం తో వాళ్ళ అబ్బాయి రాకేష్ నాయుడు బిజినెస్ చూసుకుంటున్నాడు.

దేవేంద్ర నాయుడు కి రంజిత నాయుడు అనే ఇంకొక కూతురు ఉంది, కానీ ప్రస్తుతానికి ఆమెకి వీళ్ళకి సంబంధం లేదు. తను బెంగళూరు లో చదివేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంది. అది వీళ్లకి ఇష్టం లేదు. ప్రేమించిన వాడి కోసం మొత్తం ఆస్తి వదులుకుని ఇప్పుడు ఇక్కడే ఉంటుంది.

రావ్ : గుడ్ ఇన్ఫర్మేషన్ విశాల్

అంటూ తన చెక్ బుక్ తీసి కొంత అమౌంట్ రాసి చెక్ విశాల్ కి ఇచ్చాడు. విశాల్ అది తీసుకుని వెళ్ళిపోయాడు.

విశాల్ వెళ్ళగానే రంజిత పిక్స్ ఎదురు పెట్టుకుని.."ఓహ్ రంజిత నువ్వు మాములు ఆడదానివి కాదు. అమర్ కోసం కోట్ల ఆస్తిని వదులుకున్నావ్. నిన్ను పొందాలి అంటే నేను చాలా ఓపికగా ఇంకా తెలివిగా ప్లాన్ చేసుకోవాలి" అనుకున్నాడు మనసులో. రంజిత బాక్గ్రౌండ్ తెలియగానే తన మీద ఇంకా కోరిక ఎక్కువైంది.

ఆదివారం ఉదయాన్నే లేచి వర్కౌట్ చేసి ఫ్రెష్ అయ్యి కిరణ్ కి కాల్ చేసి టైం కనుక్కున్నాడు. 11:15 గంటలకల్లా మల్టీప్లెస్ చేరుకొని ముగ్గురికోసం ఎదురు చూస్తున్నాడు.

11:30 కి ముగ్గురు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న రంజిత ని చూసి మైమరచిపోయాడు. ఇప్పటివరకు శారీ లోనే తనని చూసాడు కానీ జీన్స్ లో చూడలేదు.

రంజిత బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ వేసుకుంది. అసలు తనకి మేకప్ కూడా అక్కర్లేదు. తన పొడవైనా జుట్టుని అలా గాలికి వదిలేసింది. ఇంతలో కిరణ్, రావ్ ని చూసి

కిరణ్ : హలో రావ్ సార్ ఎలా ఉన్నారు? (ఇదంతా ప్లాన్ లో పార్ట్ ఏ)

రావ్ : హాయ్ కిరణ్.. ఫైన్ నువ్వెలా ఉన్నావ్.

కిరణ్ Mr రావ్ ని తన వైఫ్ కి పరిచయం చేసాడు. పక్కకి తిరిగి

కిరణ్ : సార్ తను రంజిత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్.

రావ్ : తను నాకెందుకు తెలియదు, మొన్న జరిగిన అశోక్ గౌడ పార్టీ లో తనని కలిసాను. ఇద్దరం కలిసి డాన్స్ కూడా చేసాం

రంజిత : హా అవును (అంది కొంచెం సిగ్గు పడుతూ.) ఎలా ఉన్నారు సార్?

రావ్ : నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావ్ ప్రేట్టి లేడీ.

రంజిత : ఫైన్..

కిరణ్ అందరూ మూవీ చూడటానికి వచ్చాము అని చెప్పాడు. దానికి రావ్

రావ్ : నేను అందుకే వచ్చాను కానీ ఏ మూవీ చూడాలో అర్ధం కావట్లేదు.

కిరణ్ : మీకు ఇబ్బంది లేకపోతే మాతో రండి.

రావ్ సరే అన్నాడు. అందరూ టికట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. అది రాగిణి MMS 2. ఇద్దరు ఆడవాళ్ళూ మధ్యలో కూర్చున్నారు, కిరణ్ తన భార్య పక్కన కూర్చుంటే రావ్ రంజిత పక్కన కూర్చున్నాడు.

