31-12-2021, 05:52 PM
అందరికీ నమస్కారం, మీకు స్టోరీ వెళుతున్న విధానము నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి ఇక్కడ. దీంట్లో ఇంకా చాలా పాత్రలు వస్తాయి ముందుకుపోయే క్రమంలో. ప్రతీ ఆదివారం ఒక పెద్ద ఎపిసోడ్ ఇస్తాను తప్పకుండా ఈలోపు కుదిరితే మధ్య మధ్యలో కొంచెం కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది మిగిలిన రోజుల్లో.
అందరికీ ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ?
అందరికీ ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ?