05-01-2022, 10:53 PM
మిత్రమా ఇంతకు ముందు ఇలాగే అడిగితే ఒకటి క్రియేట్ చేసిపెట్టాను.
ఎందుకో మరి ఒకరు వచ్చిన సమయంలో మరొకరు రాలేదు.
విసుగొచ్చి అటు ఎవరూ వెళ్లలేదు.
మనం ఎక్కువగా ఈ ఫోరంలోకి కథలకోసం వస్తాము.
కావాలి అంటే మళ్ళీ ఒకటి తయారుచేసి పెడతాను.