28-12-2021, 10:49 PM
సంధ్య హాస్పిటల్ లో ఔటర్ రూమ్స్ లో ఉంటుంది బోర్ కొట్టకుండా డేవిడ్ తో కలిసి రోగులను చూస్తూ ఉంది ....
ఎవడో ఒక క్రిమినల్ ని హాస్పిటల్ లో ఉంచారు ...జాన్ చంపడానికి ప్లాన్ రెడి చేసాడు రహీం దానిని అబ్రహం లీడ్ చేస్తున్నాడు...
డేవిడ్ సంధ్య దగ్గర పెళ్లి గురించి అడుగుతున్నాడు తన తో ఇంటికి రమ్మని అడుగుతున్నాడు.......
S2... ep 2....Part 3............
డేవిడ్...సంధ్య ని తన రూం కి తీసుకుని వచ్చి హ్మ్మ్ కూర్చో సంధ్య అంటూ సోఫా లో కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు లంచ్ బాక్స్ బాగ్ తీసి టేబుల్ పై పెట్టాడు..
సంధ్య...హ్మ్మ్ నేను వడ్డిస్తాను ఉండు అంటూ బాక్స్ ఓపెన్ చేసి ఇద్దరికి ప్లేట్స్ లో పెడుతుంది
డేవిడ్... ఆహా ఇందుకే కదా పెళ్లి చేసుకోమని అడుగుతున్న నన్ను చేసుకో రోజు ఇలా పెడుతూ ఉండొచ్చు
సంధ్య...డేవిడ్ తలా మీద ఒకటి ఇచ్చి మూసుకొని తిను అని కూర వేసింది తాను కూడా ప్లేట్ తీసుకొని తింటుంది
డేవిడ్...మూసుకొని ఎలా తింటారు నోరు తెరిచి కదా తింటారు అని తింటున్నాడు
సంధ్య...తిను నీకు నచ్చినట్టు అంటూ ప్లేట్ లో కాస్త పెరుగు వేసుకుంటూ హ్మ్మ్ పెరుగు వేయమంటవా
డేవిడ్....వద్దు కూర తో తినని అని తింటున్నాడు
ఇద్దరు భోజనం చేసేసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు....
.........#####........
రహీం....ముషీర్ లోడ్ వెళ్లిందా
ముషీర్...హ జగన్నాథ్ భాయ్ ఇంకా అబ్రహం సిలోన్ కుర్రోళ్లని వెంటబెట్టుకుని వెళ్లారు
రహీం...మంచిది వీళ్లు మాల్దీవ్స్ కి వెళ్ళడానికి ఎలా కాదన్న 3 రోజులు పడుతుంది ఒక సారి సరుకు డెలివరీ అయ్యి డబ్బులు మన అకౌంట్ లో పడితే అప్పుడు చెప్తాను
ముషీర్... ఏంటి రహీం భాయ్ ఏమైంది
రహీం...ఎమ్ లేదు లే అంటూ సిగరెట్ తీసి వెలిగించుకుంటున్నాడు
...........
.జాన్ ... సిలోన్ కుర్రోళ్ల తో కలిసి కంటైనర్ ని షిప్ లో ఎక్కించాడు కోస్టల్ గార్డ్స్ కి లంచం ఇచ్చి కంటైనర్ మీద ముంబై స్టేట్ govt అండ్ సెంట్రల్ govt స్టాంప్ సీల్ వేయించాడు
అబ్రహం.... భాయ్ అంత రెడి షిప్ బయలుదేరుతుంది పద
జాన్...సరే అని షిప్ లో మాల్దీవ్స్ కి బయలుదేరారు
.....###.....
డేవిడ్....సంధ్య ఇదిగో ఈ రెడ్ సారీ నీకోసం తెచ్చాను రేపు ఉదయం నేను వచ్చేటప్పుడు ఇది కట్టుకో దాంట్లో నే నాకు సమాధానం దొరుకుతుంది plz అంటూ వెళ్ళిపోయాడు సంధ్య ని చూడకుండా
సంధ్య....తన రూం కి వెళ్లి చీర పక్కన పెట్టి కాసేపు పడుకుంది కానీ మనసులో ఎన్నో ప్రశ్నలు దేనికి సమాధానం లేదు
మనసు మొత్తం గందరగోళం గా ఉంది ఆరోజు రాత్రి సంధ్య సరిగ్గా నిద్ర పోలేదు ....
మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ....
