28-01-2022, 10:26 AM
అక్కయ్య : నా సంతోషాన్ని చూసి ఆనందిస్తూ నాబుగ్గపై ముద్దుపెట్టి హత్తుకున్నారు . చెల్లెళ్ళూ ...... ఈ సంతోషంలో ముద్దుల డీల్ గురించి మరిచిపోయినట్లున్నారు .
అక్కయ్యా ....... గుర్తుచేసేసారా ? అంటూ బుగ్గపై కొరకబోయి ముద్దుపెట్టాను .
అక్కయ్య : కొరుక్కుని తినెయ్యచ్చు కదా తమ్ముడూ ప్చ్ ....... అంటూ నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : లేదు లేదు అక్కయ్యా ........ , ఇప్పుడు చెప్పండి అన్నయ్యా ....... రాత్రి ఏమిచేసారో ...... ? .
ఏమిచేసాను అక్కయ్య - దేవ ..... మేడం ఒడిలో నిద్రపోతున్న నా బంగారు చెల్లెళ్లను ...... సర్ సహాయంతో బెడ్ పై పడుకోబెట్టి ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : అబ్బో ముద్దులు ....... , అక్కయ్యకు ఎన్ని ముద్దులుపెట్టారు ? , మీరు కాదు అక్కయ్యా ....... మీరు చెప్పండి ఎన్ని ముద్దులు ...... ? .
అంతులేని ఆనందంతో మురిసిపోతూనే ....... more than హండ్రెడ్ చెల్లెళ్ళూ ...... ఆ ముద్దుల తరువాత ఎంత హాయిగా నిద్రపట్టిందో ...... లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు : ఈర్ష్య అసూయలతో మాకు - మీ ప్రియాతిప్రియమైన దేవతకు ఎన్నెన్ని ముద్దులుపెట్టారు ? .
ఒక్కటి అంటూ ముసిముసినవ్వులతో తలదించుకుని వేలితో చూయించాను .
మిస్సెస్ కమిషనర్ : ఓహో ...... పనిలోపనిగా నీ దేవతకు కూడాముద్దుపెట్టేశావు అన్నమాట ........ గుడ్ గుడ్ .
దేవత : What ........ ? .
అయిపోయాను అంటూ గజగజవణుకుతూ ఓర కంటితో దేవతవైపు చూసాను - మూడోకన్ను తెరిచినట్లు కోపంతో నావైపే చూస్తున్నారు - భయపడుతూనే లేచివెళ్లి దేవత ముందు గుంజీలు తియ్యడం మొదలెట్టాను sorry sorry అంటూ ...... మేడం ...... ముగ్గురు చెల్లెళ్ళ ప్రక్కన తమ్ముడు విక్రమ్ ఉంటాడులే అనుకుని ముద్దుపెట్టాను - ముద్దుపెట్టాక తెలిసింది మీరని ....... ఏమిచెయ్యాలో తెలియలేదు sorry ....... , కావాలంటే నా ముద్దు నాకు తిరిగిచ్చెయ్యండి అంటూ గుంజీలు తీస్తూనే బుగ్గను చూయించాను .
అక్కయ్యతోపాటు అందరూ నవ్వేస్తున్నారు .
దేవత : నాకు తెలియకుండా ముద్దుపెట్టడమే కాకుండా ఈ కొంటె అల్లరి అంటూ దేవత కోపంతో కొట్టడానికి ట్రై చేసేంతలో ....... చెల్లెళ్లు ముగ్గురూ నా ముందుకువచ్చి బుగ్గలు చూయించారు .
చెల్లెళ్లు : మీకు ...... అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు ఇప్పుడుమాత్రం అలా కుదరదు ముందు మమ్మల్ని కొట్టి తరువాత అన్నయ్యను కొట్టండి - మీ దెబ్బ ఎంత తియ్యగా ఉంటుందో మేమూ రుచి చూడాలికదా ........