మూవీ మధ్యలో అక్కడక్కడా కొన్ని సెక్స్ సీన్స్ వస్తుంటే రంజిత కి ఇబ్బందిగా అనిపించింది, ఏమన్నా చేద్దాం అంటే పక్కన ఉంది తన భర్త కాదు కదా, కానీ ఇటు కిరణ్ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

రావ్ కూడా కదిలిద్దాం అనుకున్నాడు కానీ మొదటికే మోసం వస్తుంది అని సైలెంట్ గా కూర్చున్నాడు. ఇటు రంజిత కూడా టెన్షన్ గా ఉంది, సరిగ్గా తెలియకుండానే మొన్న ముద్దు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తాడో అని, కానీ రావ్ సైలెంట్ గా ఉండే సరికి మంచి వాడే అనుకుని ఊపిరిపీల్చుకుంది.

మూవీ అయిపోయి అందరూ బయటకు వచ్చారు. లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ రావ్, రంజిత తో మాటలు కలిపాడు. తన హాబీస్, తనకి ఏం ఇష్టమో అన్నీ తెలుసుకున్నాడు. మాటల్లోనే తను చేస్తున్న వర్క్, ఏం చదివింది అన్నీ అడిగాడు.

రంజిత కూడా రావ్ ని అడిగింది, అతను మొత్తం చెప్పాడు, తనకున్న బిజినెస్ గురించి తన ఫ్యామిలీ గురించి చెప్పాడు. అది విని రంజిత షాక్ అయింది ఇంకా రావ్ కి పెళ్లి అవ్వలేదు అని. ఇంత హ్యాండ్సమ్ గా ఉంటాడు, బాగా డబ్బు కూడా ఉంది ఎందుకు పెళ్లి చేసుకోలేదో అనుకుంది. రంజిత తో టైం స్పెండ్ చేసినందుకు రావ్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

ఒక నెల గడిచింది. ఒకరోజు అశోక్ గౌడ రావ్ కి కాల్ చేసాడు.

అశోక్ గౌడ : రావ్ ఎలా ఉన్నావ్, మనం కలిసి చాలా రోజులైంది.

రావ్ : అవును నువ్వెలా ఉన్నావ్.

అశోక్ : బాగానే ఉన్నాను, కాళీ గా ఉంటే లంచ్ కి వెళ్దాం నాతో పాటు కిరణ్ కూడా వస్తున్నాడు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి.

రావ్ : నాకేం పనిలేదు కానీ సరే మా ఆఫీస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వచ్చేయండి.

కొంతసేపటికి ముగ్గురు రెస్టారెంట్ లో కూర్చున్నారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసారు. ఇంతలో వెంచర్ గురించి మాట్లాడుకున్నారు. కొంతసేపటికి అశోక్.

అశోక్ : రావ్ నీకొక గుడ్ న్యూస్ ఇంకొక రెండు రోజుల్లో అమర్ ని పూణే పంపుతున్నాను రావటానికి వారం పడుతుంది. అదిగాక అమర్ వెళ్లిన నెక్స్ట్ డే మా ఎంప్లొయ్ పంజాబీ అతనిది పెళ్లి ఉంది, అందరూ అటెండ్ అవుతారు, కిరణ్ వాళ్ళ ఆవిడ తో పాటు రంజిత ని కూడా తీసుకుని వస్తాడు. నేను బాస్ ని కదా నాతో పాటు నువ్వు కూడా వద్దువు.

అది విని రావ్ చాలా ఆనందపడ్డాడు.

రావ్ : కిరణ్ పెళ్ళికి నువ్వు, మీ ఆవిడ, రంజిత ముగ్గురు టాక్సీ లో రండి. నేను నా కార్ లో వస్తాను. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను.

కిరణ్ సరే అన్నాడు. ముగ్గురు తిని వెళ్లిపోయారు.