డేవిడ్.... తన మార్నింగ్ రౌండ్స్ లో పేషంట్స్ ని చెక్ చేస్తూ ఔటర్ రూమ్స్ వైపు గమనిస్తూ ఉన్నాడు సంధ్య కోసం
సంధ్య....ఎల్లో కలర్ సారీ లో వచ్చింది
అది చూసి డేవిడ్ చాలా ఫీల్ అయి పోయాడు
డేవిడ్....రౌండ్స్ పూర్తి చేసుకున్న తర్వాత తన రూం కి వెళ్ళిపోయాడు
సంధ్య...డేవిడ్ రూమ్ లోకి వచ్చింది డేవిడ్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి
డేవిడ్...మీకు నేనంటే ఇష్టం లేదు కదా ఇంకా మాట్లాడటానికి ఎమ్ లేదు ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్న పూర్ణ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను వెళ్లి మీ వస్తువులు తెచ్చుకోండి
సంధ్య....నేను చెప్పేది వినవ నువ్వు అసలు
డేవిడ్....ఇష్టం లేదని చెప్తారు అది మీ డ్రెస్ లొనే అర్ధం అయి పోతుంది కదా..
సంధ్య...హే ముందు విను చెప్పేది ఓవర్ చేయకు విను అని అరిచింది
డేవిడ్....సంధ్య కోపం గా మాట్లాడే సరికి భయపడి పోయాడు హ్మ్మ్ చెప్పండి ఏం చెప్తారో
సంధ్య...నాకు ఆల్రెడీ పెళ్లి అయింది పిల్లోడు ఉన్నాడు అతనికి 4 సం లు వయసు నేను నా భర్త ని వదిలేసి ఇంకొకడు తో దాదాపు ఒక సంవత్సరం నుండి కలిసి ఉంటున్నాను ఇవి మీ ఇంట్లో తెలిస్తే నీ పరువు పోతుంది ఆలోచించుకో
డేవిడ్....నేను దీని గురించి మా ఇంట్లో చెప్పేసాను వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కి కొత్త జీవితం ఇస్తున్నందుకు సంతోషించారు
సంధ్య....అన్నిటికీ మించి నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ ని సంధ్య ips సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇందుకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒప్పుకోరు
డేవిడ్....జోక్ చేస్తున్నారా నేను మిమ్మల్ని వదిలేయాలి అని
సంధ్య....సరే ఒక పని చెయ్ నువ్వు నాతో ముంబై కి రా నీకె అర్ధం అవుతుంది
డేవిడ్....అయితే మీకు నేనంటే ఇష్టమేనా
సంధ్య.... ముందు మీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకో నేను 15 నిమిషాల తర్వాత వస్తాను సరే నా
డేవిడ్...హ్మ్మ్ సరే .....
సంధ్య...నవ్వుతూ బయటకు వచ్చింది
డేవిడ్.... సంధ్య ఒక సారి లోపలికి వస్తావా అని కేక వేసాడు
సంధ్య...లోపలికి వచ్చి మాట్లాడావ మీ పేరెంట్స్ తో అని అడుగుతుంది
డేవిడ్...సంధ్య దగ్గరకు వచ్చి అది ఇంట్లో వాళ్ళు అంటూ కాస్త సీన్ క్రియేట్ చేస్తూ సంధ్య ని ఒక్కసారిగా గాలి లోకి ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ మా ఇంట్లో ఒప్పుకున్నారు వాళ్ళకి వాళ్ళ కోడలు ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవ్వడం చాలా గౌరవం గా ఉందంటే నువ్వు నమ్మవు అంటూ కిందకి దించి కళ్ళలోకి చూస్తూ hug చేసుకున్నాడు
సంధ్య...ఓహ్ రియల్లీ అంటూ hug ఇచ్చింది...
డేవిడ్....ఈరోజు నువ్వు నాతో ఇంటికి రావాలి అమ్మ నిన్ను చూడాలి అని అడిగింది
సంధ్య...హ్మ్మ్ సరే అయితే
ఇంతలో డోర్ కొడుతూ హలో లోపలికి రావొచ్చ కాస్త మీ రొమాన్స్ ఆపుతారా అంటూ పూర్ణ వాయిస్ వినిపించింది..
డేవిడ్....పూర్ణ ని చూసి oh sorry plz forgive me అంటూ సంధ్య ని వదిలేసాడు
సంధ్య...సిగ్గు పడుతూ బయటకు వచ్చేసింది
పూర్ణ...హే సంధ్య ఆగు అంటూ డేవిడ్ ని చూసి నవ్వుతూ సంధ్య వెనుక వెళ్ళింది
ఇద్దరు సంధ్య రూమ్ లోకి వెళ్ళారు...