దేవత పెదాలపై కోపం స్థానంలో చిరునవ్వులు పరిమళించాయి - చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ..... అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి ఇరువైపులా - ఒడిలో కూర్చోబెట్టుకున్నారు .
హమ్మయ్యా ........ అంటూ గుంజీలు ఆపి నవ్వుతూ అక్కయ్య దగ్గరికి చేరేంతలో ........
దేవత : హలో హలో బుజ్జిహీరోగారూ ....... తమరిని ఆపమని చెప్పలేదు .
లవ్ టు లవ్ టు మేడం అంటూ పెదాలపై చిరునవ్వులతో మళ్లీ గుంజీలు తియ్యడం మొదలెట్టాను . అక్కయ్య - చెల్లెళ్లు లేచివచ్చి నాతోపాటు గుంజీలు తీస్తున్నారు .
బుజ్జిదే ..... బుజ్జిహీరోపై కోపం చల్లారకపోతే నేనూ గుంజీలు తీస్తాను అంటూ మిస్సెస్ కమిషనర్ ...... ఆ వెనుకే బామ్మలు వచ్చారు .
నేనుకూడా అంటూ కమిషనర్ సర్ కూడా వచ్చి బాగుంది బాగుంది అంటూ చిరునవ్వులు చిందిస్తూ గుంజీలు తీస్తున్నారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ - చెల్లీ - అక్కయ్యా - బామ్మలూ - సర్ ...... అంటూ లేచివచ్చి ఆపారు . అందరూ ........ బుజ్జిహీరో మాయలో ఉన్నారన్నమాట కానివ్వండి కానివ్వండి - ఈ ఇడియట్ అంటే ఎందుకు అందరికీ అంత ఇష్టమో ఏమిటో ...... - హలో బుజ్జిహీరో స్టాప్ స్టాప్ నువ్వు ఆపితేనేకానీ అందరూ ఆపేలా లేరు అంటూ దేవతకూడా గుంజీలు తియ్యడం మొదలెట్టారు .
నో నో నో దేవత ఇలా చెయ్యనేకూడదు అంటూ ఆపి చేతులుకట్టుకుని నిలబడ్డాను.
మిస్సెస్ కమిషనర్ : మోసం ధగా ........ నీ చెల్లెళ్లు - అక్కయ్య - నేను - బామ్మలు - సర్ ఇంతమంది నీకోసం గుంజీలు తీసినా ఆపలేదు కానీ నీ దేవత ఒక్క గుంజీ తీసేంతలో ఎంత బాధపడిపోతున్నావు , అంటే అందరికంటే నీకు ...... నీ దేవత అంటేనే ప్రాణం అన్నమాట .
సిగ్గుపడుతూ అక్కయ్య - చెల్లి చేతులను అందుకున్నాను .
అక్కయ్య - చెల్లెళ్లు : మాకు ఇష్టమే తమ్ముడూ - అన్నయ్యా ....... మా అన్నయ్య మొదట కలిసినది హృదయంలో స్థానం ఇచ్చినది దేవతకే అని మాకు తెలుసులే అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . రాత్రి మా అన్నయ్య పెట్టిన ఒక్క ముద్దుకే హాయిగా నిద్రపట్టింది .
లవ్ యు చెల్లెళ్ళూ ........
చెల్లెళ్లు : అలా అని ముద్దుల డీల్ మరిచిపోతామని అనుకోకండి , ఎప్పుడు స్టార్ట్ చేద్దాము చెప్పండి , ఇప్పుడంటే ఇప్పుడే .......
కమిషనర్ సర్ : ఇప్పుడా ...... ఇక గంట సమయం మాత్రమే ఉంది తల్లులూ ......
చెల్లెళ్లు : డాడీ - అంకుల్ .......
సర్ : ఇదిగో నోటికి తాళం వేసేసాను మీ ఇష్టం .
చెల్లెళ్లు : సరే సరే , అన్నయ్యా - అక్కయ్యా ....... ఇక one hour మాత్రమేనట , లోపల వన్ బెడ్రూం - రెండు బాత్రూమ్స్ - బెడ్ పై డ్రెస్సెస్ ఉన్నాయి వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి , అప్పటికి సమయం ఉంటే హండ్రెడ్ కు two times ముద్దులు ఇద్దురుకానీ ........