ఆ రోజు రానే వచ్చింది. రావ్ స్నానం చేసి జీన్స్, టీ షర్ట్ దాని మీద బ్లేజర్ వేసాడు. కార్ తీసుకొని పెళ్లి జరుగుతున్న వెన్యూ కి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళగానే కిరణ్, అశోక్ గౌడ మాట్లాడుకుంటూ కనపడ్డారు.

తల పక్కకి తిప్పి తన అందాల సుందరి రంజిత కోసం వెతికాడు. చూడగా చూడగా వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ కనిపించింది. తను రెడ్ కలర్ శారీ కట్టుకుంది, డిజైనర్ బ్లౌజ్ కావటం వలన తన బంగారు రంగు ఛాయ గల వీపు క్లియర్ గా కనపడుతుంది. అది చూసి రావ్ తన గుండెని రుద్దు కుంటూ "ఆహ్... నీ అందాలతో నన్ను ఊరిస్తూ పిచ్చెక్కిస్తున్నావ్ రంజు " అనుకున్నాడు.

తనతో మాట్లాడటానికి దగ్గర గా వెళ్లి తను తిరిగితే వెళ్లి మాట్లాడదాం అనుకున్నాడు. కొంతసేపటికి రంజిత అక్కడి నుండి వెళ్ళబోతు తన వైపే చూస్తున్న రావ్ ని చూసింది. ఒక్క క్షణం ఆగి రావ్ వైపుకి నడుచుకుంటూ వచ్చి..

రంజిత : హాయ్ సార్... వాట్ ఏ ప్లేసంట్ సర్ప్రైజ్.. మీరేంటి ఇక్కడ

రావ్ : ప్రపంచం చాలా చిన్నది రంజిత గారు , అందుకని ఇలా కలుస్తున్నాం.

రంజిత : హాహా

రావ్ : పెళ్లి కూతురు కన్నా మీరే అందం గా ఉన్నావ్ ఈ శారీ లో, అచ్చ తెలుగు ఆడపిల్ల అంటే మిమ్మల్ని చూపిస్తే సరిపోతుంది.

రంజిత : హాహా అమ్మాయిలతో ఎలా ఫ్లర్టింగ్ చేయాలో మీకు బాగా తెలుసనుకుంటా..

రావ్ : నిజం గా చెప్తున్నాను రంజిత గారు, ఊపిరి కూడా తీసుకోవటం కష్టం గా ఉంది.

రంజిత : ఇంక చాలు ఆపండి పొగడ్తలు.. జస్ట్ రంజిత అని పిలవండి పక్కన గారు అక్కర్లేదు.

అంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు అలా. ఇంతలో కొంతమంది ఆడవాళ్లు వచ్చి రంజిత చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకుని వెళ్లారు. డీజే లో పంజాబీ బీట్ సాంగ్స్ వస్తున్నాయి. కొంతసేపటికి ఫ్లోర్ మీదకి అబ్బాయిలు కూడా చేరారు.

రావ్ తన అందాల రాశి వేస్తున్న డాన్స్ చూస్తూ మురిసిపోతున్నాడు. రంజిత, రావ్ వైపు చూసి రా అన్నట్టుగా చేయి ఊపింది. రావ్ వెళ్లి రంజిత వెనుక నిలబడ్డాడు. మ్యూజిక్ కి ఇద్దరు డాన్స్ వేశారు. అలా వేస్తుంటే రంజిత వీపుని తడిమి డాన్స్ లో పార్ట్ లాగానే వాటేసుకున్నాడు. రంజిత కూడా ఏం అనలేదు. కాసేపటికి మ్యూజిక్ ఆగింది.

అందరూ కిందకి దిగి భోజనాల దగ్గరికి వెళ్లారు. కొంతసేపటికి పెళ్లి ఘనంగా జరిగింది. అందరూ హ్యాపీ గా బయటకు వచ్చారు. కిరణ్ వెళ్లి రావ్ ని డ్రాప్ చేయమని అడిగాడు. రావ్ సరే అన్నాడు.

