06-01-2022, 11:37 PM
(06-01-2022, 12:16 AM)rkmudugula Wrote: Idhi anyayam okallake chebite ela maaku kooda cheppandibut as your wish
హహ అతను ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం కోసం మరిన్ని వివరాలు కావలి అతనివి ఇక్కడ అందరి ముందు అడగలేము కాబట్టి అవి అడిగి అతనికి సమాధానం ఇచ్చాను. ప్రస్తుతం అప్డేట్ రాయటానికి సమయం ఎక్కువ లేదు ఇక చాటింగ్ ఎవరితో ఐన చేసే సమయం ఎక్కడిది