అక్కయ్య : two హండ్రెడ్ ....... how lucky , ఆ ముద్దులలో నేనూ ఉంటే బాగుండేది .
చెల్లెళ్లు ముగ్గురూ ...... తియ్యనైనకోపాలతో అక్కయ్యను చూస్తున్నారు .
అక్కయ్య : కూల్ కూల్ చెల్లెళ్ళూ ....... , ఈరోజు మీ అన్నయ్య ముద్దులన్నీ మీకే అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టారు , చెల్లెళ్ళూ ....... నన్నూ - మీ అన్నయ్యను బెడ్రూం వరకూ .........
చెల్లెళ్లు : లవ్ టు లవ్ టు అక్కయ్యా ....... , ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాము రండి అంటూ మాఇద్దరి చేతులను అందుకుని తీసుకెళ్లారు .
దేవత : ( నిజమే ....... చెల్లి - బుజ్జిచెల్లెళ్ళు చెప్పినట్లు ఆ ఇడియట్ అల్లరి బుజ్జిహీరో ముద్దుపెట్టాక అంత హాయిగా నిద్రపట్టింది అక్కయ్యా ....... ) .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో - చెల్లీ - తల్లులూ ....... విన్నారా ? .
దేవత : ష్ ష్ ష్ ...... అక్కయ్యా ...... , వాడింకా అల్లరి చేస్తాడు - డాన్స్ కూడా మొదలుపెట్టేస్తాడు - ఆలస్యం అవుతుంది .
మిస్సెస్ కమిషనర్ : ఆలస్యం అయినా పర్లేదు చెల్లీ ....... , బుజ్జిహీరో విన్నావా ..... ? నీ ముద్దువలన నీ దేవత ఎప్పుడూ లేనంత హాయిగా నిద్రపోయిందట .......
దేవత : చెప్పేసారా ...... ? , ఇక బుజ్జిహీరో అల్లరి ఆపలేము .
యాహూ yes yes yes అంటూ సంతోషంతో అక్కయ్య - చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి చిందులు వేస్తున్నాను .
అందరితోపాటు దేవత నవ్వులు ఆగనేలేదు - తెలిసింది కదా ఇక చాలు చాలు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలా ఉంది వెళ్ళండి వెళ్ళండి , చెల్లీ ...... తీసుకెళ్లు లేకపోతే ఈరోజంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు అల్లరి పిల్లాడు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : Why this kiss చెల్లీ .......
అక్కయ్య : త్వరలోనే మీకూ తెలుస్తుంది అక్కయ్యా ...... , తమ్ముడికి అంత సంతోషం కలిగించారు అందుకుకూడా అంటూ మరొక ముద్దుపెట్టారు .
మేముకూడా లవ్ యు మేడం మేడం అంటూ చెల్లెళ్లు ...... దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా ....... డాడీ ని మరింత టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు రండి త్వరగా రెడీ అవుదాము .
Sorry sorry సర్ ........
కమిషనర్ సర్ : నెవర్ ఎవర్ సే sorry బుజ్జిహీరో ....... , నువ్వు ఎప్పుడు రెడీ అయితే అదే రైట్ టైం ok ........
దేవత : ఇప్పటివరకూ అన్నాచెల్లెల్లే అనుకున్నాను - ఇప్పుడు సర్ కూడానా అంటూ సోఫాలో కూర్చున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా - అక్కయ్యా ....... ఫ్లైట్ బెడ్రూం ఎంత సూపర్ గా ఉందో రండి అంటూ డోర్ తెరిచి లోపలికి పిలుచుకునివెళ్లారు .
Wow డబల్ సూపర్ గా ఉంది చెల్లెళ్ళూ ......