వెనుక సీట్ లో కిరణ్ తన వైఫ్ తో కూర్చుంటే ముందు సీట్ లో రంజిత కూర్చుంది. 40 నిముషాల తరువాత వాళ్ళు రెంట్ కి ఉంటున్న అపార్ట్మెంట్ ముందు కార్ ఆగింది. కిరణ్, తన భార్య కార్ దిగి లోపలికి వెళ్లారు. రంజిత కూడా కార్ దిగి రావ్ విండో దగ్గరికి వచ్చి

రంజిత : థాంక్యూ సార్ డ్రాప్ చేసినందుకు.

రావ్ : నేనే నీకు థాంక్స్ చెప్పాలి, కంపెనీ ఇచ్చినందుకు. నువ్వు కనుక లేకుంటే ఫుల్ బోర్ కొట్టేది.

రంజిత : హాహా.

రావ్ తన వాలెట్ తీసి తన విసిటింగ్ కార్డు రంజిత కి ఇచ్చాడు.

రంజిత అది తీసుకుని తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయింది.

వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంది. రావ్ మంచోడే మొదట్లో అలా ముద్దు పెట్టేసరికి ఎదో అనుకున్నాను కానీ రెండు సార్లు కలిసిన తరువాత అర్ధం అయింది అతనేంటో. అలానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.

***********************************

ఒక వారం రోజుల తరువాత అశోక్ గౌడ, Mr రావ్ ని కలవటానికి తన మెన్షన్ కి వచ్చాడు. ఇద్దరూ సోఫాలో కూర్చుని మందు తాగుతూ..

అశోక్ : ఎలా నడుస్తుంది నీ ప్లాన్ అంతా.. నేను, కిరణ్ సరిగ్గానే హెల్ప్ చేస్తున్నామా?

రావ్ : అంతా అనుకున్నట్టే జరుగుతుంది.. మీ ఇద్దరు బాగా హెల్ప్ చేస్తున్నారు.. కానీ ఇప్పటి నుండి నువ్వు ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలి. ఇప్పటివరకు అంతా స్లో గా రన్ అయింది ఇక నుండి స్పీడ్ పెంచాలి.

అశోక్ : ఏం ప్లాన్ చేసావ్ చెప్పు

రావ్ : నేను ఇప్పుడు టూ సైడ్ ప్లాన్ వేస్తున్నాను. అందులో మొదటిగా నువ్వు అమర్ మీద వర్క్ ప్రెషర్ పెంచు. అతను కంప్లీట్ చేయలేని సేల్స్ టార్గెట్స్ ఇవ్వు ఎక్కువ ఇన్సెంటివ్స్ చూపించి. అతను పూర్తి చేయలేనప్పుడు అదే సాకుగా చెప్పి అతనిని ఉద్యోగం నుండి తీసేయ్.

అశోక్ : అంత మంచి వర్కర్ ని ఒక్క నెల బాలేదు అని ఎలా తీసేయమంటావ్.

రావ్ : ఒక్క నెలకే తీయమని ఎవరు చెప్పారు. 3 మంత్స్ అతను కంప్లీట్ చేయలేని టార్గెట్స్ ఇవ్వు అతనితో పాటు మీ కంపెనీ లో సరిగ్గా వర్క్ చేయని ఇంకొక ముగ్గురిని తీసేయ్ అప్పుడు అతనికి డౌట్ ఉండదు..

అశోక్ : హ్మ్.. మరి ఇంకొకటి ఏంటి?

రావ్ : కొంతసేపు ఆగు ఒకళ్ళని పిలిచాను వస్తున్నాడు.

కొంతసేపటికి ఒక అతను లోపలికి వచ్చాడు రావ్ ని నమస్కారం పెడుతూ.

రావ్ : కూర్చో సాజిద్, ఇతను అశోక్ గౌడ..., అశోక్ ఇతను సాజిద్.

అశోక్, సాజిద్ ఒకరినొకరు చూసుకున్నారు.