సంధ్య వెంటనే డోర్ close చేసి ఫోన్ తీసుకొని దయ కి కాల్ చేసింది
దయ...గుడ్ evng సంధ్య ఎలా ఉన్నావ్ ని ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది అంత ప్లాన్ ప్రకారం వెళ్తుంది కదా
సంధ్య...yes సర్ నేను డేవిడ్ తో తన ఇంటికి వెళ్తున్న ఏదైనా అర్జంట్ అయితే పూర్ణ గారికి చెప్తాను తాను మీ వరకు ఇన్ఫర్మేషన్ తెస్తుంది
దయ....ఫోన్ పూర్ణ కి ఇవ్వు ఒకసారి
సంధ్య...ఒకే సర్ అని ఫోన్ పూర్ణ కి ఇచ్చింది
పూర్ణ...సర్ చెప్పండి
దయ...సంధ్య కలెక్ట్ చేసిన డేవిడ్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా హెయిర్ samples అన్ని ఫోరెన్సిక్ వాళ్ళకి సెండ్ చేసాము నువ్వు ఈలోపు ఇంకా ఆ బ్రదర్స్ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయి ఏమో చూడు
పూర్ణ...ఒకే సర్ అని ఫోన్ సంధ్య కి ఇచ్చింది
సంధ్య...సర్ నా కొడుకు ఎలా ఉన్నాడు
దయ...నాతో పాటు మా ఇంట్లోనే ఉంటున్నాడు నా సొంత మనవడితో సమానంగా చుసుకుంటున్న నువ్ ఎమ్
చింతించకు సరే నా
సంధ్య...ఒకే సర్ చాలా చాలా రుణపడి ఉంటాను మీకు
దయ...its ok ఫోకస్ on వర్క్ అని కట్ చేసాడు...
........................
పూర్ణ....ఒకే సంధ్య ఆపరేషన్ హోమ్ ఈరోజు నుండి స్టార్ట్ చెయ్ అల్ ది బెస్ట్
సంధ్య...thank u మేడం పదండి వెళ్దాం అని డోర్ ఓపెన్ చేసి ఇద్దరు బయటకు వచ్చారు నడుచుకుంటూ వెళ్తున్నారు......
.........flash back......
సంధ్య....దయ సర్ నేను మీకు ఒక వీడియో ఇంకా కార్ ఫొటోస్ పంపించాను చూడండి
దయ..వాట్ ద ఫక్ సంధ్య అంటూ వాట్సాప్ ఓపెన్ చేసి సంధ్య సెండ్ చేసిన వీడియో ఇంకా కార్ ఫొటోస్ చూస్తూ ఉన్నాడు..
వీడియో జూమ్ చేసి చూస్తే ఫేసులు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇంతకు ముందు వచ్చిన కొన్ని ఫొటోస్ తో అవి మ్యాచ్ చేస్తూ ఫోన్ లో సంధ్య u bloody bitch ఎక్కడ ఉన్నావ్ go అండ్ catch them
సంధ్య...సర్ హలో కట్ చేశారు అనుకుంటూ ఆటో లో ఫాలో అవుతుంది
దయ...మళ్ళీ ఫోన్ చేసి సంధ్య ఎక్కడ ఉన్నావ్
సంధ్య...నేను కార్ ని ఫాలో అవుతున్న సర్
దయ...నీ లొకేషన్ మేము ట్రేస్ చేస్తున్నాం నీకు లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ నెం 15 లోకి రా మన కార్ ఉంటుంది mh 6 tk 987 నెం ఆ కార్ ఎదురుగా నిలబడు చాలు అని కట్ చేసాడు
ఆటో డ్రైవర్... మేడం ఇటు సెక్యూరిటీ అధికారి కేసులు రాస్తారు నేను రాలేను
సంధ్య....సరే అని ఆటో దిగి రోడ్ క్రాస్ చేస్తుంది ఆ కార్ ఎదురుగా రాగానే కార్ డాష్ ఇచ్చింది ....
కార్ లో నుండి మనిషి దిగి సంధ్య ని కార్ లోకి ఎక్కించాడు
కార్ లో పూర్ణ సంధ్య ని లేపి హాయ్ this is పూర్ణ షోయబ్ నీకు guideness ని దయ గారు పంపించారు
సంధ్య...ఇంతలో ఫోన్ రింగ్ అయితే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది
దయ...సంధ్య ఇప్పుడు నువ్వు బాంద్రా వెళ్తున్నావ్ అక్కడ మన ఆపరేషన్ ఒక నెల తర్వాత స్టార్ట్ అవుతుంది కాకపోతే నీకు మా ఎవరితో కాంటాక్ట్ ఉండదు పూర్ణ మాత్రం వచ్చి కలుస్తూ ఉంటుంది
సంధ్య....అలాగే సర్ కానీ బాంద్రా ఎందుకు సర్
దయ... అక్కడ హాస్పిటల్ లో నువ్వు ఒక రోల్ చేయాలి పేషంట్ లాగా ఉంటూ అక్కడ డాక్టర్ ద్వారా వాడి ఇంటికి వెళ్ళాలి ఎందుకు అనేది నీకే అర్ధం అవుతుంది
సంధ్య...ఒకే సర్...
..............present.............
Too be continued......
మీ అభిమాని....Jani fucker...$$$...