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... మోస్ట్ లగ్జరీయోస్ - తమ్ముడూ ...... నీవల్లనే నువ్వు తెప్పించిన ఈ కనుచూపువల్లనే ఇలాంటివి చూస్తున్నాను అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ...... అదే ఎమోషన్ తో మరొక్క క్షణం అంటూ మొబైల్లో క్లిక్ మనిపించారు .
నో నో నో అక్కయ్యా అంటూ కంటి చుక్కలను తుడిచాను .
అక్కయ్య : నా తమ్ముడు పంచిన ఆనందబాస్పాలు అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి , లవ్ యు చెల్లెళ్ళూ ........ ఫోటో బాగా వచ్చింది కదా ......
చెల్లెళ్లు : మోస్ట్ ఎమోషనల్ అక్కయ్యా ....... , అన్నయ్యకు మీ అంత ప్రేమను ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వలేరు .
అక్కయ్య : లవ్ యు సో మచ్ అంటూ పులకించిపోతున్నారు - నాకంటే అంతులేని ప్రేమను పంచేవారు ఒక్కరు ఉన్నారు చెల్లెళ్ళూ ..... , ఎవ్వరో తెలుసుకదా .......
చెల్లెళ్లు : ఆలోచించి yes yes yes అన్నారు .
ఎవరు అక్కయ్యా ...... , నాకు తెలిసి మా అక్కయ్య - చెల్లెళ్ళ కంటే ఎక్కువ ప్రేమను పంచేవారు ఎవ్వరూ లేరు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , అయినాకూడా ఓకేఒక్కరు ఉన్నారు తమ్ముడూ ....... , అతిత్వరలో ఆ ప్రేమేంటో ఆ మాధుర్యం ఏమిటో నీకే తెలుస్తుంది - అంతవరకూ ఎవరు అని ఆలోచించి బుర్రపాడుచేసుకోకు - ఆ సమయానికి పెద్దమ్మనే తెలియపరుస్తారు .
చెల్లెళ్లు : అన్నయ్యా - అక్కయ్యా ....... ఇదిగో మీ కొత్త డ్రెస్సెస్ , త్వరగా వెళ్లి స్నానం చేసిరండి అంటూ మాఇద్దరికీ అందించారు .
లవ్ యు చెల్లెళ్ళూ అని అందుకునేంతలో ....... బామ్మ - మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు . సమయానికే వచ్చాము చిట్టితల్లీ - చెల్లీ ....... అంటూ అక్కయ్య చేతులను అందుకుని మానుండి ఒక మూలకు తీసుకెళ్లారు . ( చిట్టితల్లీ - చెల్లీ ...... కాస్త నీ సెక్సీ అందాలతో నీ తమ్ముడిని కవ్వించి చెమటలు పట్టేలా చెయ్యవే అంటూ ప్లాన్ చెవిలో చెప్పి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : సిగ్గుపడి , నో నో నో మొదట అక్కయ్య ........
మిస్సెస్ కమిషనర్ : మొదట అక్కయ్యనే ఎవరు కాదన్నారు - నీ వీరాధివీరుడిలో ఇప్పుడు అగ్ని రగిలిస్తేనే కదే మీ అక్కయ్యతో ........
అక్కయ్య : మరింత సిగ్గుపడ్డారు ) .
చెల్లెళ్లు : అన్నయ్యా ....... మనకు తెలియకుండా వాళ్లేమి మాట్లాడుకుంటున్నారు కాదు కాదు గుసగుసలాడుకుంటున్నారు .
ఏమి మాట్లాడుకుంటే మనకేమి చెల్లెళ్ళూ ...... , అక్కయ్య - బామ్మ - మేడం నవ్వుతున్నారు అంటే సంతోషమైన విషయం కదా , అదిచాలు మనకు ........ అందరూ హ్యాపీగా ఉండాలి , మనకు తెలియాల్సిన విషయం అయితే మనకు చెబుతారు కదా .......