రావ్ : అశోక్ ఇందాక అడిగావు కదా సెకండ్ వే ఏంటి అని, సాజిద్ ఏ సెకండ్ వే. నాకు చాలా నమ్మకమైన మనిషి. రేపటినుండి మీ కంపెనీ లో జాయిన్ అవుతాడు. అమర్ తో ఫ్రెండ్షిప్ చేసి అతన్ని మద్యానికి, ఇతర వ్యాసనాలకి బానిస ని చేస్తాడు. దాంతో అతని కాన్సంట్రేషన్ కూడా పోతుంది.

అశోక్ : అమ్మో ఏం దారుణమైన ప్లాన్ వేసావ్ రావ్.. కానీ మెచ్చుకోవాలి నిన్ను అంతా నీకు అనుకూలం గా మార్చుకున్నావు. ఇంత తెలివి ఉంది కాబట్టే ఇంత పెద్ద బిజినెస్ మాన్ అయ్యావ్.

ముగ్గురు నవ్వుకున్నారు.....

మరుసటిరోజు అశోక్ గౌడ సేల్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కాన్ఫరెన్స్ రూమ్ కి పిలిచాడు.

అశోక్ గౌడ : గైస్ గత కొన్ని రోజులుగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈ రోజు కుదిరింది ఇంక. ముందుగా మన సేల్స్ టీం లోకి కొత్త మెంబెర్ వచ్చాడు. అతనే సాజిద్ అన్సారీ (సాజిద్ పైకి లేచి నిలబడ్డాడు) వెల్కమ్ సాజిద్.. ఇప్పుడు మీటింగ్ పెట్టటానికి కారణం ఏంటంటే ముంబై, పూణే బ్రాంచెస్ లో మన సేల్స్ బాగా తగ్గిపోయాయి.

సేల్స్ టీం : సార్ మేం బాగానే ట్రై చేస్తున్నాం..

అశోక్ గౌడ : నేను మీ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడట్లేదు. బాగా అనేది సరిపోదు అంతకుమించి పెర్ఫార్మన్స్ చేయాలి. ఇప్పటి నుండి సేల్స్ టీం మొత్తానికి డబల్ టార్గెట్స్ ఇస్తున్నాను. వాటిని అచీవ్ చేస్తే అంతే ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. మీటింగ్ ఈస్ ఓవర్ ఇంక మీరు వెళ్లొచ్చు.

అందరూ లేచి బయటకు వచ్చారు. సేల్స్ టీం అంతా సాజిద్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అమర్ డెస్క్ పక్కనే సాజిద్ కి కూడా డెస్క్ ఇచ్చారు. ఆ రోజు ఫుల్ వర్క్ ఉంది. అందరూ బాగా స్ట్రెస్ అయ్యారు కూడా. ఇంటికి వచ్చేటప్పుడు సాజిద్, అమర్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు.

అమర్ : మొదటిరోజే ఫుల్ గా వర్క్ ఇచ్చారా?

సాజిద్ : అదేం లేదు హాహా, అవును ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలా లేక అలా రెస్టారెంట్ కి వెళ్దామా (అన్నాడు కంపెనీ ఎదురుగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ చూపిస్తూ)

అమర్ : వెళ్లాలా అంటే వెళ్ళాలి కానీ పద కంపెనీ ఇస్తాను

ఇద్దరూ బార్ అండ్ రెస్టారెంట్ లోకి వెళ్లారు. వెయిటర్ మెనూ కార్డు ఇస్తే స్నాక్స్ ఆర్డర్ చేస్తూ

సాజిద్ : అమర్ ఎమన్నా తాగుదామా?

అమర్ : అయ్యో ఏం వద్దు అసలుకే వీకెండ్ కూడా కాదు.

సాజిద్ : లైట్ గా తాగుదాం బీర్ అయినా..

అమర్ : హ్మ్ సరే కానీ బీర్ నేను తాగను విస్కీ చెప్పు.

సాజిద్ విస్కీ ఆర్డర్ చేసాడు. ఇద్దరూ తాగారు. సాజిద్ బిల్ పే చేసాడు. ఇద్దరూ బాయ్ చెప్పుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు.


డోర్ బెల్ మొగటంతో రంజిత డోర్ ఓపెన్ చేసింది. అమర్ సైలెంట్ గా లోపలికి వచ్చాడు. ఎప్పుడు రాగానే ముద్దు పెట్టి లోపలికి వచ్చే అమర్ ఇలా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. అదిగాక లైట్ గా ఆల్కహాల్ స్మెల్ వస్తుంది.

రంజిత : అమర్ తాగొచ్చావా.?

అమర్ : లైట్ గానే బంగారం...

రంజిత : ఏంటి.. మైండ్ ఉందా ఈ రోజు సోమవారం.. రూల్ మర్చిపోయావా ముందే చెప్పాకదా తాగాలి అనుకుంటే శనివారం మాత్రమే తాగాలి అని.

అమర్ : సారీ బంగారం.. ఈ రోజు వర్క్ టెన్షన్ వల్ల తాగాలి అనిపించింది. ఇంకొకసారి తాగను.

రంజిత : హ్మ్మ్ వెళ్లి ఫ్రెష్ అయ్యి రా, భోజనం చేద్దాం. (అంది కోపం గా)

అమర్ బాత్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా తిని, బెడ్ మీద పడుకున్నారు.

Mr రావ్, సాజిద్ కి కాల్ చేసాడు ఎలా జరిగింది ఫస్ట్ డే అని, సాజిద్ మొత్తం చెప్పాడు.

రావ్ : గుడ్ సాజిద్ మొదటిరోజే పని మొదలుపెట్టావ్ ఇలానే కంటిన్యూ చెయ్.

రోజులు గడుస్తున్నాయి, డైలీ అమర్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఎప్పుడు బాగా స్ట్రెస్ అయ్యి కనిపిస్తున్నాడు. రంజిత తో టైం స్పెండ్ చేయటానికి కూడా టైం దొరకట్లేదు. చూస్తుండగానే నెల గడిచింది. రంజిత, అమర్ ఈ నెలలో ఒక్కసారి కూడా దెంగించుకోలేదు.

అశోక్ గౌడ మళ్ళీ మీటింగ్ పెట్టాడు. సేల్స్ సరిగ్గా జరగట్లేదు అని. కొత్తగా వచ్చిన సాజిద్ తన కోటా మించి సేల్స్ చేస్తున్నాడు. కానీ అమర్ మాత్రం టార్గెట్స్ కూడా పూర్తి చేయలేకపోతున్నాడు. అశోక్ గౌడ మరోసారి మీటింగ్ పెట్టి నెక్స్ట్ మంత్ కూడా సేల్స్ తగ్గితే ఉద్యోగానికి గ్యారంటీ ఇవ్వలేను అని కరాకండిగా చెప్పేసాడు. 

అమర్ నీరసం గా ఇళ్ళు చేరుకున్నాడు. రంజిత అమర్ పక్కనే కూర్చుని

రంజిత : ఏమైంది అమర్ గత నెల నుండి ఇలానే ఉంటున్నావ్?

అమర్ : ఏం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు, ఎప్పుడు కూడా నేను ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. కానీ లాస్ట్ మంత్ నుండి మాత్రం ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. నా సేల్స్ కూడా తగ్గిపోయాయి. ఇందాక అశోక్ సార్ చెప్పారు ఈ మంత్ లో సేల్స్ తగ్గితే ఉద్యోగం పోతుంది అని.

రంజిత అమర్ చేతిని తన చేతిలోకి తీసుకుని,

రంజిత : ఏం కాదు టెన్సన్ పడకు, లాస్ట్ ఇయర్ లో కూడా నువ్వెంటో ప్రూవ్ చేసుకున్నావ్, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. నీ మీద నాకు నమ్మకం ఉంది.

అమర్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు.