బంగారమే నీ తమ్ముడు లవ్ యు బుజ్జిదేవుడా ....... ( ఇక నీఇష్టమే చెల్లీ ...... , నీ తమ్ముడిపై ఇక్కడ నీ నిలువెల్లా దాచుకున్న ప్రేమను త్వరలోనే పంచాలని మేము ఆశిస్తున్నాము - ఇప్పుడే కాదు ఇంకా వారాలు నెలలు సంవత్సరాలు వేచిచూస్తాను అంటే నీ ఇష్టం - ఎప్పుడు దేవత ప్రేమను పొందాలి ఆ తరువాత నువ్వు ఎప్పుడు ప్రేమను పంచాలి - ఇప్పట్లో అయ్యేలా లేదు యుగాలు గడిచేలా ఉంది - మనం వెళదాము బామ్మా ....... కావ్య తెలివిగా కాదు కాదు చిలిపిగా నిర్ణయం తీసుకుంటుందిలే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , All the best చెప్పి వెళ్లిపోతున్నారు ) .
చెల్లెళ్లు : అక్కయ్యకు మాత్రమేనా All the best - అన్నయ్యకు చెప్పరా మమ్మీ బామ్మా ........
మిస్సెస్ కమిషనర్ : ఒక్కసారి కాదు తల్లులూ ....... వందసార్లు చెప్పాలని ఉంది , అది మీ అక్కయ్య తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది , కాస్త మీ అక్కయ్యకు మీరూ హెల్ప్ చెయ్యాలి ....... ఎనీవే All the best బుజ్జిదేవుడా అంటూ అక్కయ్యవైపు కన్నుకొట్టి వెళ్లిపోయారు .
చెల్లెళ్లు : మా అక్కయ్యకు ఏ హెల్ప్ చేయడానికైనా మేము రెడీ ........ , అక్కయ్యా ....... మీ బట్టలు తీసుకోండి .
అక్కయ్య : ప్రస్తుతానికి టవల్ మాత్రం చాలు చెల్లెళ్ళూ .........
డోర్ చాటున దాక్కున్నట్లు యాహూ యాహూ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూ లోపలికివచ్చారు బామ్మ - మేడం ........
అక్కయ్య అంతులేని సిగ్గుతో చెల్లెళ్ళ చేతుల్లోని టవల్ అందుకుని ఒక బాత్రూమ్లోకి తుర్రుమన్నారు .
చెల్లెళ్ళూ ....... మీ అన్నయ్య స్నానం చేసి రాగానే వెళ్లిపోకండి - నాకోసం wait చేస్తారుకదూ నాకు భయం అంటూ బాత్రూమ్లోనుండే చెప్పారు .
మా అక్కయ్య స్నానం చేసి వచ్చేన్తవరకూ ఇక్కడనుండి కదిలేది లేదు అని నలుగురమూ బదులిచ్చాము .
( అక్కయ్య : నాకు కావాల్సినది కూడా అదే తమ్ముడూ - చెల్లెళ్ళూ అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నారు ) .
చెల్లెళ్ళూ ...... నేనూ వెళ్లనా ? .
స్వయంగా బాత్రూం డోర్ తెరిచి పంపించారు .
లవ్ యు చెల్లెళ్ళూ ....... , wow సూపర్ గా ఉంది బాత్రూం .......
చెల్లెళ్లు : ఎంజాయ్ అన్నయ్యా ....... మీ బ్రష్ పేస్ట్ సోప్ షాంపూ అన్నీ లోపలే ఉన్నాయి - ఎవరు ఆర్రేంజ్ చేశారో చెప్పక్కర్లేదు అనుకుంటాము - బాత్ ఎంజాయ్ చేస్తూ చేసి వీలైనంత త్వరగా వచ్చెయ్యండి అన్నయ్యా ....... , అక్కయ్య వచ్చేన్తవరకూ కొన్ని ముద్దులైనా ఫినిష్ చేద్దాము అని డోర్ క్లోజ్ చేసుకున్నారు .
లవ్ టు చెల్లెళ్ళూ .......