మరునాడు రావ్, అశోక్ గౌడ కి కాల్ చేసి ఏం జరుగుతుందో అడిగాడు. అమర్ అనుకున్నట్టే వర్క్ చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ చెప్పాను సరిగ్గా లేకపోతే ఉద్యోగం నుండి తీసేస్తా అని అన్నాడు. రావ్ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు అంతా అనుకున్నట్టు జరుగుతుంది అని.


రోజులు గడుస్తున్న కొద్దీ అమర్ ఇంటికి చాలా లేట్ గా వచ్చేవాడు. ఎప్పుడు నీరసం గా అలిసిపోయి కనిపించేవాడు. కనీసం రంజిత తో కూడా మాట్లాడటానికి టైం లేకుండా పోతుంది. తను ఇంటికి తిరిగి వచ్చేసరికి రంజిత నిద్ర పోతుంది కూడా 


చూస్తుండగానే రెండో నెల కూడా గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం అశోక్ గౌడ మీటింగ్ పెట్టాడు. సేల్స్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది. అశోక్ అందరిని చూస్తూ

అశోక్ : ఆల్రెడీ మీకు చెప్పాను, మన సేల్స్ సరిగ్గా లేవు అని దాంతో ప్రాఫిట్స్ కూడా తగ్గిపోయాయి. అందువల్ల నేను కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి మీద కోపం తోనే లేక వేరే ఉద్దేశం తో అయితే ఈ డెసిషన్ తీసుకోలేదు. ఇంతకముందే చెప్పాను సరిగ్గా సేల్స్ లేకపోతే ఉద్యోగానికి నేను గ్యారంటీ ఇవ్వలేను అని. అందుకే సరిగ్గా పెర్ఫార్మన్స్ ఇవ్వని వాళ్ళని ఉద్యోగం నుండి తీసేయాల్సి వస్తుంది.

ఆ మాటతో అందరు ఒకరి మొహాలని మరొకరు చూసుకున్నారు. అశోక్ తీసేస్తున్న పేర్లు చదివాడు. అందులో అమర్ పేరు కూడా ఉంది. తీసేసిన వాళ్ళని HR డిపార్ట్మెంట్ కి వెళ్లి శాలరీ క్లియర్ చేసుకోమని చెప్పాడు.

ఆఫీస్ అయిపోయాక అమర్ అలానే ఆఫీస్ బయట ఉన్న చైర్ లో డల్ గా కూర్చున్నాడు. అంతలో సాజిద్ వచ్చి

సాజిద్ : హే అమర్ ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదు.

అమర్ : ఎలా వెళ్ళను. ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావ్?

సాజిద్ : బాధ పడకు అమర్, నిజం గా బాధ ఉంటుంది కానీ అలానే డల్ అయిపోకూడదు. నువ్వు మళ్ళీ బౌన్స్ అవుతావు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి.

అంటూ అమర్ ని ఎదురుగా ఉన్న బార్ కి తీసుకొని వెళ్ళాడు. బాధలో అమర్ ఫుల్ గా తాగాడు. అసలు పైకి లేచే పోసిషన్ లో కూడా లేడు, సాజిద్ టాక్సీ మాట్లాడి అమర్ తో పాటు తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. బయట ఉన్న వాచ్మెన్ కి అమర్ ని అప్పగించి పైకి తీసుకుని వెళ్ళమని చెప్పి తాను వెళ్ళిపోయాడు.

డోర్ బెల్ మొగటంతో అమర్ వచ్చాడు అనుకుని తలుపు తీసింది నవ్వుతు రంజిత, కానీ అమర్ ని మోస్తూ వాచ్మెన్ కనిపించాడు. లోపలికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి వెళ్ళిపోయాడు.

అమర్ మత్తులో ఏదేదో వాగుతున్నాడు. రంజిత తన షూస్ తీసింది. వెంటనే సోఫాలో పక్కకి పడిపోయాడు. రంజిత కూడా అసహనం గా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది కానీ నిద్ర పట్టలేదు.

మరునాడు ముందే నిద్ర లేచింది కాసేపటికి అమర్ కూడా నిద్ర లేచి సోఫాలో ఉండటం చూసి రంజిత ని పిలిచాడు. రంజిత కిచెన్ లో నుండి మజ్జిగ గ్లాస్ తెచ్చి అమర్ కి ఇచ్చింది. అమర్ అది తాగి.

అమర్ : నేను ఇలానే సోఫాలో నిద్ర పోయనా.? అసలు ఇంటికి ఎప్పుడు వచ్చాను?

రంజిత జరిగింది అంతా చెప్పి విసురుగా లోపలికి వెళ్తుంటే అమర్ తన చేతిని గట్టిగా పట్టుకుని ఆపి 

అమర్ : నిన్న నా జాబ్ పోయింది రంజు.

ఆ మాటకి రంజిత వెనక్కి తిరిగింది ఆశ్చర్యం గా

అమర్ : నేను అనుకున్నదే జరిగింది. గత రెండు నెలలుగా నా సేల్స్ పడిపోయాయి. అందుకే జాబ్ పోయింది. అలా బాధ పడుతుంటే సాజిద్ వచ్చి బార్ కి తీసుకుని వెళ్ళాడు. బాధలో ఎక్కువ తాగేసాను. ప్లీజ్ నన్ను క్షమించు రంజిత.

రంజిత ముందుకి వచ్చి అమర్ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని

రంజిత : అమర్ బాధ పడకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. మనం త్వరలోనే వీటి నుండి బయట పడతాం. సరే నా

అని చెప్పి తను ఆఫీస్ కి వెళ్ళిపోయింది.

10 రోజులు గడిచాయి. అమర్ పేపర్ లో యాడ్స్ చూస్తూ వచ్చిన ప్రతి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాడు. ఇటు రంజిత కి వచ్చే జీతం తో ఇల్లు గడవదు అని భయం పట్టుకుంది. ఒకరోజు కిరణ్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంది. అమర్, రంజిత, కిరణ్ ముగ్గురు కూర్చున్నారు.

రంజిత : అన్న అమర్ గురించి ఇంకొకసారి అశోక్ గారితో మాట్లాడొచ్చుగా

కిరణ్ : కష్టం రంజిత, నా ఉద్యోగం కూడా ఉంటుందో పోతుందో తెలియట్లేదు.

రంజిత : అయ్యో, అసలు ఎం అర్ధం కావట్లేదు అన్న, నా జీతం తో ఇల్లు గడవాలి అంటే కష్టం గా ఉంది.

కిరణ్ : రంజిత ఈ ప్రాబ్లెమ్ నుండి మనల్ని ఒకళ్ళు బయట పడేయగలరు 

రంజిత, అమర్ ఇద్దరూ కిరణ్ మొహం చూసారు.

రంజిత : ఎవరు అన్న

కిరణ్ : Mr రావ్, అతను అశోక్ కన్నా పెద్ద బిజినెస్ మాన్, అతను తప్పకుండా హెల్ప్ చేస్తాడు. అమర్ నీకు పరిచయమేగా అతను. రంజిత నువ్వు కూడా రెండు మూడు సార్లు కలిసావ్ గా ఇద్దరు కలిసి అడగండి.

రంజిత : హ అన్న మొన్న పెళ్ళిలో తన విసిటింగ్ కార్డు ఇచ్చారు.

కిరణ్ : గుడ్ ఒకసారి కాల్ చేసి అప్పోయింట్మెంట్ అడగండి.

అని చెప్పి తను బయటకు వచ్చి రావ్ కి కాల్ చేసి జరిగింది చెప్పాడు.
















.
Ping me on Telegram: @Aaryan116
[+] 14 users Like Karthi.k's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార ఉప్పెన-2 బిజినెస్ మ్యాన్ - by Karthi.k - 10-01-2022, 06:47 AM



Users browsing this thread: 2 Guest(s)