అక్కయ్య : అమ్మో ...... మంచి ప్లాన్ లోనే ఉన్నారన్నమాట , అయితే నేనుకూడా త్వరగా స్నానం చేసేస్తాను .
చెల్లెళ్లు : పర్లేదు అక్కయ్యా ....... మీరు నెమ్మదిగా తలంటు స్నానం చేసి దేవకన్యలా బయటకురండి అంటూ నవ్వుకున్నారు .
అక్కయ్య : ప్చ్ ...... ఎంజాయ్ చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : లవ్ యు టూ అక్కయ్యా ....... , అయినా బుజ్జిదేవుడు మీ తమ్ముడు ఉన్న ఫ్లైట్లో మా అక్కయ్యకు భయమా ...... ? .
అక్కయ్య : భయం కాదు చెల్లెళ్ళూ ...... , మా ముద్దుల చెల్లెళ్లతో మాట్లాడుతూ స్నానం చెయ్యాలని ఆశ ( మరొక కారణం కూడా ఉందిలే కాసేపట్లో తెలుస్తుంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు ) .
కాలకృత్యాలు తీర్చుకుని , చెల్లెళ్లు - అక్కయ్యతో మాట్లాడుతూ - చిరునవ్వులు చిందిస్తూ అర గంటలో తలంటు స్నానం చేసి , తల - వొళ్ళంతా తుడుచుకుని , కొత్త డ్రెస్ వేసుకున్నాను . ఆవిరిని తుడిచి మిర్రర్లో చూసుకుని పెద్దమ్మకు థాంక్స్ చెప్పి బయటకువచ్చాను .
చెల్లెళ్లు : Wow అన్నయ్యా సూపర్ - పెద్దమ్మకు మీరంటే చాలా ఇష్టం - డ్రెస్ లోనే తెలిసిపోతోంది .
నా చెల్లెళ్లు అంటే మరింత ఇష్టం అందుకే ఏంజెల్ డ్రెస్సెస్ మీకోసం అందించారు - థాంక్యూ పెద్దమ్మా ....... అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : వన్ - వన్ - వన్ కిస్ , లవ్ యు అన్నయ్యా ...... అంటూ ముగ్గురూ ఒకేసారి హత్తుకుని బుగ్గలపై పోటీపడుతూ ముద్దులుపెట్టారు . అన్నయ్యా ..... ఇక మిమ్మల్ని మేము రెడీ చేస్తాము బెడ్ పై కూర్చోండి అని దువ్వెన - పౌడర్ - బాడీ స్ప్రే అందుకుని అలా ఇలా అంటూ hairs దువ్వుతున్నారు .
మా మాటలకు అక్కయ్య స్నానం చేస్తూనే నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ....... అన్నయ్య హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసాము .
అవునా చెల్లెళ్ళూ ...... మిర్రర్ మిర్రర్ ఎక్కడ ? .
చెల్లెళ్లు : నో నో నో అన్నయ్యా ....... , మొదట అక్కయ్యనే చూడాలి .
ఇంకా సూపర్ కదా ...... అంటూ ముగ్గురి చేతులను అందుకుని ముద్దులుపెట్టాను . ముగ్గురూ ....... ఏంజెల్స్ లా కాకుండా బుజ్జి భద్రకాళీలలా చూస్తుండటం చూసి , అమ్మో ....... ఒకసారి చెబితే అర్థం కాదురా నీకు అంటూ లెంపలేసుకునిమరీ లేచి sorry లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ అంటూ ఏకంగా మూడు మూడు ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : యాహూ యాహూ ....... , అక్కయ్యా ........ చూడలేదు కదూ ఒకేసారి మూడు ముద్దులు ........
అక్కయ్య : ప్చ్ ప్చ్ ....... ప్రక్కనే నేనూ ఉండాల్సినది , ఎంజాయ్ ఎంజాయ్ చెల్లెళ్ళూ ....... , 5 మినిట్స్ లో స్నానం అయిపోతుంది .
చెల్లెళ్లు : అప్పుడేనా ........ ? .
అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .